అన్వేషించండి

What is GNSS: మన కార్లను జీఎన్‌ఎస్ఎస్‌కు అనుసంధానం చేసి టోల్‌ ఫీజుల నుంచి బయటపడడం ఎలా?

GNSS | గ్లోబల్ పొజిషనింగ్ శాటిలైట్ సిస్టమ్స్‌- GNSS ద్వారా ప్రైవేటు కార్లకు టోల్‌ ఫీజుల నుంచి ఉపశమనం కల్పిస్తామంటూ కేంద్రం ప్రకటించిన వేళ.. GNSS గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

What is GNSS | గ్లోబల్ పొజిషనింగ్ శాటిలైట్ సిస్టమ్స్‌- GNSS ద్వారా ప్రైవేటు కార్లకు టోల్‌ ఫీజుల నుంచి ఉపశమనం కల్పిస్తామంటూ కేంద్రం ప్రకటించిన వేళ.. GNSS గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలు ఈ జీఎన్‌ఎస్‌ఎస్‌ అంటే ఏంటి ? మన కార్లలో ఎలా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి? ఆ ఇన్‌స్టలేషన్‌ కోసం మన కార్లలో తప్పనిసరిగా ఉండాల్సిన పరికరాలు ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.

 అమెరికన్ల జీపీఎస్‌, రష్యన్ల గ్లోనాస్‌, యూరోఫియన్ల గెలీలో , చైనా వాళ్లు బైడో ఇక ఇండియన్లు INRSS అని పిలిచినా అన్నీ జీఎన్‌ఎస్‌ఎస్‌ కిందకే వస్తాయి. 1957లో రష్యన్లు స్పుత్నిక్‌-1 శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపినప్పటి నుంచి జీఎన్‌ఎస్‌ఎస్‌పై ప్రయోగాలు మొదలు కాగా 70 ఏళ్ల తర్వాత ఈ ఇన్‌విజిబుల్ ఆయుధం మన చేతిలోకి వచ్చింది.

జీఎన్‌ఎస్‌ఎస్‌ అంటే ఏంటి ?

జీఎన్‌ఎస్‌ఎస్‌ అంటే కొన్ని శాటిలైనట్లను ఒక నెట్‌వర్క్‌లో అనుసంధానించి బ్రాడ్‌కాస్టింగ్‌ టైమింగ్స్‌, ఆర్బిటాల్ ఇన్ఫర్మేషన్‌ సాయంతో నావిగేషన్‌ సహా పొజిషనింగ్‌ మెజర్మెంట్స్‌ (అక్షాంశం రేఖాంశాలు) ఆధారంగా ఒక వ్యక్తి లేదా వాహనం లేదా వస్తువు యొక్క కచ్చితమైన పొజిషన్‌ను లెక్కించడం వీలవుతుంది. జీఎన్‌ఎస్‌ఎస్‌ కోసం నెట్‌వర్క్‌లో అనుసంధానించే శాటిలైట్లు స్పేస్‌లో 20 వేల నుంచి 37 వేల కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమిస్తుంటాయి. ప్రతిదేశం తమదైన నావిగేషన్‌ వ్యవస్థ రూపొందించుకునేందుకు శాటిలైట్లను స్పేస్‌లోకి పంపి నెట్‌వర్క్‌గా ఏర్పాటు చేసుకుంటాయి. భారత్‌ కూడా IRNSS అనే నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవస్థ కోసం శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా సమీప భవిష్యత్‌లో భారత్ సొంత GNSSను దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

GNSS కోసం ఏ దేశం ఎన్ని శాటిలైట్లను స్పేస్‌లోకి పంపిందంటే?

               అమెరికా జీఎన్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థ GPS కోసం 1978 నుంచి 1993 వరకు 31 శాటిలైట్లను స్పేస్‌లోకి పంపి జీపీఎస్‌ వ్యవస్థను రూపొందించుకోగా.. రష్యా 1995లో మొదలు పెట్టి 2010 నాటికి 24 శాటిలైట్లతో గ్లోనాస్‌ను అభివృద్ధి చేసింది.  యూరప్‌ తమ గెలీలో వ్యవస్థ కోసం ౩౦ శాటిలైట్లను వినయోగిస్తుండగా .. చైనా బైడౌ వ్యవస్థ కోసం 2000 సంవత్సరం నుంచి 20 ఏళ్ల పాటు 48 శాటిలైట్లను నింగిలోకి పంపి నేవిగేషన్ వ్యవస్థను రూపొందించుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 8 శాటిలైట్ల సాయంతో IRNSS నేవిగేషన్ వ్యవస్థను సిద్ధం చేస్తోంది.

