అన్వేషించండి

Horoscope Today: ఈ రాశులవారిలో ఆందోళన పెరుగుతుంది..వారి సమస్యలు పరిష్కారమవుతాయి..ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం...

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

2021 అక్టోబరు 5 మంగళవారం రాశిఫలాలు


మేషం
మేష రాశివారికి  ఈ రోజు బాగానే ఉంటుంది. వ్యాపారస్తులకు శుభసమయం. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.  పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఏకాభిప్రాయం కుదుర్చుకోవడం మంచిది. ఓ సమస్య పరిష్కారం అవుతుంది. టెన్షన్ తగ్గుతుంది. బయటి ఆహారానికి దూరంగా ఉండండి.  అవసరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపుతారు. 
వృషభం
ఉద్యోగస్తులకు కలిసొస్తుంది.  విద్యార్థులకు మంచి రోజు. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. సామాజిక , కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.  మీ జీవిత భాగస్వామి సలహాను అనుసరించండి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు.  పెద్దల సలహాలను పాటించండి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. ముఖ్యమైన సమస్యలపై నిర్ణయం తీసుకోలేరు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
మిథునం
మీకు అదృష్టం కలిసొస్తుంది. జీవిత భాగస్వామితో వివాదాలు వద్దు. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది.  ఆరోగ్యం బాగుంటుంది. అనవసర వాదనలు వద్దు.  వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలు చేయొచ్చు.  స్నేహితులను కలుస్తారు.  ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మతపరమైన అంశాలపట్ల ఆసక్తి చూపుతారు.
కర్కాటకం
శుభవార్త వింటారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పిల్లల వైపు విజయం లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  ఏదైనా పని చేసేముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. మీరు ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దు. విద్యార్థులకు శుభసమయం.  స్నేహితుడితో వివాదం తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది.  అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. 
సింహం
ఈరోజు మంచి రోజు అవుతుంది. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. ఏదైనా సమస్యను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. క్యాటరింగ్‌పై శ్రద్ధ వహించండి. ఎవ్వరికి అప్పు ఇవ్వొద్దు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పిల్లల వైపు విజయం లభిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 
కన్య
ఈ రోజు మీకు సాధరణంగా ఉంటుంది. మానసికంగా కొంత కలవరపాటు ఉంటుంది.  వ్యాపారం మందగిస్తుంది.  ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కొంత సమయం పడుతుంది.  స్నేహితుల సహాయంతో మీ పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో వివాద సూచనలున్నాయి.  వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. స్నేహితులను కలుస్తారు. వ్యాపారానికి సంబంధించిన కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది. 
తుల
మీరు అప్పుల నుంచి బయటపడతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. విలువైన వస్తువులపై నిర్లక్ష్యం వద్దు.  కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వృద్ధులకు సేవ చేయడం సంతృప్తిని ఇస్తుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడంపై ఆసక్తి చూపుతారు.
వృశ్చికం
ఈరోజు మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో, ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. మీ శక్తి మేరకు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలి. అవసరం కన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సిరావొచ్చు. పాత స్నేహితులు కలుస్తారు.  పూర్వీకుల ఆస్తి నుంచి లాభపడతారు.
ధనుస్సు
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. పని ప్రదేశంలో శుభవార్త వింటారు. సహోద్యోగులతో వివాదాలు ఉండొచ్చు. విద్యార్థులకు చదువుపై మరింత శ్రద్ధ పెరుగుతుంది.  ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం పని చేయలేరు.  ఆరోగ్యం కొంత క్షీణించవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  ప్రతికూల ఆలోచనలు రానీయవద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  వ్యాపారం కలిసొస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది
మకరం
ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయాణం చేయవచ్చు. కార్యాలయంలో సాధారణ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారులు  నష్టాలను చవిచూడాల్సి రావొచ్చు. ప్రతికూల ఆలోచనలు రానీయవద్దు. ఈ రోజు మీరు మీ దగ్గర వారిని, ప్రియమైన వారిని కలవవచ్చు. మీ సహోద్యోగులను ప్రోత్సహించండి. కొత్త పనులు ప్రారంభించేంగదుకు శుభసమయం. స్నేహితుల మద్దతు లభిస్తుంది.
కుంభం
కెరీర్ లో ఎదురయ్యే  సవాళ్లను ఎదుర్కోవడానికి  మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే పనిలో ఉన్నారు. మీలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయండి. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు.   అదృష్టం కలిసొస్తుంది. అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. కుటుంబ వాతావరణం మెరుగ్గా ఉంటుంది. అవసరమైన ఖర్చులు పెరుగుతాయి.  మీరు మీ ఆలోచనలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విలువైన వస్తువులపై నిర్లక్ష్యం వద్దు. ఓ విషయంపై నిర్ణయం తీసుకోవడం కష్టం కావొచ్చు.
మీనం
ఈ రోజు మీరు ఏదో విషయం గురించి ఆందోళన చెందుతారు.  కార్యాలయంలో విభేదాలు తలెత్తవచ్చు. తల్లిదండ్రులకు సేవ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.  విద్యార్థులకు చదువుకోవాలని అనిపించదు. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. నగదు దుర్వినియోగానికి దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించి టెన్షన్ పడతారు. ఈ రోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థుల కారణంగా ఇబ్బందుల్లో పడొచ్చు.

Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: ఇల్లు శుభ్రం చేశాక చీపురుని ఇలా పెడితే దరిద్రమట..మీకు తెలుసా..
Also Raed: ఏకదండి, ద్విదండి, త్రిదండి...స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

05-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
05-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
04-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
04-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget