అన్వేషించండి

Xiaomi YU7 Car: రెడ్‌మీ ఫోన్ల కంపెనీ సూపర్ కార్లు - 3 నిమిషాల్లో 2 లక్షల కార్ల బుకింగ్ - విశేషాలు ఇవే

Xiaomi Cars: రెడ్‌మీ ఫోన్లను అమ్మే షియోమీ కంపెనీ కార్ల మార్కెట్లోకి అడుగుపెట్టింది. టెస్లాకు తాత లాంటి కార్లను లాంఛ్ చేసింది.

Xiaomi YU7 Impression: స్మార్ట్ ఫోన్లలోనే కాదు..స్మార్ట్ కార్లలోనూ సంచలనం సృష్టిస్తామని షియోమి నిరూపించింది. లాంచ్ చేసిన మూడు నిమిషాల్లోరెండు లక్షల ఆర్డర్లు పొందింది.  చైనా టెక్ జెయింట్ Xiaomi   కొత్త ఎలక్ట్రిక్ SUV, YU7  మార్కెట్‌ అంచనాలను అధిగమిచంిదంి. లాంచ్ అయిన మూడు నిమిషాల్లోనే 2 లక్షలకు పైగా ఆర్డర్లు సాధించింది. Tesla Model Yకు సవాలు విసిరింది. 

ఈ కారు ధర తక్కువ, పెర్ఫార్మెన్స్ అద్భుతం, డిజైన్ ఫెరారీలా ఉంటుంది.  ఈ YU7, BYD, Tesla వంటి గ్రాండ్ బ్రాండ్లకు  భయం కలిగించింది.   Xiaomi CEO లెయ్ జున్ లీడ్ చేసిన ఈ లాంచ్ ఈవెంట్‌లో YU7ని Tesla Model Yతో పోల్చి చూపించారు. "మా YU7, Model Y కంటే రేంజ్, పెర్ఫార్మెన్స్, కంఫర్ట్‌లో ముందంజలో ఉంది" అని జున్ ప్రకటించారు. లాంచ్ తర్వాత మూడు నిమిషాల్లో 2 లక్షలు, ఒక గంటలో 2.89 లక్షలు, 18 గంటల్లో 2.4 లక్షలు లాక్-ఇన్ ఆర్డర్లు వచ్చాయి. ఇందులో 1.2 లక్షలు నాన్-రిఫండబుల్ డిపాజిట్లతో కన్ఫర్మ్ అయ్యాయి. ఈ కారణంగా   Xiaomi షేర్లు 8 శాతం పెరిగాయి. చైనాలోని బీజింగ్ ప్లాంట్ వార్షిక కెపాసిటీ 1.5 లక్షలు మాత్రమే. అందుకే డెలివరీ లేట్ కానుంది.    SU7 సెడాన్ లాంచ్ తర్వాత 2.58 లక్షలు సెల్ అయినట్టు, YU7 కూడా 3-4 లక్షల సేల్స్  లక్ష్యంగా పెట్టుకున్నారు.కారు ధర సుమారు 35,300 డాలర్ల  నుండి   46,000 వేల డాలర్లవరకూ ఉంటుంది. Tesla Model Y కంటే ఇరవై శాతం వరకూ తక్కువ ధర.  

YU7, 4.99 మీటర్ల పొడవు, 1.99 మీటర్ల వెడల్పు, 1.60 మీటర్ల ఎత్తు, 3 మీటర్ల వీల్‌బేస్‌తో మధ్యస్థి-లార్జ్ SUV. డ్రాగ్ కోఎఫిషియంట్ 0.245తో ఏరోడైనమిక్. ఫాస్ట్‌బ్యాక్ సిల్హౌట్, హిడెన్ డోర్ హ్యాండిల్స్, యాక్టివ్ గ్రిల్ షటర్స్.. ఫెరారీ Purosangue లాంటి లుక్స్, కానీ $428,000 ధర కంటే $46,000లో! 9 కలర్స్ (గెమ్‌స్టోన్ గ్రీన్ స్పెషల్), 4 ఇంటీరియర్ థీమ్స్ (టర్క్వాయిజ్ గ్రే, ట్వైలైట్ బ్లూ).

ఇంటీరియర్ ప్రీమియం: 16.1-ఇంచ్ టచ్‌స్క్రీన్, Apple CarPlay, Apple Music, Apple Watch ఇంటిగ్రేషన్. జీరో-గ్రావిటీ మాసాజింగ్ సీట్స్, డబుల్-లామినేటెడ్ గ్లాస్‌తో శబ్దం జీరో. యూనికార్న్ లాంటి కస్టమైజేషన్: రీజెన్ బ్రేకింగ్ 0-100% వరకు అడ్జస్ట్ చేయవచ్చు. NVIDIA Thor చిప్, LiDAR, 4D రాడార్, 11 HD కెమెరాలు, 12 అల్ట్రాసోనిక్ సెన్సార్లతో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ (ADAS).
 
రేంజ్: 96.3 kWh LFP బ్యాటరీతో స్టాండర్డ్ 835 km (CLTC), ప్రో 760 km, మ్యాక్స్ 770 km (101.7 kWh NMC). 800V ఆర్కిటెక్చర్‌తో 10-80% చార్జింగ్ 12-21 నిమిషాలు. క్యాబిన్ అల్ట్రా క్వైట్ – యాక్టివ్ నాయిజ్ క్యాన్సలేషన్, డబుల్-పాన్ గ్లాస్ వల్ల రోడ్ నాయిజ్ జీరో. "ఇది Xiaomi యొక్క రెండో కార్ అని నమ్మలేకపోయాను. Tesla Model Y కంటే ప్రీమియం, ఫన్ టు డ్రైవ్" అని డ్రైవర్స్ అభిప్రాయం. . 

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget