అన్వేషించండి

Arun Ice Creams: హైదరాబాద్‌లో 5000 మంది పిల్లలతో ఐస్‌క్రీమ్ విందు - గిన్నిస్ రికార్డు సృష్టించిన అరుణ్ ఐస్‌క్రీమ్స్!

Arun Guinness World Record: హైదరాబాద్‌లో అరుణ్ ఐస్‌క్రీమ్స్ గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఒకే వేదికపై 5,113 మంది పిల్లలను సమీకరించి, ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌క్రీమ్ సోషల్ పార్టీని నిర్వహించింది.

Arun Ice Creams sets Guinness World Record:   ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్  అరుణ్ ఐస్‌క్రీమ్స్  హైదరాబాద్ వేదికగా అరుదైన అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకుంది. నగరంలోని ఒకే వేదికపై 5,113 మంది పిల్లలను సమీకరించి, ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌క్రీమ్ సోషల్ పార్టీని నిర్వహించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకుంది. చిన్నపిల్లల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య సాగిన ఈ కార్యక్రమం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది.   
Arun Ice Creams: హైదరాబాద్‌లో 5000 మంది పిల్లలతో ఐస్‌క్రీమ్ విందు - గిన్నిస్ రికార్డు సృష్టించిన అరుణ్ ఐస్‌క్రీమ్స్!

ఈ చారిత్రాత్మక రికార్డు కోసం ఎంపిక చేసిన 5,100 మందికి పైగా బాలబాలికలు ఏకకాలంలో 30 నిమిషాల పాటు నిరంతరాయంగా ఐస్‌క్రీమ్ ఆస్వాదించారు. రియల్ మిల్క్ , క్రీమ్‌తో తయారైన బ్లాక్‌కరెంట్, స్ట్రాబెర్రీ బార్లు, కారామెల్ సాండ్‌విచ్ వంటి వైవిధ్యమైన ఫ్లేవర్లను పిల్లలకు అందించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల సమక్షంలో నిబంధనల ప్రకారం సాగిన ఈ విందు, అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డుకు నాంది పలికింది.
Arun Ice Creams: హైదరాబాద్‌లో 5000 మంది పిల్లలతో ఐస్‌క్రీమ్ విందు - గిన్నిస్ రికార్డు సృష్టించిన అరుణ్ ఐస్‌క్రీమ్స్!

గతంలో ఈ రికార్డ్ ఇటలీ పేరిట ఉండేది. 2019లో ఇటలీలోని సలెర్నో నగరంలో యూనిలీవర్ సంస్థ 962 మందితో నిర్వహించిన ఐస్‌క్రీమ్ పార్టీయే ఇప్పటివరకు అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.  తాజాగా అరుణ్ ఐస్‌క్రీమ్స్ ఆ సంఖ్యను ఐదు రెట్లు అధికంగా  5,113 మందితో  అధిగమించి, ఇటలీ రికార్డును తుడిచిపెట్టేసింది. నాణ్యతతో కూడిన ఆనందాన్ని పంచడమే తమ లక్ష్యమని, ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని హాట్సన్ అగ్రో ప్రోడక్ట్ లిమిటెడ్ చైర్మన్ ఆర్.జి. చంద్ర మోగన్ హర్షం వ్యక్తం చేశారు.
Arun Ice Creams: హైదరాబాద్‌లో 5000 మంది పిల్లలతో ఐస్‌క్రీమ్ విందు - గిన్నిస్ రికార్డు సృష్టించిన అరుణ్ ఐస్‌క్రీమ్స్!

ఈ భారీ ఈవెంట్ నిర్వహణ కోసం అరుణ్ ఐస్‌క్రీమ్స్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. వేలాది మంది పిల్లలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణంలో ఈ సామాజిక విందును పూర్తి చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఒక భారతీయ బ్రాండ్ ఇటువంటి మైలురాయిని అందుకోవడం పట్ల టెక్ నగరం హైదరాబాద్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఐస్‌క్రీమ్ ప్రియులకు ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
 

 

టాప్ హెడ్ లైన్స్

మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఫుడ్ బిజినెస్ చేసేవారికి రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget