అన్వేషించండి

Maruti Celerio Finance Plan: ఫుల్ ట్యాంక్‌ చేస్తే 1000 కి.మీ. వరకు ఆగేదేలే- 40 వేలు జీతం వచ్చే వాళ్లు ఈజీగా కొనేయొచ్చు!

Maruti Celerio Finance Plan: మిడిల్ క్లాస్ కుటుంబాలకు సరిగా సరిపోయే కారు మారుతి సెలెరియో. ఈ CNG బండి 67 PS పవర్, 89 NM టార్క్ ఉన్న 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్/AMT గేర్‌బాక్స్ ఉంది

Maruti Celerio Finance Plan: మారుతి సుజుకి కార్లను భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. భారతీయులు ఎక్కువ ఇష్టపడతారు.  కంపెనీ సెలెరియో కూడా ఇండియన్ మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న మోడల్. సెలెరియో CNG తన అద్భుతమైన మైలేజ్,  6 ఎయిర్‌బ్యాగ్ సేఫ్టీతో వస్తుంది. 

మీరు సెలెరియో CNG వేరియంట్ VXIని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ కారు ఫైనాన్స్ ప్లాన్ గురించి ఇక్కడ మేము మీకు చెప్పబోతున్నాము. ఈ కారును మీరు ఎంత డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చో తెలుసుకుందాం. సెలెరియో VXI CNG రెండు ట్యాంకులు పూర్తిగా నింపడం ద్వారా సులభంగా 1000 KM వరకు ప్రయాణించవచ్చు. 

మారుతి సెలెరియో CNG ధర ఎంత? 

మారుతి నుంచి హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో  వస్సెతోంది. లెరియో VXI వేరియంట్ ధర 6.90 లక్షల రూపాయలు ఎక్స్-షోరూమ్. హైదరాబాద్‌లో దాదాపు 78,960 రూపాయలు RTO ఫీజు వసూలు చేస్తారు.  దాదాపు 27,665 రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లించాలి. దీని తర్వాత మారుతి సెలెరియో VXI ఆన్-రోడ్ ధర దాదాపు 8,18,094 రూపాయలు ఉంటుంది. 

EMI ఎంత చెల్లించాలి? 

మీరు 50,000 రూపాయల డౌన్ పేమెంట్‌తో మారుతి సెలెరియో CNGని కొనుగోలు చేస్తే, మీరు 7,68,094 లక్షల రూపాయల కార్ లోన్ తీసుకోవాలి. మీరు బ్యాంకు నుంచి 9.8 శాతం వడ్డీ రేటుతో ఈ డబ్బులను లోన్‌గా ఏడేళ్ల కోసం తీసుకుంటే నెలకు  12,672 రూపాయల ఈఎంఐ చెల్లించాలి. అదే ఆరేళ్ల కోసం ఈ లోన్ తీసుకుంటే నెలకు 14,152 రూపాయలు చెల్లించాలి. ఇదే డబ్బులు ఐదేళ్ల కోసం తీసుకుంటే మాత్రం 16,244 రూపాయలు ఈఎంఐగా కట్టాలి. అలాంటప్పుడు మీ జీతం 40 వేల రూపాయల మేరకు ఉంటే ఏడేళ్లకు తీసుకుంటే ఈజీగా ఈఎంఐ చెల్లించవచ్చు. మీరు చెల్లించే డౌన్ పేమెంట్ ఆధారంగా కూడా ఈఎంఐ, వడ్డీ రేటు బ్యాంకులు వేస్తాయి.       

Maruti Celerio CNG పవర్

ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారులో 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది, ఇది 67 PS పవర్,  89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ లభిస్తుంది. దీని CNG వెర్షన్‌లో ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది . ఇది 56.7PS పవర్ , 82 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 60 లీటర్ల CNG ట్యాంక్ లభిస్తుంది.

మారుతి సుజుకి సెలెరియోలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్, EBDతో ABS, ESP, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి భద్రతా సదుపాయాలు లభిస్తాయి. సెలెరియో పొడవు 3695 మిల్లీమీటర్లు, వెడల్పు 1655 మిల్లీమీటర్లు, ఎత్తు 1555 మిల్లీమీటర్లు. అంతేకాకుండా సెలెరియోలో 313 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. 

మారుతి సెలెరియోలో లభించే ఫీచర్లు

మారుతి సెలెరియో పెట్రోల్ వేరియంట్ దాదాపు 26 కిలోమీటర్లు ప్రతి లీటరు మైలేజ్ ఇస్తుంది, అయితే CNG వేరియంట్ దాదాపు 34 km ప్రతి కిలోగ్రాము మైలేజ్ ఇస్తుంది. ఇందులో Apple CarPlay, Android Autoతో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, AC వెంట్,  మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు లభిస్తాయి. 

టాప్ హెడ్ లైన్స్

టయోటా టైసర్ ప్లస్‌లు & మైనస్‌లు ఇవే - కొనే ముందు మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
టయోటా టైసర్‌ కొనాలా? తొందరపడొద్దు, ముందు ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకోండి
అథర్ రిజ్టా & చేతక్‌కు కొత్త పోటీ - సెప్టెంబర్ 2న రాబోతున్న సింపుల్ అరైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఫ్యామిలీమ్యాన్‌ కోసం సింపుల్ ఎనర్జీ కొత్త ఇ-స్కూటర్ - రిజ్టాకు పోటీ, రేటు ఎంత ఉండొచ్చంటే?
E20 కాదు, కలుషిత ఇంధనమే అసలు సమస్య? - పెట్రోల్ బంకులపై స్వతంత్ర తనిఖీలకు ఆటోమొబైల్‌ కంపెనీల డిమాండ్
బంకుల్లోని పెట్రోల్‌ నాణ్యతపై ఆటోమొబైల్‌ కంపెనీల అనుమానాలు - టెస్ట్‌ చేయమంటూ కేంద్రానికి మూకుమ్మడి విజ్ఞప్తి
బజాజ్ ఫెస్టివ్‌ ప్లాన్‌ - కొత్త పల్సర్ 125, పల్సర్ 150తో పాటు 10 కొత్త టూవీలర్ మోడళ్లు
యూత్‌కు వెరీ గుడ్‌న్యూస్‌ - రెండు కొత్త బజాజ్ పల్సర్ బైక్‌లు రాబోతున్నాయ్‌, త్వరలోనే

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
Embed widget