అన్వేషించండి

Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?

Tata Punch CNG Price in India: టాటా పంచ్ సీఎన్‌జీని మనదేశంలో ఈఎంఐ కింద తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. దీన్ని రూ.లక్ష డౌన్‌పేమెంట్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు.

How to Buy Tata Punch CNG on EMI: మీరు తక్కువ ధరలో మంచి మైలేజీని ఇచ్చే కారుని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే టాటా పంచ్ సీఎన్‌జీ మీకు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. టాటా పంచ్ సీఎన్‌జీ బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ధర, ఈఎంఐ, డౌన్ పేమెంట్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో టాటా పంచ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.23 లక్షలుగా ఉంది. రూ. 8.1 లక్షల ఆన్ రోడ్ ధరతో మీరు ఈ కారును కొనుగోలు చేయవచ్చు.

ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి?
టాటా పంచ్ బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి మీరు డౌన్ పేమెంట్‌గా రూ. లక్ష చెల్లించాలి. దీని కోసం మీరు రూ. 7.1 లక్షల కారు లోన్ తీసుకోవాలి. 10 శాతం వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ. 15,146 చొప్పున ఐదు సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించాలి. అంటే మీకు వడ్డీ రూ.1.96 లక్షలు పడుతుందున్న మాట.

Also Read: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!

టాటా పంచ్ సీఎన్‌జీ ఫీచర్లు ఇవే...
టాటా పంచ్ 6000 ఆర్పీఎం వద్ద 86 పీఎస్ పవర్‌ని, 3300 ఆర్పీఎం వద్ద 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో శక్తిని పొందుతుంది. ఇది స్టాండర్డ్‌గా 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. టాటా పంచ్ సీఎన్‌జీ 26.99 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 

టాటా పంచ్‌లో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మొదలైన అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు బలమైన బాడీ, గొప్ప డిజైన్, మంచి ఫీచర్లకు పేరు చెందింది. ఇది తగినంత స్థలం, స్పేస్, అద్భుతమైన మైలేజీ కోసం హై స్టాండర్డ్ ఫీచర్లను అందిస్తుంది. తక్కువ రేటులో ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చినందున టాటా పంచ్ సీఎన్‌జీకి మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొంది.

Also Read: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Embed widget