అన్వేషించండి

Petrol Diesel Price Today 06 September: చాలా చవగ్గా దొరుకుతున్న ఇంధనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి

Petrol Diesel Prices: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నిరంతరం మారుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ విధానం కారణంగా మన దేశంలో పెట్రోల్‌ & డీజిల్‌ ధరలపై వాటి ప్రభావం ఉండడం లేదు.

Petrol Diesel Price 06 September 2024: ఒపెక్‌ ప్లస్‌ దేశాల నుంచి చమురు ఉత్పత్తిలో పెంపు ఆలస్యం కానుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో పతనానికి అడ్డుకట్ట పడింది. నెల రోజుల క్రితం ధరలతో పోలిస్తే ఇప్పుడు ముడి చమురు చాలా చవగ్గా మారింది. ప్రస్తుతం, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.08 డాలర్లు పెరిగి 69.23 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.08 డాలర్లు పెరిగి 72.77 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై అంతర్జాతీయ రేట్లు ప్రభావం చూపడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు (Petrol-Diesel Rates Today In Telugu States):

తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)

జిల్లా పేరు  నేటి పెట్రోల్ ధర  నిన్నటి పెట్రోల్‌ ధర 
హైదరాబాద్‌ (Petrol Price in Hyderabad) ₹ 107.41  ₹ 107.41 
వరంగల్‌ అర్బన్‌ (Petrol Price in Warangal)  ₹ 107.06 ₹ 106.84
వరంగల్ రూరల్ జిల్లా (Petrol Price in Warangal Rural) ₹ 106.84 ₹ 107.03
నిజామాబాద్‌ (Petrol Price in Nizamabad)   ₹ 109.34 ₹ 109.34
నల్లగొండ (Petrol Price in Nalgonda)   ₹ 106.99 ₹ 107.32
కరీంగనర్‌ (Petrol Price in Karimnagar‌) ₹ 107.53 ₹ 107.53
ఆదిలాబాద్‌ (Petrol Price in Adilabad‌) ₹ 109.07 ₹ 109.41

తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)

జిల్లా పేరు  నేటి డీజిల్ ధర  నిన్నటి డీజిల్‌ ధర 
హైదరాబాద్‌ (Diesel Price in Hyderabad) ₹ 95.65 ₹ 95.65
వరంగల్‌ అర్బన్‌ (Diesel Price in Warangal Rural) ₹ 95.32 ₹ 95.11
వరంగల్ రూరల్ జిల్లా (Petrol Price in Warangal Rural) ₹ 95.11 ₹ 95.28
నిజామాబాద్‌ (Diesel Price in Nizamabad) ₹ 97.45 ₹ 97.45
నల్లగొండ (Diesel Price in Nalgonda) ₹ 95.24 ₹ 95.54
కరీంగనర్‌ (Diesel Price in Karimnagar‌) ₹ 95.75 ₹ 95.74
ఆదిలాబాద్‌ (Diesel Price in Adilabad‌)  ₹ 97.19 ₹ 97.51

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)

ప్రాంతం పేరు  నేటి పెట్రోల్‌ ధర  నిన్నటి పెట్రోల్‌ ధర 
విజయవాడ (Petrol Price in Vijayawada) ₹ 109.58 ₹ 109.58
గుంటూరు (Petrol Price in Guntur) ₹ 109.58 ₹ 109.58
విశాఖపట్నం (Petrol Price in Visakhapatnam) ₹ 108.29 ₹ 108.29
తిరుపతి (Petrol Price in Tirupati) ₹ 108.98 ₹ 109.78
కర్నూలు (Petrol Price in Kurnool) ₹ 109.85 ₹ 109.85
రాజమహేంద్రవరం (Petrol Price in Rajahmundry) ₹ 109.45 ₹ 108.98
అనంతపురం (Petrol Price in Anantapur) ₹ 108.98 ₹ 109.61

ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌ ధరలు (Diesel Price in Andhra Pradesh)

ప్రాంతం పేరు  నేటి డీజిల్‌ ధర  నిన్నటి డీజిల్‌ ధర 
విజయవాడ (Diesel Price in Vijayawada) ₹ 97.42 ₹ 97.42
గుంటూరు (Diesel Price in Guntur) ₹ 97.42 ₹ 97.42
విశాఖపట్నం (Diesel Price in Visakhapatnam) ₹ 96.17 ₹ 96.17
తిరుపతి (Diesel Price in Tirupati) ₹ 96.81 ₹ 97.55
కర్నూలు (Diesel Price in Kurnool) ₹ 97.67 ₹ 97.67
రాజమహేంద్రవరం (Diesel Price in Rajahmundry) ₹ 97.29  ₹ 96.85
అనంతపురం (Diesel Price in Anantapur)  ₹ 96.87 ₹ 97.42

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Embed widget