అన్వేషించండి

7th Pay Commision News: ఉద్యోగులకు పండగే! ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ పెంపు - జీతం 18 వేలైతే ఎంత పెరుగుతుందంటే?

Fitment Factor: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! మరోసారి మీ జీతభత్యాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలలోనే కేంద్రం ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌పై నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం.

7th CPC Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! మరోసారి మీ జీతభత్యాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలలోనే కేంద్రం ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌పై నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. ఇదే జరిగితే కనీస వేతనం భారీగా పెరుగుతుంది. ఇందుకోసం సిద్ధం చేసిన ముసాయిదాను ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి అందజేసింది. ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపితే 52 లక్షల మందికి పైగా ఉద్యోగుల కనీస జీతం పెరుగుతుంది.

అదనపు లబ్ధి!

ప్రభుత్వం ఈ మధ్యే ఉద్యోగులు డియర్‌నెస్‌ అలవెన్స్‌ (DA), డియర్‌నెస్‌ రిలీఫ్ (DR)ను పెంచిన సంగతి తెలిసిందే. జులై నుంచి వారు పెరిగిన డీఏ, డీఆర్‌ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ పెరిగితే ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందుతారు. కనీస జీతంతో పాటు మొత్తం వేతనం పెరుగుతుంది. ఉద్యోగులు సుదీర్ఘ కాలం నుంచి ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ పెంపు కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోనుంది.

3 రెట్లకు పెంపు!

ప్రస్తుతం కేంద్ర ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ 2.57 శాతంగా ఉంది. ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఇది 3.48 రెట్లు అవుతుంది. ఉద్యోగులు వేతనం నిర్ణయించడంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ది కీలక పాత్ర.  కనీస జీతమే కాకుండా మొత్తం వేతనం పెరుగుతుంది. 2.57 నుంచి 3.68కి పెరిగితే ఉద్యోగుల కనీస వేతనం రూ.18వేల నుంచి రూ.26వేలకు చేరుకుంటుంది. 2017లో ఎంట్రీ లెవల్‌ ఎంప్లాయీస్‌ కనీస వేతనాలను ప్రభుత్వం పెంచింది. అప్పట్నుంచి ఇందులో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు కనీస వేతనంగా రూ.18,000, గరిష్ఠంగా రూ.56,900గా ఉంది. 

ఎంత పెరుగుతుంది!

ఒకవేళ ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ను 3 రెట్లు పెంచితే అలవెన్సులు కాకుండా అందే మొత్తం ఇలా ఉంటుంది. ఉదాహరణకు 18000x2.57=రూ.46260. ఇప్పుడు ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేస్తున్నట్టు 3.6 రెట్లు అయితే 26,000x3.68=రూ.95,680 అవుతుంది. ప్రభుత్వం భావిస్తున్నట్టు 3 రెట్లు అయితే 21000x3=రూ.63,000గా ఉంటుంది.

Also Read: ₹లక్షను ₹3 లక్షలు చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్ ఇది, అదీ 3 నెలల్లోనే!

Also Read: ట్రైన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ సమయంలో చేస్తున్న ఒక్క తప్పుతో ₹10 లక్షలు అందకుండా పోతున్నాయి

టాప్ హెడ్ లైన్స్

Best One-Year FD Rates : లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి FDలో జమ చేస్తే ఏ బ్యాంకు ఎంత రాబడిని ఇస్తుంది?
లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి FDలో జమ చేస్తే ఏ బ్యాంకు ఎంత రాబడిని ఇస్తుంది?
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
Post Office Scheme : ఆడపిల్లలకు అద్భుతమైన పోస్టాఫీసు పథకం.. నెలకు 6,000 కడితే.. 4 లక్షలు పొందవచ్చు
ఆడపిల్లలకు అద్భుతమైన పోస్టాఫీసు పథకం.. నెలకు 6,000 కడితే.. 4 లక్షలు పొందవచ్చు
Post Office RD : రోజుకు 500 పొదుపు చేస్తే 10 ఏళ్లలో 25 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పూర్తి లెక్క ఇదే
రోజుకు 500 పొదుపు చేస్తే 10 ఏళ్లలో 25 లక్షలు.. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పూర్తి లెక్క ఇదే

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
CM Revanth Reddy: వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms IPO: చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
Embed widget