అన్వేషించండి

Maruti Invicto Discount: టయోటా ఇన్నోవాకు సవాల్‌ విసిరిన మారుతి ఇన్విక్టోపై భారీ ఆఫర్‌ - రూ.1.40 లక్షల డిస్కౌంట్‌!

Maruti Invicto Offer August 2025: మారుతి ఇన్విక్టో ఎక్స్-షోరూమ్ ధర రూ.25.51 లక్షల నుండి రూ.29.22 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు 7 & 8 సీటింగ్ లేఅవుట్‌లలో లభిస్తుంది.

Maruti Invicto Price, Mileage And Features In Telugu: టయోటా బ్రాండ్‌లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న హైబ్రిడ్ MPV Innova Hycross చాలా మందికి నచ్చింది. కానీ మార్కెట్లో మరో కారు ఉంది, ఇది సరిగ్గా ఇన్నోవా లాంటిదే. ఆ కారు మారుతి ఇన్విక్టో (Maruti Invicto). ఇది ఇన్నోవా హైక్రాస్ రీబ్యాడ్జ్‌డ్‌ వెర్షన్. ఈ MPV పై ఈ నెలలో (ఆగస్టు, 2025) చాలా డిస్కౌంట్లు & ఆఫర్లు ఉన్నాయి. 

ఆటోకార్ రిపోర్ట్‌ ప్రకారం, ఈ నెలలో మారుతి ఇన్విక్టో కొంటే గరిష్టంగా రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు (Maruti Invicto Discount August 2025) లభిస్తుంది. ఇందులో నగదు ఆఫర్లు & స్క్రాపేజ్ బోనస్ కూడా కలిసి ఉన్నాయి. ఇంకా, కొన్ని డీలర్‌షిప్‌లలో పాత స్టాక్‌ మీద రూ. 1 లక్ష వరకు తగ్గింపు ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంటుంది. 

తెలుగు రాష్ట్రాల్లో మారుతి ఇన్విక్టో ధరలు
మారుతి ఇన్విక్టో బేస్‌ వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర (Maruti Invicto ex-showroom price, Hyderabad Vijayawada) రూ. 25.51 లక్షల నుంచి రూ. 29.22 లక్షల వరకు ఉంటుంది. హైదరాబాద్‌లో ఆన్‌-రోడ్‌ ధర (Maruti Invicto on-road price, Hyderabad) దాదాపు రూ. 31.40 లక్షలు అవుతుంది. ఆన్‌-రోడ్‌ ధరలో, ఎక్స్-షోరూమ్ ధరతో పాటు రిజిస్ట్రేషన్‌ ఖర్చు దాదాపు రూ. 4.61 లక్షలు, బీమా రూ. 1 లక్ష, ఇతర అవసరమైన ఖర్చులు కలిసి ఉంటాయి. విజయవాడలో ఆన్‌-రోడ్‌ ధర (Maruti Invicto on-road price, Vijayawada) దాదాపు రూ. 31.25 లక్షలు అవుతుంది. ఇతర తెలుగు నగరాల్లో దీని ఆన్-రోడ్ ధర కొద్దిగా మారవచ్చు.              

వేరియంట్లు
మారుతి ఇన్విక్టో కారు 7 & 8 సీటింగ్ లేఅవుట్‌లలో లభిస్తుంది. ఇది, ఆల్ఫా ప్లస్ (Alpha Plus) & జీటా ప్లస్ (Zeta Plus) అనే రెండు పవర్‌ఫుల్‌ వేరియంట్లతో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్లలో ఒకే రకమైన బ్రేక్‌లు ఉపయోగించారు. ఇన్విక్టో ముందు భాగంలో వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్‌లు & వెనుక భాగంలో సాలిడ్ డిస్క్ బ్రేక్‌లను ఉన్నాయి. ఈ మారుతి కారులో 215/60 R17 ప్రెసిషన్ కట్ అల్లాయ్ వీల్స్ అమర్చారు.           

మారుతి ఇన్విక్టో పవర్‌ట్రెయిన్ & మైలేజ్
మారుతి ఇన్విక్టోలో, టయోటా ఇన్నోవా హైక్రాస్ లాంటి 2-లీటర్ పెట్రోల్/హైబ్రిడ్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 112 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది & 4,400-5,200 rpm వద్ద 188 Nm గరిష్ట టార్క్‌ను ఇస్తుంది. ఈ కారు రెండు వేరియంట్లలో e-CVT ట్రాన్స్‌మిషన్‌తో టూ-వీల్ డ్రైవ్ (2WD) ఉంది. ARAI ప్రకారం, మారుతి ఇన్విక్టో 23.24 kmpl మైలేజీని (Maruti Invicto Mileage) ఇస్తుంది.             

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget