మైదానంలో వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే వ్యూహాత్మకంగా ఆలోచించి సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు భారత స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ తెలిపాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్ల బలహీనతలను గ్రహిస్తూ, బౌలర్లకు తగిన సూచనలు ఇస్తూ మ్యాచ్ను ఎలా తమ వైపు తిప్పుకున్నామో వివరించాడు.