అన్వేషించండి

Mahindra SUV To Buy: మహీంద్రా SUV కోసం చూస్తున్నారా.. థార్ రాక్స్ నుంచి XEV 9S వరకు టాప్ 3 ఎస్‌యూవీలు

Best SUVs To Buy | ఎలక్ట్రిక్ SUV 9S 7 సీట్లు ఉండి ఫ్యామిలీ జర్నీకి బాగుంటుంది. అందులోనూ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణం చేయవచ్చు.

Mahindra Thar Roxx | 9S అనేది కొత్త మహీంద్రా కంపెనీ తీసుకొచ్చిన కొత్త SUV. మహీంద్రా కంపెనీ రెగ్యూలర్ కార్లతో పాటు ఎస్‌యూవీలు, ఇతర లగ్జరీ కార్లపై సైతం ఫోకస్ చేసింది. తమ కస్టమర్ల కోసం అన్ని రకాల కేటగిరీలలో బెస్ట్ కార్లను అందించడానికి నిరంతరం చర్యలు తీసుకుంటుంది. మహీంద్రాలో థార్ రాక్స్, ఎక్స్‌ఈవీ 9ఎస్, స్కార్పియో ఎన్ లాంటి ఎస్‌యూవీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మీ డబ్బు విలువ, సామర్థ్యం, పనితీరు పరంగా ఏది బెస్ట్ అనిపిస్తుందో ఈ వివరాలు చూసి మీరే డిసైడ్ అవ్వండి. Mahindra SUV To Buy: మహీంద్రా SUV కోసం చూస్తున్నారా.. థార్ రాక్స్ నుంచి XEV 9S వరకు టాప్ 3 ఎస్‌యూవీలు

మహీంద్రా థార్ రాక్స్ కంపెనీ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్పత్తులలో ఒకటిగా ఉంది. డీజిల్ వెర్షన్ కోసం 4x4తో మార్కెట్లోకి వస్తుంది. థార్ రాక్స్ 5-డోర్ వెర్షన్, 3 డోర్ కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది ఒక సమర్థవంతమైన SUV, కానీ రాక్స్ మరిన్ని ఫీచర్లతో విక్రయాలలో దూసుకెళ్తోంది. ఇది కాంపాక్ట్ SUVకి ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది. Mahindra SUV To Buy: మహీంద్రా SUV కోసం చూస్తున్నారా.. థార్ రాక్స్ నుంచి XEV 9S వరకు టాప్ 3 ఎస్‌యూవీలు


Mahindra SUV To Buy: మహీంద్రా SUV కోసం చూస్తున్నారా.. థార్ రాక్స్ నుంచి XEV 9S వరకు టాప్ 3 ఎస్‌యూవీలు

మహీంద్రా స్కార్పియో N ఒక భారీ విజయం సాధించిన SUV అని చెప్పవచ్చు. కంపెనీ నుంచి మాత్రమే కాకుండా, ఓవరాల్ గా చూసినా ఎస్‌యూవీ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిలో ఒకటిగా నిలుస్తోంది. స్కార్పియో N పెట్రోల్, డీజిల్ వేరియంట్ ఎంపికలను కలిగి ఉంది. దృఢత్వంతో పాటు కస్టమర్లకు సౌకర్యవంతమైన ప్రయాణాలకు ఇది పెట్టింది పేరు.  కొత్త స్కార్పియో N అనేది రోడ్డు మీద, ఆఫ్ రోడ్‌లో కూడా సమర్థవంతమైన SUVగా చెప్పవచ్చు.


Mahindra SUV To Buy: మహీంద్రా SUV కోసం చూస్తున్నారా.. థార్ రాక్స్ నుంచి XEV 9S వరకు టాప్ 3 ఎస్‌యూవీలు

మహీంద్రా XEV 9S అనేది కొత్త మహీంద్రా SUVలలో ఒకటి. ఇది ఎలక్ట్రిక్ రేంజ్‌లోకి వస్తుంది. కానీ ధర కొంచెం ఎక్కువగా ఉందని కస్టమర్లు భావిస్తున్నారు. ఎక్స్‌ఈవీ 7 సీట్లతో కుటుంబం మొత్తం కలిసి జర్నీ చేసేందుకు మంచి చాయిస్. రెండవ వరుసలోని ప్రయాణీకుల కోసం మరిన్ని ఫీచర్లను తీసుకొచ్చింది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 500 కి.మీ. వరకు ప్రయాణం చేయవచ్చు అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget