News
News
X

Petrol-Diesel Price, 13 September 2021: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు... తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇలా

గత కొన్ని రోజులుగా దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

FOLLOW US: 

గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం(సెప్టెంబర్ 13) ఉదయం ఆరు గంటలకు దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. ఏపీ, తెలంగాణలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి. 

తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ ధరలు 

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26, లీటర్ డీజిల్ ధర రూ. 96.69గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.77ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.97.11గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.34గా ఉండగా,  డీజిల్ ధర రూ. 96.75గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.58గా ఉండగా డీజిల్ ధర రూ.96.99గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.74, డీజిల్ ధర రూ.97.14గా ఉంది. 

Also Read: Horoscope Today :ఈ రాశి ప్రేమికులకు కలిసొచ్చే రోజు…ఆ రాశుల వారికి అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త…మిగిలిన రాశుల వారి ఫలితాలు చూద్దాం..

ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.21, లీటర్ డీజిల్ ధర రూ.99.07 వద్ద ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.38 ఉండగా డీజిల్ ధర రూ. 97.34గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.37గా ఉండగా డీజిల్ ధర రూ.98.31గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.21, డీజిల్ ధర రూ.99.07 వద్ద ఉంది. చిత్తూరు జిల్లాలో పెట్రోల ధర రూ.108.35, డీజిల్ ధర రూ.99.17 వద్ద ఉంది. 

దేశంలోని ప్రధాన నగరాల్లో

దేశ రాజధాని దిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 88.62గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26, లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా డీజిల్ ధర రూ.93.40లకు లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62, డీజిల్ ధర రూ. 91.71గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70, డీజిల్ ధర రూ.94.04 గా ఉంది. 

Also Read: Gold-Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం, తటస్థంగా వెండి ధరలు... తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవాళ్టి ధరలు ఇలా

Published at : 13 Sep 2021 07:58 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Amara Raja Batteries: అమరరాజా బ్యాటరీస్‌ కీలక నిర్ణయం, ఇక బిజినెస్‌ పరుగో పరుగు

Amara Raja Batteries: అమరరాజా బ్యాటరీస్‌ కీలక నిర్ణయం, ఇక బిజినెస్‌ పరుగో పరుగు

Stocks to watch 27 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫుల్‌ ఫోకస్‌లో Amara Raja

Stocks to watch 27 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫుల్‌ ఫోకస్‌లో Amara Raja

Petrol-Diesel Price, 27 September: పెరుగుతున్న చమురు ధర, మీ సిటీ రేట్లు ఇవిగో!

Petrol-Diesel Price, 27 September: పెరుగుతున్న చమురు ధర, మీ సిటీ రేట్లు ఇవిగో!

Gold-Silver Price 27 September 2022: బెజవాడ, భాగ్యనగరం కంటే చెన్నైలోనే స్వర్ణం చవక, ఇవిగో రేట్లు

Gold-Silver Price 27 September 2022: బెజవాడ, భాగ్యనగరం కంటే చెన్నైలోనే స్వర్ణం చవక, ఇవిగో రేట్లు

Stock Market Closing Bell 26 September 2022: మార్కెట్‌లో మరొక బ్లాక్‌ మండే, కీలక మార్క్‌ దగ్గర నిలబడ్డ నిప్టీ

Stock Market Closing Bell 26 September 2022: మార్కెట్‌లో మరొక బ్లాక్‌ మండే, కీలక మార్క్‌ దగ్గర నిలబడ్డ నిప్టీ

టాప్ స్టోరీస్

నేను జగన్‌ను పల్లెత్తు మాట అనలేదు, నచ్చక రాజీనామా చేస్తున్నా - వెనక్కి తగ్గను: యార్లగడ్డ

నేను జగన్‌ను పల్లెత్తు మాట అనలేదు, నచ్చక రాజీనామా చేస్తున్నా - వెనక్కి తగ్గను: యార్లగడ్డ

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tulasi Reddy On AP Capitals: ఆ ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారు: తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

Balakrishna In Action Mode : కత్తి పట్టిన బాలకృష్ణ - విదేశాల్లో ఊచకోత

Balakrishna In Action Mode : కత్తి పట్టిన బాలకృష్ణ - విదేశాల్లో ఊచకోత