అన్వేషించండి

Latest Gold-Silver Prices Today: దుమ్మురేపుతున్న సిల్వర్‌ రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Gold-Silver Prices: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 1,00,500 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 26,940 వద్ద ఉంది.

Latest Gold-Silver Prices 07 June 2024: యూఎస్‌ పేరోల్‌ డేటా మీద ఇన్వెస్టర్లు ఫోకస్‌ పెట్టడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి మరోమారు $2400 మార్క్‌ను అందుకుంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,401 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలోనూ బంగారం ధర రోజురోజుకు పెరుగుతోంది. అయితే, వెండి రేటు బంగారాన్ని మించి దౌడు తీస్తోంది, రూ.లక్ష మార్క్‌ దాటింది. ఈ రోజు 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(24 కేరెట్లు) ధర 330 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(22 కేరెట్లు) ధర 300 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 250 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు భారీగా ₹ 2,500 జంప్‌ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,750 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 67,600 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 55,310 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 1,00,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,750 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 67,600 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 55,310 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 1,00,500 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర
హైదరాబాద్‌ ₹ 73,750  ₹ 67,600  ₹ 55,310  ₹ 1,00,500 
విజయవాడ ₹ 73,750  ₹ 67,600  ₹ 55,310  ₹ 1,00,500 
విశాఖపట్నం ₹ 73,750  ₹ 67,600  ₹ 55,310  ₹ 1,00,500 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము రేటు) 22 క్యారెట్ల బంగారం ధరలు (1 గ్రాము రేటు)
చెన్నై ₹ 7,462 ₹ 6,840
ముంబయి ₹ 7,375 ₹ 6,760
పుణె ₹ 7,375 ₹ 6,760
దిల్లీ ₹ 7,390 ₹ 6,775
 జైపుర్‌ ₹ 7,390 ₹ 6,775
లఖ్‌నవూ ₹ 7,390 ₹ 6,775
కోల్‌కతా ₹ 7,375 ₹ 6,760
నాగ్‌పుర్‌ ₹ 7,375 ₹ 6,760
బెంగళూరు ₹ 7,375 ₹ 6,760
మైసూరు ₹ 7,375 ₹ 6,760
కేరళ ₹ 7,375 ₹ 6,760
భువనేశ్వర్‌ ₹ 7,375 ₹ 6,760

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము రేటు) 22 క్యారెట్ల బంగారం ధరలు (1 గ్రాము రేటు)  
దుబాయ్‌ ₹ 6,499 ₹ 6,016  
UAE ₹ 6,499 ₹ 6,016  
షార్జా ₹ 6,499 ₹ 6,016  
అబుదాబి ₹ 6,499 ₹ 6,016  
మస్కట్‌ ₹ 6,558 ₹ 6,222  
కువైట్‌ ₹ 6,483 ₹ 6,115  
మలేసియా ₹ 6,541 ₹ 6,221  
సింగపూర్‌ ₹ 6,825 ₹ 6,179  
అమెరికా ₹ 6,385 ₹ 6,051  

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 150 పెరిగి ₹ 26,940 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తిర కథనం: పిల్లల కోసం ప్రత్యేకం ఈ పథకం - ఇన్సూరెన్స్‌ను మించి ప్రయోజనాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget