అన్వేషించండి

Maruti Suzuki XL6 – Baleno: మారుతి సుజుకి నుంచి XL6, బాలెనో CNG కార్ల లాంచ్ - ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇవే

ప్రముఖ వాహన తయారీ సంస్ధ మారుతి సుజుకి సరికొత్త కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. బాలెనో, XL6 CNG కార్లను లాంచ్ చేసింది.

మారుతి హైబ్రిడ్, మిల్-హైబ్రిడ్ మోడళ్లను అందుబాటులోకి తేవడంతో పాటు దాని CNG పరిధిని రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఆ విస్తరణ మారుతి సుజుకి ప్రీమియం నెక్సా శ్రేణికి కూడా చేరుకుంటుంది. ఈ కంపెనీ అమర్చిన CNG కార్లు చాలా సురక్షితమైనవి కావడంతో పాటు ఆఫ్టర్‌ మార్కెట్‌ లో ఉపయోగించడం ఈజీగా ఉంటుంది. అందులో భాగంగానే  బాలెనో, XL6 CNG మోడల్స్ పరిచయం అయ్యాయి. S-CNG కార్లు రెండూ డ్యూయల్ ఇంటర్-డిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు (ECU), ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి. CNG ఇంధనం నింపే ప్రక్రియలో వాహనం స్టార్ట్ కాకుండా చూసే మైక్రోస్విచ్ ఉంది.

6 ఎయిర్‌ బ్యాగ్‌ లతో కూడిన ఏకైక ప్రీమియం CNG హ్యాచ్‌ బ్యాక్

బాలెనో CNG 30.61 km/kg మైలేజీని అందిస్తున్నది. అయితే, ఇది భారతదేశంలో 6 ఎయిర్‌ బ్యాగ్‌‌లు కలిగిన ఏకైక ప్రీమియం CNG హ్యాచ్‌ బ్యాక్ కావడం విశేషం. పవర్ పరంగా  CNG మోడ్‌లో  98.5 Nm, 77.4 PSకి తగ్గించారు. కార్ టెక్, LED ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్‌ లు, CNG-నిర్దిష్ట స్క్రీన్‌‌లు   కలిగిన MID డిస్‌ప్లే సహా మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఇది డెల్టా, జీటా అనే రెండు ట్రిమ్‌లతో అందుబాటులో ఉంటుంది.  సుజుకి కనెక్ట్, టచ్‌ స్క్రీన్,  టాప్-ఎండ్ ట్రిమ్‌లో ఉన్న అన్ని ఫీచర్లతో వస్తున్న XL6 CNG 26.32 km/kg ఇంధన సామర్థ్యాన్ని  కలిగి ఉంది. XL6 CNG CNG మోడ్‌లో 121.5 Nm,  CNG మోడ్‌లో 87PSను కలిగి ఉంటుంది.

CNG వెర్షన్ ధర రూ. 95,000 ఎక్కువ

ఈ లేటెస్ట్ కార్లపెట్రోల్ వెర్షన్‌లతో పోల్చితే CNG వెర్షన్ ధర రూ. 95,000 ఎక్కువ. బాలెనో  డెల్టా, జీటా ట్రిమ్‌లలో మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తున్నది. అయితే XL6 CNG జీటా ట్రిమ్‌లో మాత్రమే మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బాలెనో సిఎన్‌జికి ఎటువంటి పోటీ లేదు. ఎందుకంటే, మరే ఇతర ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ ఫ్యాక్టరీ ఫిట్టింగ్  సిఎన్‌జి ఎంపికతో రావడవ లేదు. సిఎన్‌జి పంపులు లేకపోవడం,  ఎక్కువ సేపు వేచి ఉండటమే సమస్యగా చెప్పుకోవచ్చు.  ఏది ఏమైనప్పటికీ, ఫ్యాక్టరీకి  ఫిట్టింగ్  CNG కారు పెట్రోల్‌ కారుతో పోల్చితే మరింత ప్రాక్టికల్ గా ఉంటుంది.  అయితే XL6 అనేది ఎఫిసియెంట్ ఫ్యామిలీ  MPV రకాలుగా కూడా అప్పీల్ చేస్తుంది.

బాలెనో S-CNG ధరలు: (ఎక్స్ షోరూమ్ రూ.)

డెల్టా (MT) వేరియంట్- 8, 28,000

జీటా (MT) వేరియంట్- 9, 21, 000

XL6 S-CNG ధరలు: (ఎక్స్-షోరూమ్ రూ.)

జీటా (MT) వేరియంట్- 12, 24,000

టాప్ హెడ్ లైన్స్

Renault Duster, Kiger, Triber, Kwid కార్లపై రూ.2.10 లక్షల వరకు డిస్కౌంట్లు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?
రెనాల్ట్‌ డస్టర్‌ మీద రూ.2.10 లక్షలు, క్విడ్‌ మీద రూ.40,000 వరకు తగ్గింపు.. ఇంకొన్ని రోజులే!
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Engine Warm Up: పెట్రోల్, డీజిల్, CNG కార్లను నడిపే ముందు ఎంత సేపు ఆన్‌లో ఉంచాలి? కంపెనీలు ఏం చెబుతున్నాయి?
చలికాలంలో కారును స్టార్ట్ చేసిన వెంటనే డ్రైవ్ చేయొచ్చా? ఇంజిన్‌ వేడెక్కేవరకు వెయిట్‌ చేయాలా?
Electric Scooter Sales: జనం ఎక్కువగా కొంటున్నది ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లనే.. అక్టోబర్‌లో రెట్టింపు అమ్మకాలు!
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొంటారా? ప్రస్తుతం దేశంలో నంబర్‌ 1, నంబర్‌ 2 కంపెనీలు ఇవే!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Embed widget