అన్వేషించండి

Toyota Innova Crysta ధరలు పెంపు: GX నుంచి ZX వరకు అన్ని వేరియంట్లు రూ.26,000 వరకు భారం

Toyota Innova Crysta ధరలు రూ.19,000 నుంచి రూ.26,000 వరకు పెరిగాయి. GX నుంచి ZX వరకు అన్ని వేరియంట్లపై కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఇంజిన్‌, ఫీచర్లలో ఎలాంటి మార్పులు లేవు.

Toyota Innova Crysta Price Hike: భారత మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకున్న ప్రీమియం MPV Toyota Innova Crysta ఇప్పుడు మరింత ఖరీదైంది. టయోటా, తాజాగా, క్రిస్టా ధరలను పెంచింది. ఈ పెంపుతో వేరియంట్‌ను బట్టి రూ.19,000 నుంచి రూ.26,000 వరకు అదనపు భారం పడింది. ముఖ్యంగా టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ అయిన ZX ట్రిమ్‌పై అత్యధికంగా రూ.26,000 పెంపు అమల్లోకి వచ్చింది.

కొత్త ధరలు ఎంత నుంచి ఎంత వరకు?

ఈ ధరల పెంపు తర్వాత Toyota Innova Crysta ఎక్స్‌-షోరూమ్‌ ధరలు రూ.18.85 లక్షల నుంచి రూ.25.53 లక్షల వరకు ఉన్నాయి. ధరలు తప్పించి, ఈ MPVలో ఇతర మార్పులను టయోటా చేయలేదు. డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌ అన్నీ యథాతథంగానే ఉన్నాయి.

వేరియంట్లు & సీటింగ్‌ ఆప్షన్లు

Toyota Innova Crysta ప్రస్తుతం GX, GX+, VX, ZX అనే నాలుగు ట్రిమ్‌లలో లభిస్తోంది. ZX ట్రిమ్‌ తప్ప మిగతా అన్ని వేరియంట్లలో 7 సీటర్‌, 8 సీటర్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బేస్‌ వేరియంట్‌ అయిన GX ట్రిమ్‌ 7, 8 సీటర్‌ మోడళ్లకు ఇప్పుడు రూ.18.66 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ధర)గా నిర్ణయించారు. ఇది గతంతో పోలిస్తే రూ.19,000 పెరిగింది.

ఏ వేరియంట్‌పై ఎంత పెంపు?

GX తర్వాత వచ్చే GX+, VX వేరియంట్లు రూ.20,000కి పైగా పెరిగాయి. టాప్‌ స్పెక్‌ ZX వేరియంట్‌ 7 సీటర్‌గా మాత్రమే అందుబాటులో ఉండగా, దాని ధరపై రూ.26,000 భారం పెట్టారు. అదనంగా, Platinum White Pearl కలర్‌ ఎంచుకుంటే అన్ని వేరియంట్లకు రూ.14,000 అదనపు ఛార్జ్‌ చెల్లించాల్సి ఉంటుంది.

 
వేరియంట్‌
కొత్త ధర
పాత ధర
పెరిగిన మొత్తం
GX 7-సీటర్‌
 
రూ. 18.85 లక్షలు
రూ. 18.66 లక్షలు
రూ. 19,000
GX 8-సీటర్‌
 
రూ. 18.85 లక్షలు
రూ. 18.66 లక్షలు
రూ. 19,000
GX+ 7-సీటర్‌
 
రూ. 20.47 లక్షలు
రూ. 20.26 లక్షలు
రూ. 21,000
GX+ 8-సీటర్‌
 
రూ. 20.52 లక్షలు
రూ. 20.31 లక్షలు
రూ. 21,000
VX 7-సీటర్‌
 
రూ. 23.95 లక్షలు
రూ. 23.71 లక్షలు
రూ. 24,000
VX 8-సీటర్‌
 
రూ. 24 లక్షలు
రూ. 23.75 లక్షలు
రూ. 25,000
ZX 7-సీటర్‌
 
రూ. 25.53 లక్షలు
రూ. 25.27 లక్షలు
రూ. 26,000

ఇంజిన్‌, పనితీరు వివరాలు

Toyota Innova Crystaలో 2.4 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ కొనసాగుతోంది. ఇది 150hp పవర్‌, 343Nm టార్క్‌ అందిస్తుంది. ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ జతచేశారు. పవర్‌ను వెనుక చక్రాలకు పంపే RWD సెటప్‌ ఇందులో ఉంది.

ఫీచర్లు & సేఫ్టీ

ఫీచర్ల విషయానికి వస్తే, క్రిస్టాలో 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, అనలాగ్‌ డయల్స్‌తో ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, కలర్‌ TFT డిస్‌ప్లే, ఆటో ఏసీ, రియర్‌ వెంట్స్‌, పవర్డ్‌ డ్రైవర్‌ సీట్‌ ఉన్నాయి. 

సేఫ్టీ పరంగా 3 నుంచి 7 ఎయిర్‌బ్యాగ్స్‌, రియర్‌ పార్కింగ్‌ కెమెరా, ముందు & వెనుక పార్కింగ్‌ సెన్సర్లు, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌ అందిస్తున్నారు.

మార్కెట్‌లో స్థానం

2016 నుంచి ఇదే స్పెసిఫికేషన్‌తో అమ్మకాల్లో ఉన్న Innova Crystaను, 2027లో కఠినమైన CAFE-3 నిబంధనల కారణంగా నిలిపివేయనున్నారు. ప్రస్తుతం ఇది Toyota Innova Hycross, Maruti Suzuki Invicto, Kia Carens Clavis వంటి మోడళ్లతో పోటీ పడుతోంది.

విశ్వసనీయత, కంఫర్ట్‌, రీసేల్‌ వాల్యూ కోసం ఇన్నోవా క్రిస్టాను ఎంచుకునే వారికి ఈ ధరల పెంపు కొంత భారం అయినప్పటికీ, దీని డిమాండ్‌ మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget