అన్వేషించండి

Range Rover Vs Rolls Royce: రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!

Range Rover Car on EMI: రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ కార్లను ఈఎంఐలతో కొనుగోలు చేయవచ్చు. వీటికి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? ఈఎంఐ ఎంత కట్టాలి? ఎన్ని నెలలు ఉంటుందో తెలుసుకుందాం.

Range Rover And Rolls Royce EMI Calculator: రోల్స్ రాయిస్ కార్లు ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ ఫీచర్లు కలిగిన కార్ల జాబితాలో ఉంటాయి. ఈ బ్రాండ్ కార్లు మన దేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ రోల్స్ రాయిస్ కొనడం అనేది సామాన్యుడు కలలో కూడా ఊహించలేని ఒక విషయం. అదే సమయంలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కూడా భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కారు. ప్రస్తుతం దేశంలో ఈ కారుకు చాలా డిమాండ్ ఉంది.

రేంజ్ రోవర్ ధర రోల్స్ రాయిస్ కంటే చాలా తక్కువ. కానీ రేంజ్ రోవర్ కొనడం కూడా సామాన్యుడికి కూడా కష్టం. ఎవరైనా ఈ కార్లను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లగ్జరీ కార్లను కొంత డబ్బును డౌన్ పేమెంట్‌గా కట్టడం ద్వారా ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు.

రోల్స్ రాయిస్‌ను ఎలా కొనుగోలు చేయాలి?
రోల్స్ రాయిస్ కల్లినాన్ కొత్త మోడల్ ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. భారతదేశంలో ఈ బ్రాండ్ విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన కారు ఇదే. రోల్స్ రాయిస్ కల్లినాన్ ధర రూ.10.50 కోట్ల నుంచి మొదలై రూ.12.25 కోట్ల వరకు ఉంది. రోల్స్ రాయిస్ కల్లినాన్ కొనుగోలు చేయడానికి మీరు 10.85 కోట్ల రూపాయల రుణం తీసుకోవాలి. ఈ కారు లోన్‌పై బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

కల్లినన్‌ను కొనుగోలు చేయడానికి మీరు డౌన్‌పేమెంట్‌గా రూ. 1.20 కోట్లు డిపాజిట్ చేయాలి.
కారు రుణంపై బ్యాంకు తొమ్మిది శాతం వడ్డీని వసూలు చేసి నాలుగేళ్లపాటు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ.27 లక్షలు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.
మీరు ఆరేళ్ల పాటు అదే లోన్ తీసుకుంటే ఈఎంఐ కింద నెలకు రూ.19.57 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?

రేంజ్ రోవర్‌ని ఎలా కొనుగోలు చేయాలి?
భారత మార్కెట్లో రేంజ్ రోవర్‌కు సంబంధించి అనేక మోడల్స్ ఉన్నాయి. ఈ వాహనం 2.0 లీటర్ డైనమిక్ ఎస్ఈ డీజిల్ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ. 78.21 లక్షలుగా ఉంది. రేంజ్ రోవర్‌కు చెందిన ఈ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి మీరు రూ. 70.40 లక్షల రుణం తీసుకోవాలి.

రేంజ్ రోవర్ ఎవోక్‌ను కొనుగోలు చేయడానికి ఈ కారు ధరలో 10 శాతం అంటే రూ. 7.82 లక్షలను డౌన్‌ పేమెంట్‌గా బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
మీరు నాలుగేళ్ల కాలవ్యవధితో, తొమ్మిది శాతం వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ.1.75 లక్షలు డిపాజిట్ చేయాలి.
మీరు ఈ రుణాన్ని ఆరేళ్ల కాలవ్యవధితో తీసుకుంటేమీరు ప్రతి నెలా రూ.1.27 లక్షలను చెల్లించాలి.

బ్యాంక్ పాలసీ, కారు రుణంపై వసూలు చేసే వడ్డీని బట్టి ఈ ధరలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. దీంతో పాటు బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి మీ క్రెడిట్ స్కోర్ కూడా బాగుండాలి.

Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!

టాప్ హెడ్ లైన్స్

రూ.65 వేల నుంచి లక్ష ధరలో హోండా టూవీలర్స్‌.. షైన్‌, యాక్టివ్‌, డియో, లివో మోడళ్లు
రూ.లక్ష లోపే కొనగలిగే హోండా బైక్ లేదా స్కూటర్.. మీ కోసం 10 రకాల టూవీలర్లు
హోండా షైన్‌ 125 ఆన్‌రోడ్‌ రేటు ఎంత? కేవలం రూ.10 వేల డౌన్‌పేమెంట్‌తో 3, 4, 5 ఏళ్ల EMI ప్లాన్స్‌
ఈ పండక్కి Honda Shine 125 కొనాలనుకుంటే లోన్‌ ఎంత వస్తుంది? EMI ఎంత పడుతుంది?
లెవెల్‌ 2 ADAS ఫీచర్లున్న కార్లు మిడిల్‌క్లాస్ బడ్జెట్‌లోనే! ఈ 10 మోడళ్లలో మీకు ఏది నచ్చింది?
జర్నీ టైమ్‌లో అదనపు రక్షణ ఇచ్చే ADAS కార్లు.. మిడిల్‌క్లాస్‌ బడ్జెట్‌లోనే కొనవచ్చు!
రూ.9 లక్షల నుంచే హ్యుందాయ్ కొత్త SUV.. ప్రీమియం కారును తలపించే ఫీచర్లు!
మిడిల్‌క్లాస్ కోసం హ్యుందాయ్ మోడ్రన్ కారు.. క్రెటా కంటే తక్కువ ధరకే కొత్త SUV!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
BRS Leaders Arrest: కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
రూ.65 వేల నుంచి లక్ష ధరలో హోండా టూవీలర్స్‌.. షైన్‌, యాక్టివ్‌, డియో, లివో మోడళ్లు
రూ.లక్ష లోపే కొనగలిగే హోండా బైక్ లేదా స్కూటర్.. మీ కోసం 10 రకాల టూవీలర్లు
Live Murder in Hyderabad: నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
Alla Nani Passes Away: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
Piles Types and Grades : పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Embed widget