జీఎన్‌ఎస్‌ఎస్‌తో ఉపయోగాలేంటి?

జీఎన్‌ఎన్‌ఎస్‌ అప్లికేషన్ల సాయంతో.. ప్రపంచంలోని ఏ లొకేషన్‌ని అయినా ప్రిసైజ్‌డ్‌గా గుర్తించవచ్చు. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశంకి వెళ్లేందుకు బెస్ట్‌రూట్‌ను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ప్రపంచంలో ఏ వస్తువు మూవ్‌మెంట్‌ని అయినా ఇంట్లో కూర్చొనే ఈ వ్యవస్థ సాయంతో గుర్తించవచ్చు. సెకనులో బిలియన్త్‌ వంతును కూడా ప్రిసైజ్‌డ్‌గా లెక్కించవచ్చు. జీఎన్‌ఎస్‌ఎస్‌ను మన కార్లలో లేదా ఇతర వాహనాల్లో వినియోగించుకునేందుకు అనేక పరికరాలను ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చేశారు. వీటికి ప్రాథమికంగా కావాల్సింది మాత్రం యాంటెనా అండ్ రిసీవర్‌. యాంటెనా సాయంతో శాటిలైట్‌ నుంచి వచ్చే బలమైన సిగ్నల్స్‌ని రిసీవర్‌కు అనుసంధానం చేయొచ్చు.

ఇప్పటికే మన ఫోన్లలు మనం గూగుల్‌ మ్యాప్స్‌ సాయంతో నావిగేషన్‌ , లొకేషన్‌ తదితర అంశాలను సులభంగా తెలుసుకోగలుగుతున్నాం.

ఇప్పుడు కేంద్రం ఈ జీఎన్‌ఎస్‌ఎస్‌ సాయంతో టోల్‌ వసూలు వ్యవస్థను ముందుకు తీసుకెళ్లనున్న తరుణంలో మన ఇస్రో అభివృద్ధి చేసిన IRNSS ను ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. లేదా అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు జీపీఎస్‌ మీద ఆధారపడే అవకాశం ఉంది.

Also Read: Apple Watch Ultra 2:ఆటోమేటిక్ స్ట్రోక్ డిటెక్షన్ ఫీచర్‌తో వచ్చిన కొత్త ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ధర మామూలుగా లేదు!

టాప్ హెడ్ లైన్స్

2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌.. టాప్ వేరియంట్‌లో లెవెల్‌ 2 ADAS ఫీచర్లు!
2026 బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేసింది.. ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయంటే?
7-సీటర్ ఫ్యామిలీ కారు Nissan Gravite ను లోన్‌పై తీసుకోవచ్చు - 5, 6 లేదా 7 ఏళ్ల లోన్‌కు ఇంత EMI చెల్లించాలి!
కేవలం రూ.1.50 లక్షలు కట్టి 7-సీటర్‌ Nissan Gravite ను ఇంటికి తెచ్చుకోండి.. నెలవారీ EMI లెక్క ఇదిగో!
రూ.1.11 లక్షల Jupiter 110 డ్యూయల్‌ టోన్‌ ఎడిషన్‌.. 3, 4, 5 ఏళ్ల టెన్యూర్‌ పెట్టుకుంటే నెలకు ఎంత EMI కట్టాలి?
TVS Jupiter 110 డ్యూయల్‌ టోన్‌ ఎడిషన్‌.. రూ.20,000 డౌన్‌పేమెంట్‌ చేస్తే EMI ఎంత పడుతుంది?
TVS Jupiter 110 డ్యూయల్ టోన్ ఎడిషన్.. కొనేముందు ఈ 8 విషయాలు తెలుసుకోండి!
కొత్తగా డ్యూయల్ టోన్ రంగులే కాదు.. TVS Jupiter 110లో ఇవి కూడా ప్రత్యేకతలే!

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
Vijayasai Reddy Political Party: కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
Man Burnt Alive In Car: దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Crime Thriller OTT : కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Ranabaali Teaser Date : విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
Embed widget