అన్వేషించండి

Spice Jet: విజయవాడ నుంచి స్పైస్ జెట్ సేవలు రద్దు... అక్టోబర్ వరకు ఆగిపోనున్న సర్వీసులు... టిక్కెట్ల విక్రయాలు నిలిపివేత

విజయవాడ నుంచి స్పైస్ జెట్ విమానసేవలు నిలిచిపోయాయి. ప్రయాణికుల రద్దీ తగ్గిన కారణంగా అక్టోబర్ వరకు సర్వీసులు నిలిపివేస్తున్నామని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది.

 

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్ విమాన సేవలు నిలిచిపోయాయి. అక్టోబర్ వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు స్పైస్‌జెట్‌ సంస్థ ప్రకటించింది. ఇవాళ్టి నుంచే సర్వీసుల రద్దు అమల్లోకి వచ్చిందని తెలిపింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు నిలిపివేశారు. సర్వీసుల రద్దు విషయంపై గన్నవరం విమానాశ్రయం అధికారులకు స్పైస్ జెట్ యాజమాన్యం సమాచారం అందించింది. 

Also Read: YSRCP Audio Tapes : వైఎస్ఆర్‌సీపీలో టేపుల గోల ! ఎవరు చేస్తున్నారు..? ఎందుకు చేస్తున్నారు...?

టిక్కెట్ల విక్రయాలు నిలిపివేత

విజయవాడ(గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ్టి నుంచి అక్టోబర్​నెలాఖరు వరకు స్పైస్‌ జెట్‌ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు సైతం నిలిపివేశారు. అక్టోబరు వరకు అన్ని సేవలు రద్దు చేస్తున్నట్లు స్పైస్‌ జెట్‌ సంస్థ గన్నవరం విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించింది. ఇప్పటివరకు విజయవాడ నుంచి బెంగళూరుకు స్పైస్ జెట్ సర్వీసులు నడుస్తున్నాయి. రద్దీ తగ్గడం, ఇతర కారణాల వల్ల సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. 

Also Read: Guntur Girl Rape: గుంటూరు జిల్లాలో మరో ఘోరం... నోట్లో గుడ్డలు కుక్కి దళిత బాలికపై గ్యాంగ్ రేప్.. బాధితులకు అండగా ఉంటామని లోకేశ్ ట్వీట్

పూర్తి సర్వీసులు రద్దు

 విజయవాడ నుంచి స్పైస్‌జెట్‌ కేవలం ఒక్క నగరానికి మాత్రమే సర్వీసులు నడుపుతుంది. గతంలో విజయవాడ నుంచి చెన్నై, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సర్వీసులు నడిపేది. ప్రయాణికులు తగ్గిపోయారన్న కారణాలతో దశలవారీగా ఒక్కో నగరానికి విమాన సర్వీసులను సంస్థ రద్దు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం పూర్తిగా విమానాశ్రయం నుంచి స్పైస్‌జెట్‌ సర్వీసులు నిలిచిపోయాయి. గన్నవరం నుంచి ఎయిరిండియా, ఇండిగో, ట్రూజెట్‌ విమానాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. గన్నవరం నుంచి నడుస్తోన్న సర్వీసుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గడం, ఇతర కారణాల వల్ల సర్వీసులు నిలిపివేస్తున్నట్లు స్పైస్‌జెట్‌ సంస్థ తెలిపింది. సెప్టెంబరు తర్వాత పరిస్థితులను బట్టి విమాన సర్వీసులను నిర్ణయం తీసుకుంటామని సంస్థ పేర్కొంది. 

Also Read: Gold-Silver Price: పసిడి నేలచూపులు.. వెండి కూడా తగ్గుదల.. మీ నగరంలో నేటి ధరలివే..

Also Read: Gandhi Hospital Gang Rape: గాంధీ హాస్పిటల్ రేప్‌ కేసు మిస్టరీలో ట్విస్టు.. ఆ మహిళ ఆచూకీ గుర్తించారు కానీ.. 

Also Read: Avanthi Srinivas Audio Tape: మంత్రి ఆడియో టేప్ హల్‌చల్.. మహిళతో ఆ మాటలు, స్పందించిన అవంతి శ్రీనివాస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, అందుకే కొన్ని ఫిలిమ్స్ చేయలేదు - ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, అందుకే కొన్ని ఫిలిమ్స్ చేయలేదు - ఆయుషి పటేల్
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Embed widget