అన్వేషించండి

Renault Triber Facelift: రీనో ట్రైబర్‌ ఫేస్‌లిఫ్ట్‌ EMI & Downpayment వివరాలు! తక్కువ డౌన్‌పేమెంట్‌తో 7-సీటర్ కారు మీ సొంతం!

Renault Triber Facelift EMI And Downpayment:మధ్యతరగతి ఫ్యామిలీ తక్కువ ధరకు వచ్చే లేటెస్ట్‌ ఫీచర్స్‌తో వచ్చే 7 సీటర్ కారు కోసం చూస్తుంటే రీనో ట్రైబర్‌ ఫేస్‌లిఫ్ట్‌ మంచి ఆప్షన్ అవుతుంది.

Renault Triber Facelift EMI And Down payment: ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న 7-సీటర్‌ కంపాక్ట్‌ ఎంపీవీ సెగ్మెంట్‌లో రీనో ట్రైబర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు తాజాగా ఫేస్‌లిఫ్ట్‌ రావడంతో అది మరింత బలపడింది. కొత్త రూపుతో లేటెస్ట్ టెక్నాలజీ సహా దాదాపు 21 సురక్షిత ఫీచర్లను ఈ మోడల్‌లో అప్‌డేట్ చేసింది. ఇంత మోడ్రన్‌గా తీర్చిదిద్దిన ఫేస్‌లిఫ్ట్‌ హైదరాబాద్‌లో ధర, ఈఎంఐ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

కొత్త 2D రీనో డైమండ్‌ లోగోతో బోల్డ్‌ గ్రిల్‌, స్లీమర్‌ హెడ్‌లాంప్స్‌ కలిగి ఉంది రీనో ట్రైబర్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్. 21 స్టాండర్డ్‌ సేఫ్టీ ఫీచర్లు కలిగి ఉంది. 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ESP, TPMS, ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్లు ఉన్నాయి. 1.0L NA పెట్రోల్‌ ఇంజిన్‌, 5-స్పీడ్‌ MT/AMT ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ఇది నాలుగు వేరియంట్లో లభిస్తోంది. అథంటిక్‌ ధర ఆరున్నర లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎవల్యూషన్‌ వేరియెంట్‌ ధ ఏడున్నర లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టెక్నో మోడల్‌  ఎనిమిది లక్షల నుంచి, ఎమోషన్ తొమ్మిదన్నర లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎక్స్‌షోరూమ్‌ధరలే.  

ఈ కారును ఒకేసారి నగదు చెల్లించి తీసుకోవచ్చు. లేదా బ్యాంకు లోన్ తీసుకొని ఈఎంఐ ద్వారా అయినా చెల్లించే వచ్చు. హైదరాబాద్‌లో ఈ కారు ఆన్‌రోడ్‌ ప్రైస్ ఎంత ఉంటుంది. డౌన్‌పేమెంట్ ఎంత చెల్లించాలి, ఈఎంఐ ఎంత చెల్లించాలో చూద్దాం. 

అథంటిక్‌ వేరియెంట్‌ 

రినోకు చెందిన బేసిక్ మోడల్ అయిన అథంటిక్‌ హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర 7.48 లక్షల రూపాయలు. మీరు ఈ కారు కొనాలి అనుకుంటే 50వేలు ఉంటే డౌన్‌పేమెంట్ చెల్లించి కారు కొనుక్కోవచ్చు. మిగతా డబ్బులను లోన్ ద్వారా తీసుకోవచ్చు. అంటే 6,98,172ను పది శాతం వడ్డీతో నాలుగేళ్లకు లోన్ తీసుకుంటే నెలకు 17,707 చెల్లించాలి. అదే మూడేళ్లకు అయితే 22,528 కిస్తీ కట్టాలి.రెండేళ్లకు తీసుకుంటే నెలకు 32,217 కట్టాలి. 

ఎవల్యూషన్ వేరియెంట్‌

రినోకు చెందిన ఎవల్యూషన్ వేరియెంట్‌ హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర 8.60 లక్షలకు వస్తుంది. మీరు ఈ కారు కొనాలి అనుకుంటే లక్ష రూపాయలు డౌన్‌ పేమెంట్‌ చెల్లించాలి. మిగతా డబ్బులను లోన్ ద్వారా తీసుకోవచ్చు. అంటే 7,73,802ను పది శాతం వడ్డీతో నాలుగేళ్లకు లోన్ తీసుకుంటే నెలకు 19,271 చెల్లించాలి. అదే మూడేళ్లకు అయితే 24,517 కిస్తీ కట్టాలి.రెండేళ్లకు తీసుకుంటే నెలకు 35,061 కట్టాలి.   

టెక్నో వేరియెంట్‌

రినోకు చెందిన టెక్నో వేరియెంట్‌ హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర 9.48లక్షలకు వస్తుంది. మీరు ఈ కారు కొనాలి అనుకుంటే లక్ష రూపాయలు డౌన్‌ పేమెంట్‌ చెల్లించాలి. మిగతా డబ్బులను లోన్ ద్వారా తీసుకోవచ్చు. అంటే 8,47,931ను పది శాతం వడ్డీతో నాలుగేళ్లకు లోన్ తీసుకుంటే నెలకు 21,506 చెల్లించాలి. అదే మూడేళ్లకు అయితే 27,360 కిస్తీ కట్టాలి.రెండేళ్లకు తీసుకుంటే నెలకు 39,128 కట్టాలి.  

ఎమోషన్ వేరియెంట్‌

రినోకు చెందిన ఎమోషన్ వేరియెంట్‌ హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర 10.24 లక్షలకు వస్తుంది. మీరు ఈ కారు కొనాలి అనుకుంటే లక్ష రూపాయలు డౌన్‌ పేమెంట్‌ చెల్లించాలి. మిగతా డబ్బులను లోన్ ద్వారా తీసుకోవచ్చు. అంటే 9,24,310ను పది శాతం వడ్డీతో నాలుగేళ్లకు లోన్ తీసుకుంటే నెలకు 23,354 చెల్లించాలి. అదే మూడేళ్లకు అయితే 29,738 కిస్తీ కట్టాలి.రెండేళ్లకు తీసుకుంటే నెలకు 42,567 కట్టాలి.  

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget