By: ABP Desam | Updated at : 05 Oct 2021 11:39 AM (IST)
Edited By: RamaLakshmibai
ప్రతీకాత్మక చిత్రం
Gold Silver Price Today, 4 Oct: భారత మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ కూడా రూ.45,490 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.46,490గా ఉంది. గతవారం రోజులుగా చూస్తే భారీ హెచ్చుతగ్గులేమీ లేకుండా బంగారం ధర కొన్నినగరాల్లో స్థిరంగా కొనసాగుతుండగా..మరికొన్ని నగరాల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. అటు వెండి ధరలు కూడా భారత్ మార్కెట్లో కేజీ రూ.60,500 దగ్గర స్థిరంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం ఆరు గంటల వరకూ ఉన్న బంగారం వెండి ధరలివే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510, 24 క్యారెట్ల ధర రూ.47,470
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,820, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,490
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,470
వెండి ధరలు: వెండి ధరలు భారత్ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధర రూ.60,500 ఉంది. అయితే హైదరాబాద్ లో వెండి ధరలు నిన్నటి కన్నా రూ.200 పెరిగాయి. కేజీ వెండిధర సోమవారం రూ.64,600 ఉండగా ఈ రోజు ( మంగళవారం) రూ. 64,800 ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ ఇదే ధర ఉంది. ఇక ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్ కతాలో కిలో వెండి రూ.60,500 ఉండగా, చెన్నై, కేరళలో రూ.64,800 ఉంది.
ప్లాటినం ధరలో తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. గ్రాముకు రూ.4 వరకూ తగ్గి ధర రూ.2,311గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,110 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: ఈ రాశులవారిలో ఆందోళన పెరుగుతుంది..వారి సమస్యలు పరిష్కారమవుతాయి..ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం...
Also Raed: ఏకదండి, ద్విదండి, త్రిదండి...స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Deadlines in December: ఈ నెలలో ముగిసే బ్యాంక్ స్పెషల్ ఆఫర్లు, పూర్తి చేయాల్సిన పనులు - వీటిని మిస్ కావద్దు
Self-Made Entrepreneurs: అంబానీ, అదానీ కాదు.. మన దేశంలో సిసలైన సంపన్నులు వీళ్లే
Rs 2000 Notes: రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి, కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆర్‌బీఐ
Latest Gold-Silver Prices Today 01 December 2023: మళ్లీ పెరిగిన పసిడి వెలుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Share Market Opening Today 01 December 2023: స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డ్, ఆల్-టైమ్ హై చేరిన నిఫ్టీ
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి
/body>