అన్వేషించండి

Elon Musk on Twitter: పన్ను కట్టేందుకు డబ్బు లేదు! షేర్లు అమ్మేసుకోనా అంటూ ట్విటర్లో మస్క్‌ పోల్‌

పన్నులు చెల్లించేందుకు తన వద్ద డబ్బులేదని ఎలన్‌ మస్క్‌ అంటున్నాడు. టెస్లాలో షేర్లు అమ్మి పన్ను కట్టేయనా అని ట్విటర్‌లో పోల్‌ నిర్వహిస్తున్నారు. మరి ఫాలోవర్లు ఏం చెప్పారంటే..!

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్‌ మస్క్‌ ఎప్పుడూ తన నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు! సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన ట్విటర్లో ఒక పోల్‌ పెట్టారు. పన్నులు చెల్లించేందుకు టెస్లా షేర్లలో పదోవంతు అమ్మేసుకోనా? అంటూ 62.5 మిలియన్ల ఫాలోవర్లను ప్రశ్నించారు. వారిచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

వచ్చే ఏడాది నేపథ్యంలో ఎక్కువ స్టాక్‌ ఆప్షన్లను ఎక్సర్‌సైజ్‌ చేస్తుండటంతో భారీ పన్ను చెల్లించాల్సి వస్తోందని గతంలోనే మస్క్‌ అన్నారు.  'నగదు రూపంలో నేనెక్కడి నుంచీ జీతం లేదా బోనస్‌  తీసుకోవడం లేదు. నా దగ్గర షేర్లు మాత్రమే ఉన్నాయని గమనించండి. వ్యక్తిగతంగా పన్నులు చెల్లించాలంటే నేను స్టాక్స్‌ అమ్ముకోక తప్పదు' అని ఆయన ట్వీట్‌ చేశారు. 'ఇంకా నగదు రూపంలోకి రాని రాబడిని పన్ను ఎగవేతగా ముద్రవేస్తున్నారు. అందుకే నేను టెస్లా స్టాక్‌లో పదిశాతం అమ్ముకొనేందుకు ప్రతిపాదిస్తున్నాను' అని మస్క్‌ అన్నారు. 

డెమోక్రాట్లు ప్రతిపాదించిన 'బిలియనీర్ల పన్ను'ను మస్క్‌ వ్యతిరేకిస్తున్నారు.  ఇప్పటి వరకు విక్రయించని ట్రేడబుల్‌ అసెట్స్‌పై లాంగ్‌టర్మ్‌ గెయిన్స్‌పై పన్ను వల్ల 700 బిలియనీర్లపై ప్రభావం పడుతుందన్నారు. ఏదేమైనా ట్విటర్‌ పోల్‌లో వచ్చిన ఫలితాల ప్రకారం నడుచుకుంటానని అన్నారు.

మస్క్‌ పెట్టిన పోల్‌కు ఏడుగంటల్లోనే  20 లక్షల మంది స్పందించారు. 55 శాతం మంది షేర్లు అమ్మకానికే ఆమోదం తెలిపారు. ఆదివారం ఈ పోల్‌ ముగుస్తుంది. టెస్లాలో మస్క్‌కు 170.5 మిలియన్ల షేర్లు ఉన్నాయి. అందులో పది శాతం అమ్మితే దాదాపుగా 21 బిలియన్‌ డాలర్లు ముడుతాయి. ప్రస్తుతం మస్క్‌ వద్ద 22.86 మిలియన్‌ షేర్ల ఆప్షన్లు ఉన్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు 13న ఈ కాంట్రాక్ట్‌ ఎక్స్‌పైర్‌ అవుతుంది. ఆప్షన్లపై రాబడిపై పన్ను చెల్లిస్తానని ఇంతకు ముందే అతడు చెప్పడం గమనార్హం.

Also Read: Cheapest car loan: కార్‌ కొంటారా? ఇంత కన్నా తక్కువ వడ్డీకి ఎవరూ లోన్‌ ఇవ్వరు..! కొన్ని రోజులే ఛాన్స్..!

Also Read: Provident Funds: ప్రావిడెంట్‌ ఫండ్స్‌ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?

Also Read: Income Tax Update: మీరు పన్ను చెల్లింపుదారులా? కొత్త స్టేట్‌మెంట్‌ తెచ్చిన ఐటీ శాఖ

Also Read: Buying First House Tips: మొదటిసారి ఇల్లు కొంటున్నారా..! ఈ తప్పులు చేయకండి

Also Read: Whatsapp New Feature: ఇంటర్ నెట్ అవసరం లేకుండానే వాట్సాప్ వాడుకోవచ్చు.. అద్భుతమైన నయా ఫీచర్

Also Read: RIL Official Statement: అంబానీ ఫ్యామిలీ లండన్‌కు షిప్టు అయిపోతుందా.. లండన్‌లో ప్యాలెస్ ఎందుకు కొన్నట్టు.. దీనిపై రిలయన్స్‌ రియాక్షన్ ఏంటి?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Jio Platforms IPO: 5జీ, బ్రాడ్‌బ్యాండ్, ఏఐ పునాదులపై భారత్ తదుపరి డిజిటల్ శతాబ్దానికి బాటలు!
JPL IPO: 5జీ, బ్రాడ్‌బ్యాండ్, ఏఐ టెక్నాలజీతో భారత్ తదుపరి డిజిటల్ శతాబ్దానికి బాటలు!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Reliance Foundation Outreach: రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక సేవలు - జియో ఉచిత ఏఐ కోర్సుతో డిజిటల్ విప్లవం!
రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక సేవలు - జియో ఉచిత ఏఐ కోర్సుతో డిజిటల్ విప్లవం!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
Vijayawada Crime News: కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
AP Local Body Elections: పట్టణ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ.. 8 స్థానాల్లో ఛైర్‌పర్సన్లు ఏకగ్రీవం
పట్టణ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ.. 8 స్థానాల్లో ఛైర్‌పర్సన్లు ఏకగ్రీవం
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌కి లవ్‌యూ చెప్పిన షాలిని..! ఎలిమినేట్ కాదు సీక్రెట్ రూం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌కి లవ్‌యూ చెప్పిన షాలిని..! ఎలిమినేట్ కాదు సీక్రెట్ రూం!
YS Jagan BJP Support Delimitation Bill: అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
Tiger Shroff : బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
Embed widget