By: ABP Desam | Updated at : 07 Oct 2021 07:22 AM (IST)
Edited By: RamaLakshmibai
ప్రతీకాత్మక చిత్రం
భారత్ మార్కెట్లో బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు దాదాపు రూ. 150 నుంచి రూ.170 వరకూ తగ్గాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600, 24 క్యారెట్ల ధర రూ.47,560
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,910
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,920, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,910
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,680 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,680
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560
వెండిధరలు: బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా వెండిధర మాత్రం కేజీపై రూ.100 పెరిగింది. ప్రధాన నగరాల్లో వెండిధరలు పరిశీలిస్తే... ఢిల్లీ, ముంబై, కోల్ కతా, బెంగళూరు, కేరళలో కిలో వెండి రూ.60,700 ఉండగా చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టమంలో కిలో వెండి ధర రూ. 64,900 ఉంది.
ప్లాటినం ధరలు: సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర భారత్ మార్కెట్లో బుధవారంతో పోల్చుకుంటే ఈ రోజు ( గురువారం) రూ.11 పెరిగింది. గ్రాము ధర రూ.2279 ఉండగా హైదరాబాద్ లో గ్రాము ధర దాదాపు రూ.15 తగ్గి 2,264 ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read:విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read:ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తొమ్మిది రోజులు రోజుకో నైవేద్యం...ఏ రోజు ఏం పెట్టాలంటే...
Also Read:ఈ రాశుల వారు శుభవార్త వింటారు..వారు ఆర్థికంగా లాభపడతారు..ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Online Gaming Tax: డ్రీమ్ 11కు రూ.25,000 కోట్ల జీఎస్టీ నోటీసు! ఇండస్ట్రీకి లక్ష కోట్ల నోటీసులు!
Multibagger stocks: 10 రెట్ల రాబడి, 15 రెట్ల సేల్స్ గ్రోత్! ఈ SME స్టాక్స్ కోటీశ్వరులను చేశాయ్!
Stock Market Today: 'బయ్' రేటింగ్‌తో ఐచర్ మోటార్స్ రైజ్! నిఫ్టీ, సెన్సెక్స్ ఫ్లాట్
Hyundai i20 N Line Sale: కొత్త హ్యుందాయ్ ఎన్20 సేల్ ప్రారంభం - ధర, ఫీచర్లు ఎలా?
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు
Salaar Vs Dunki : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?
Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి
Colors Swathi Divorce : విడాకుల ప్రశ్నకు 'కలర్స్' స్వాతి సమాధానం ఏమిటో తెలుసా? - వైరల్ స్టేట్మెంట్
/body>