అన్వేషించండి

Hero Splendor కి టఫ్‌ పోటీగా TVS Radeon - కేవలం ₹3 వేల EMIతో మీదవుతుంది!

TVS Radeon On EMI: మీరు TVS Radeon కొనడానికి ₹10,000 డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన డబ్బును బైక్ లోన్ గా తీసుకోవాలి. పూర్తి ఫైనాన్స్ ప్లాన్ గురించి తెలుసుకుందాం.

TVS Radeon Down Payment Finance Plan: మన మార్కెట్‌లో Hero Splendor మోస్ట్‌ పాపులర్‌ బైక్‌. ధర, మైలేజ్‌, కంఫర్ట్ విషయంలో దీనికి అతి పెద్ద పోటీదారు టీవీఎస్ రేడియాన్‌. జీఎస్టీ తగ్గింపు తర్వాత, టీవీఎస్‌ రేడియాన్‌ ధర మరింత తగ్గింది. ఈ టూవీలర్‌ను, ఇప్పుడు, తెలుగు రాష్ట్రాల్లో ₹67,800 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు (TVS Radeon ex-showroom price, Hyderabad Vijayawada) కొనుగోలు చేయవచ్చు. మీ బడ్జెట్‌లో హీరో స్ప్లెండర్‌ను పోలిన బైక్ కోసం చూస్తుంటే, టీవీఎస్ రేడియాన్‌ మంచి ఎంపిక కావచ్చు. 

టీవీఎస్ రేడియాన్‌ ఆన్-రోడ్ ధర
GST తగ్గింపు తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రాష్ట్రాల్లో, TVS Radeon ను కేవలం ₹86,763 ఆన్-రోడ్ ధరకు (TVS Radeon on-road price, Hyderabad Vijayawada) కొనుగోలు చేయవచ్చు. ఈ ఆన్-రోడ్ ధరలో... ఎక్స్‌-షోరూమ్‌ రేటుతో పాటు, దాదాపు ₹8,200 RTO టాక్స్‌లు, ₹7,100 బీమా & ఇతర అవసరమైన ఖర్చులు కలిసి ఉన్నాయి. 

మీరు సైకిల్‌ను ఎంత డౌన్ పేమెంట్‌కు పొందుతారు? 
మీరు TVS Radeon కొనడానికి ₹10,000 డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన ₹76,763 ను బైక్ లోన్‌గా తీసుకోవాలి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందవచ్చు. బ్యాంక్‌ మీకు 9% వడ్డీ రేటుతో ఈ లోన్ ఇచ్చిందని అనుకుందాం. 

మూడేళ్ల కాలానికి మీరు ఈ లోన్ తీసుకుంటే, నెలకు ₹2,708 EMI చెల్లించాలి. ఈ మూడేళ్లలో మీరు మొత్తం ₹20,725 వడ్డీ చెల్లించాలి. 

రెండేళ్ల కాలానికి మీరు ఈ లోన్ తీసుకుంటే, నెలకు ₹3,774 EMI చెల్లించాలి. ఈ రెండేళ్లలో మీరు మొత్తం ₹13,813 వడ్డీ చెల్లించాలి. 

కేవలం ఒక్క సంవత్సరంలో అప్పు మొత్తం తీర్చేయాలనుకుంటే, నెలకు ₹6,973 EMI చెల్లించాలి. ఈ 12 నెలల్లో మీరు మొత్తం ₹6,913 వడ్డీ చెల్లించాలి. 

TVS Radeon పవర్ 
టీవీఎస్ రేడియన్ 109.7 సిసి, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 7,350 rpm వద్ద 8.08 bhp పవర్‌ & 4,500 rpm వద్ద 8.7 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్మూత్‌గా పని చేస్తుంది.

TVS Radeon మైలేజ్
ఈ TVS బైక్‌కు 10-లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. మైలేజ్ పరంగా, దీని ARAI-క్లెయిమ్ చేసిన మైలేజ్ లీటరుకు 73 km. ఈ ప్రకారం, ఫుల్‌ ట్యాంక్‌తో ఈ మోటార్‌ సైకిల్‌ని 700 కిలోమీటర్లకు పైగా సులభంగా నడపవచ్చు.

Radeon 110 అన్ని వేరియంట్లు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తాయి. ఈ బైక్‌లో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. TVS Radeon హీరో స్ప్లెండర్ ప్లస్ & హోండా CD 110 డ్రీమ్ & బజాజ్ ప్లాటినా వంటి ఇతర 110cc కమ్యూటర్ బైక్‌లతో పోటీ పడుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

ట్రాఫిక్‌ చలానాలు చెల్లించకపోతే వాహన సేవలకు బ్రేక్, లైసెన్స్‌పై వేటు, కరెంటు కట్‌!
ట్రాఫిక్ చలానా కట్టలేదా? ఇక కరెంట్ బిల్లు మోతే!.. ఈ రెండిటికీ ఏంటి సంబంధం?
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
కొత్త హ్యుందాయ్ వెర్నా కోసం రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే EMI ఎంత మారుతుంది?
Hyundai Verna EMI: రూ.15,000 లోపు EMIతో హ్యుందాయ్‌ వెర్నా కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి?

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Shooting Organization Outcry: పతకం లేకుండానే ఒలింపిక్ స్టార్ భాకర్.. గట్టర్ వాసన, రోజూ 5 గంటల బస్సు ప్రయాణంపై ఆమె తండ్రి ఆగ్రహం
పతకం లేకుండానే ఒలింపిక్ స్టార్ భాకర్.. గట్టర్ వాసన, రోజూ 5 గంటల బస్సు ప్రయాణంపై ఆమె తండ్రి ఆగ్రహం
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
Embed widget