అన్వేషించండి

Independence Day 2025: భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన 5 లెజండరీ కార్లు - ఇవి లేకపోతే ఆటో ఇండస్ట్రీ కథ అసంపూర్ణం

Indian Auto Industry History: ఈ 5 కార్లు లేకుండా భారతదేశ ఆటో పరిశ్రమ కథ అసంపూర్ణంగా ఉంటుంది. అంబాసిడర్ నుంచి స్కార్పియో వరకు, ఈ కార్లు భారతీయుల హృదయాలను ఏలాయి.

Top 5 Legendary Cars In India: స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించింది. అదే సమయంలో, రోడ్ల పరిస్థితిలోనూ పెద్ద మార్పు వచ్చింది. ఆటోమొబైల్‌ కంపెనీలు అనేక కార్లను పరిచయం చేశాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, మన దేశంలో చాలా కార్లు వచ్చాయి, పోయాయి. కానీ, కొన్ని వాహనాలు మాత్రం నిలిచిపోయాయి. అవి ప్రజలను రవాణా చేయడం మాత్రమే కాదు, అంతకుమించి, భారతదేశ ఆటో పరిశ్రమను కూడా మార్చాయి. ఈ కార్లు దేశ పురోగతి & మార్పునకు కూడా గుర్తింపుగా మారాయి. 

స్వతంత్ర భారతదేశంలో 5 లెజండరీ కార్లు

హిందుస్తాన్ అంబాసిడర్ (1958) 


Independence Day 2025: భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన 5 లెజండరీ కార్లు - ఇవి లేకపోతే ఆటో ఇండస్ట్రీ కథ అసంపూర్ణం
1958లో వచ్చిన హిందూస్తాన్ అంబాసిడర్, ఆ కాలంలో ప్రభుత్వ కార్యాలయాలు, సీనియర్ అధికారులు & రాజకీయ నాయకుల మొదటి ఎంపిక. దీనిని సొంతం చేసుకోవడం ఒక స్టేటస్‌ సింబల్‌, గర్వకారణం. దాని డిజైన్, బలమైన బాడీ & పెద్ద క్యాబిన్ ఈ కారును చాలా ప్రత్యేకంగా నిలబెట్టాయి. కాలక్రమేణా దాని ఆకర్షణ తగ్గి, 2014లో ఉత్పత్తి ఆగిపోయినప్పటికీ, ఇది ఇప్పటికీ భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో 'రోడ్‌ క్వీన్‌'గా గుర్తుండిపోతుంది.

మారుతి 800 (1983) 


Independence Day 2025: భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన 5 లెజండరీ కార్లు - ఇవి లేకపోతే ఆటో ఇండస్ట్రీ కథ అసంపూర్ణం
1983లో లాంచ్‌ అయిన మారుతి 800 భారతీయ ఆటో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఈ కారు చాలా చవకగా, నడపడానికి సులభంగా & చాలా తక్కువ నిర్వహణ ఖర్చులతో ఉండేది. కారును సొంతం చేసుకోవాలనే లక్షలాది భారతీయుల కలను ఇది నెరవేర్చింది. ఇది దాదాపు 30 సంవత్సరాలు భారతీయ రోడ్లను ఏలింది & 2014లో ఉత్పత్తి ఆగిపోయింది. నేటికీ, ఇది ఒక భావోద్వేగ సంబంధంగా ప్రజల హృదయాల్లో ఉంది.

హ్యుందాయ్ శాంత్రో (1997)


Independence Day 2025: భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన 5 లెజండరీ కార్లు - ఇవి లేకపోతే ఆటో ఇండస్ట్రీ కథ అసంపూర్ణం
కొరియన్ కంపెనీ హ్యుందాయ్ 1997లో శాంట్రోను లాంచ్‌ చేసింది, ఇది అతి తక్కువ కాలంలోనే ప్రతి కుటుంబానికి ఇష్టమైన కారుగా మారింది. కాంపాక్ట్ డిజైన్, ఎత్తైన రియర్‌ హెడ్‌రూమ్ & నమ్మకమైన పనితీరు హ్యాచ్‌బ్యాక్ విభాగంలో దీనిని అగ్రస్థానానికి తీసుకెళ్లాయి. హ్యుందాయ్ కంపెనీ శాంట్రోను చాలాసార్లు అప్‌డేట్‌ చేసి, రీరిలీజ్‌ చేసింది. ఈ కారణంగా, శాంత్రో చాలా ఏళ్ల పాటు ప్రజలకు ఇష్టసఖిలా తోడు నిలిచింది.

హోండా సిటీ (1998)


Independence Day 2025: భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన 5 లెజండరీ కార్లు - ఇవి లేకపోతే ఆటో ఇండస్ట్రీ కథ అసంపూర్ణం
1998లో రోడ్లపైకి వచ్చిన హోండా సిటీ, భారత మార్కెట్లో ప్రీమియం సెడాన్ల ట్రెండ్‌ను సెట్ చేసింది. స్టైలిష్ డిజైన్, అద్భుతమైన డ్రైవింగ్ అనుభవం & లగ్జరీ ఫీచర్లు 'ఈ కారు చాలా ప్రత్యేకం గురూ' అనేలా చేశాయి. ఇప్పటికి కూడా, సెడాన్ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన & నమ్మదగిన కార్లలో ఒకటిగా హోండా సిటీ సగర్వంగా తిరుగుతోంది.

మహీంద్రా స్కార్పియో (2002) 


Independence Day 2025: భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన 5 లెజండరీ కార్లు - ఇవి లేకపోతే ఆటో ఇండస్ట్రీ కథ అసంపూర్ణం
2002లో వచ్చిన మహీంద్రా స్కార్పియో భారతీయ SUV మార్కెట్లో పెను సంచలనం సృష్టించింది. దృఢమైన బాడీ డిజైన్, ఆఫ్-రోడింగ్ సామర్థ్యం & శక్తిమంతమైన ఇంజిన్ భారతీయులను బాగా ఆకర్షించాయి. శక్తికి & హోదాకు చిహ్నంగా ఇది నిలబడింది. మహీంద్రా కంపెనీ, స్కార్పియోలో కాలానికి తగ్గట్లుగా కొత్త వెర్షన్లను తీసుకువస్తోంది. ప్రస్తుతం, స్కార్పియో-N & స్కార్పియో క్లాసిక్ దీని తాజా వెర్షన్లు. 

టాప్ హెడ్ లైన్స్

ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget