By: ABP Desam | Updated at : 09 Jan 2022 08:16 PM (IST)
Edited By: Ramakrishna Paladi
మల్టీ బ్యాగర్ స్టాక్
కొవిడ్ మహమ్మారి తర్వాత భారత స్టాక్ మార్కెట్లు బాగా పుంజుకున్నాయి. అన్ని రంగాల షేర్లు భారీగా పెరిగాయి. తక్కువ ధరకు లభించే కొన్ని రకాల షేర్లు మల్టీ బ్యాగర్‌గా అవతరించాయి. లాయిడ్స్ స్టీల్స్ ఇండస్ట్రీస్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. 2021లో ఈ సాక్ట్ భారీ లాభాలను పంచిపెట్టింది. ఇన్వెస్టర్ల సంపదను వృద్ధి చేసింది. అర్ధ రూపాయి నుంచి రూ.24.95కు చేరుకుంది. రెండేళ్ల కాలంలో దాదాపుగా 4900 శాతం ర్యాలీ అయింది.
గతవారం ఈ స్టాక్ ధర రూ.20.65 నుంచి రూ.24.95కు చేరుకుంది. ఇన్వెస్టర్లకు 21 శాతం రాబడి ఇచ్చింది. ఇక చివరి నెలలో దాదాపుగా 130 శాతం పెరిగింది. రూ.10.80 నుంచి రూ.24.95కు చేరుకుంది. ఇక చివరి ఆరు నెలల్లో రూ.3.45 నుంచి రూ.24.95 వరకు పెరిగింది. 625 శాతం రాబడి ఇచ్చింది. అలాగే చివరి ఏడాదిలో ఒక రూపాయి నుంచి రూ.24.95కు పెరిగింది. దాదాపుగా 2400 శాతం ర్యాలీ చేసింది. గత రెండేళ్లలో అర్ధ రూపాయి నుంచి రూ.24.95కు పెరిగింది. 4900 శాతం ఎగిసింది.
లాయిడ్స్ స్టీల్ ఇండస్ట్రీస్‌లో ఒక వారం క్రితం లక్ష రూపాయిలు పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.1.21 లక్షల కోట్లుగా మారేంది. అదే ఒక నెల క్రితం లక్ష పెట్టుంటే ఇప్పుడు రూ.2.30 లక్షలు అందేవి. ఆరు నెలల క్రితం ఈ కంపెనీలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసుంటే ఇప్పుడు రూ.7.25 లక్షలుగా మారేవి. అలాగే ఏడాది క్రితం లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.25 లక్షలు చేతికి వచ్చేవి. రెండేళ్ల క్రితం అర్ధరూపాయి ఉన్నప్పుడు లక్ష ఇన్వెస్ట్ చేసుంటే ఇప్పుడు రూ.50 లక్షలు వచ్చేవి.
నోట్: స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్నది! ఇది కేవలం సమాచారం కోసమే అందిస్తున్నాం. ఫలానా స్టాక్, ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు అన్ని విషయాలు పరిశీలించుకొని, విశ్లేషించుకోవాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి!
Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్! సర్వీస్ ఛార్జెస్ పెంచేసిన పంజాబ్ బ్యాంక్
Also Read: DMart Q3 results: డీమార్ట్ అదుర్స్! భారీ లాభాలు ఆర్జించిన అవెన్యూ సూపర్‌మార్ట్స్
Also Read: Satya Nadella: Growwలో పెట్టుబడి పెట్టిన Microsoft సీఈవో సత్య నాదెళ్ల
Also Read: PAN-Aadhaar Linking: పాన్‌తో ఆధార్ లింక్ చేయలేదా? పదివేల ఫైన్ తప్పదు మరి!!
Top Loser Today May 22, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
Top Gainer May 22, 2022 : స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
Jeep Meridian: ఫార్ట్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Petrol-Diesel Price, 23 May: శుభవార్త! నేడూ తగ్గిన ఇంధన ధరలు, ఈ ఒక్క నగరంలోనే పెరుగుదల
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట! నేటి ధరలు ఇవీ - నగరాల వారీగా రేట్లు ఇలా
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాసేపట్లో జడ్జి ముందు హాజరు
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్‌రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్లో ప్రకటించిన కేటీఆర్
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్ డీల్