అన్వేషించండి

యంగ్‌స్టర్స్‌ ఛాయిస్‌ Suzuki Access 125 - GST ట్రిమ్మింగ్‌తో ఈ స్మార్ట్‌ స్కూటర్‌ డ్రీమ్‌ నిజమైందిగా!

Suzuki Access 125: ఈ స్కూటర్ 124cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 8.42 PS పవర్‌ & 10.2 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది.

Suzuki Access 125 Diwali Offer 2025: సుజుకీ యాక్సెస్‌ 125, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్‌ స్కూటర్‌. కాలేజీ కుర్రాళ్లు, ఆఫీస్‌ రైడర్లు, రిటైర్మెంట్‌ దగ్గరలో ఉన్న ఉద్యోగులు.. అందరికీ నచ్చిన టూవీలర్‌ ఇది. మీరు ఈ దీపావళికి  సుజుకి యాక్సెస్ 125 కొనాలనుకుంటే, ఆలస్యం చేయకుండా వెంటనే కొనేయండి. ఇప్పుడు, ఈ యంగ్‌స్టర్స్‌ స్కూటర్‌ దాదాపు ₹8,500 చౌకగా వస్తోంది. GST తగ్గించకముందు, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో దాదాపు ₹89,000 (ఎక్స్-షోరూమ్) ధర ఉన్న దీని బేస్ వేరియంట్ ఇప్పుడు ₹79,386 కి తగ్గింది. అంటే, ఈ దీపావళికి ఈ స్కూటర్‌పై మీకు ₹8,500 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతోపాటు, కొన్ని షోరూమ్‌లు ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించాయి.

కేంద్ర ప్రభుత్వం, 22 సెప్టెంబర్ 2025 నుంచి, 350cc కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ద్విచక్ర వాహనాలపై GST ని 28% నుంచి 18% కి తగ్గించింది. దీని ఫలితంగా యాక్సెస్ 125 సహా అన్ని స్కూటర్లు, బైకుల ధరలు తగ్గాయి.

స్కూటర్ ఇంజిన్ & మైలేజ్
సుజుకి యాక్సెస్ 125... 124cc, ఎయిర్-కూల్డ్, సింగిల్ - సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 8.42 PS శక్తిని & 10.2 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్ OBD - 2B కి అనుగుణంగా ఉంటుంది. గేర్‌ లెస్‌ కారణంగా ఈ స్కూటర్‌ను సిటీ ట్రాఫిక్‌లో సులభంగా నడపవచ్చు. దీని ARAI- రేటెడ్ ఇంధన సామర్థ్యం లీటరుకు 45 km. దీనికి భిన్నంగా, వాస్తవ పరిస్థితులలో ఈ స్కూటర్ 50 నుంచి 55 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ బండికి ఉన్న 5.3 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో లాంగ్ రైడ్‌లకు తగినంత ఇంధనాన్ని నింపుకోవచ్చు. మృదువైన పనితీరు & అద్భుతమైన ఇంధన సామర్థ్యం కారణంగా యాక్సెస్ 125 ఫ్యామిలీకి ఇష్టమైన స్కూటర్‌గా మార్చాయి.

స్కూటర్ ఫీచర్లు ఎలా ఉన్నాయి?
సుజుకి యాక్సెస్ 125 లో మోడ్రన్‌ & ప్రాక్టికల్‌ ఫీచర్లు ఉన్నాయి. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) & స్పీడోమీటర్, ట్రిప్‌మీటర్, ఓడోమీటర్ & క్లాక్ వంటి సమాచారాన్ని ప్రదర్శించే డిజిటల్ LCD కన్సోల్‌ ఉంది. హయ్యర్‌ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ & నావిగేషన్, కాల్ అలర్ట్స్‌ & సర్వీస్ రిమైండర్‌ల సమాచారాన్ని అందించే TFT డిస్‌ప్లే కూడా ఏర్పాటు చేశారు. ఈ స్కూటర్‌లో పెట్రోల్‌ పోయించడానికి ఎక్స్‌టర్నల్‌ ఫ్యూయల్‌ క్యాప్‌ ఇచ్చారు, ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా.. USB ఛార్జర్, LED టెయిల్‌లైట్ & DRLs కూడా ఉన్నాయి.

యాక్సెస్‌ పోటీ స్కూటర్లు
సుజుకి యాక్సెస్ 125 కి పోటీగా - హోండా యాక్టివా 125 & టీవీఎస్ జూపిటర్ 125 మార్కెట్‌లో ఉన్నాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత హోండా యాక్టివా 125 ధర ₹7,831 తగ్గింది, టీవీఎస్ జూపిటర్ 125 ₹6,795 చౌకగా ఉంది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125, హీరో డెస్టిని 125, హోండా యాక్టివా 6G & యమహా ఫాసినో 125 కూడా ఈ విభాగంలో ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget