News
News
X

Gold-Silver Price: వరుసగా రెండో రోజు పెరిగిన పసిడి ధర.. వెండి మాత్రం స్థిరంగా.. నేటి ధరలు ఇలా..

విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,110 గా నిలకడగా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,210గా ఉంది.

FOLLOW US: 
 
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. కేవలం గ్రాముకు రూ.1 చొప్పున పెరిగింది. మరోవైపు, వెండి ధర స్థిరంగా ఉంది. ముందు రోజు బంగారం ధర భారీగా ఎగబాకగా.. తాజాగా స్వల్పంగా పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,110 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.49,210 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,700గా స్థిరంగానే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. 

ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,110 గా నిలకడగా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,210గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,700గా స్థిరంగా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,110 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,210గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.68,700 గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,420గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,550గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,220 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,220గా ఉంది.

ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు గ్రాముకు రూ.10 పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,600 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.

News Reels

Also Read: పన్ను కట్టేందుకు డబ్బు లేదు! షేర్లు అమ్మేసుకోనా అంటూ ట్విటర్లో మస్క్‌ పోల్‌

అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

Also Read: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు

Also Read: Buying First House Tips: మొదటిసారి ఇల్లు కొంటున్నారా..! ఈ తప్పులు చేయకండి

Also Read: RIL Official Statement: అంబానీ ఫ్యామిలీ లండన్‌కు షిప్టు అయిపోతుందా.. లండన్‌లో ప్యాలెస్ ఎందుకు కొన్నట్టు.. దీనిపై రిలయన్స్‌ రియాక్షన్ ఏంటి?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Nov 2021 06:33 AM (IST) Tags: Gold Price Silver Price Todays gold cost Todays silver price platinum price hyderabad gold silver price vijayawada gold price

సంబంధిత కథనాలు

Hatsun Agro Rights Issue: హట్సన్‌ ఆగ్రో రైట్స్‌ ఇష్యూలో కీ అప్‌డేట్‌ - షేర్‌ రేషియో & రికార్డ్ డేట్ ఫిక్స్

Hatsun Agro Rights Issue: హట్సన్‌ ఆగ్రో రైట్స్‌ ఇష్యూలో కీ అప్‌డేట్‌ - షేర్‌ రేషియో & రికార్డ్ డేట్ ఫిక్స్

Stocks to watch 06 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - HDFC మీద మనసు పడ్డ LIC

Stocks to watch 06 December 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - HDFC మీద మనసు పడ్డ LIC

Petrol-Diesel Price, 06 December 2022: కొండెక్కి కూర్చున్న పెట్రోల్‌ రేటు, మిగిలిన నగరాల్లోనూ మారిన ధరలు

Petrol-Diesel Price, 06 December 2022: కొండెక్కి కూర్చున్న పెట్రోల్‌ రేటు, మిగిలిన నగరాల్లోనూ మారిన ధరలు

Gold-Silver Price 06 December 2022: తెలుగు రాష్ట్రాల్లో ₹54 వేలు దాటిన బంగారం, ఒక్కసారే ₹1300 పెరిగిన వెండి

Gold-Silver Price 06 December 2022: తెలుగు రాష్ట్రాల్లో ₹54 వేలు దాటిన బంగారం, ఒక్కసారే ₹1300 పెరిగిన వెండి

Gold Overdraft Loan: గోల్డ్ ఓవర్‌ డ్రాఫ్ట్ లోన్‌ కోసం ప్లాన్ చేస్తున్నారా?, ముందు దాని లాభనష్టాలు తెలుసుకోండి

Gold Overdraft Loan: గోల్డ్ ఓవర్‌ డ్రాఫ్ట్ లోన్‌ కోసం ప్లాన్ చేస్తున్నారా?, ముందు దాని లాభనష్టాలు తెలుసుకోండి

టాప్ స్టోరీస్

పార్లమెంట్ సాక్షిగా కేంద్రంతో పోరాటం- ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్

పార్లమెంట్ సాక్షిగా కేంద్రంతో పోరాటం- ఎంపీలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్

Balakrishna New Movie : బాలకృష్ణకు జోడీగా 'టాక్సీవాలా' ప్రియాంక?

Balakrishna New Movie : బాలకృష్ణకు జోడీగా 'టాక్సీవాలా' ప్రియాంక?

Breakfast: మనదేశంలో బ్రేక్‌‌ఫాస్ట్ తినడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా?

Breakfast: మనదేశంలో బ్రేక్‌‌ఫాస్ట్ తినడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా?

Pawan Kalyan : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి పవన్‌తో సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా

Pawan Kalyan : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి పవన్‌తో సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా