అన్వేషించండి

Tata Altroz ​​Racer: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?

Tata Altroz ​​Racer Offer: టాటా అల్ట్రోజ్ రేసర్ కారుపై మంచి ఆఫర్‌ను కంపెనీ అందించింది. ఈ కారుపై ప్రస్తుతం రూ.65,000 వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో మంచి ఫీచర్లు అందించారు.

Discount On Tata Altroz ​​Racer: టాటా ఆల్ట్రోజ్ రేసర్‌ను బడ్జెట్ ఫ్రెండ్లీ, బెటర్ కారు అని పిలుస్తారు. టాటా తొలిసారిగా ఈ కారుపై తగ్గింపు ఆఫర్‌తో ముందుకు వచ్చింది. టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఈ ఏడాది జూన్ 7వ తేదీన భారత మార్కెట్లో లాంచ్ చేయబడింది. అప్పటి నుంచి ఐదు నెలల తర్వాత ఈ కారుపై ఆఫర్ వచ్చింది. ఈ కారు మూడు వేరియంట్లలో ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 9.49 లక్షల నుంచి మొదలై రూ. 10.99 లక్షల వరకు ఉంటుంది.

టాటా ఆల్ట్రోజ్ రేసర్‌పై ధర ఎంత తగ్గుతోంది?
టాటా ఆల్ట్రోజ్ రేసర్‌పై రూ. 65,000 వరకు తగ్గింపు అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి. ఈ కారు ఆర్1, ఆర్2, ఆర్3 అనే మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని టాప్ స్పెక్ వేరియంట్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనితో పాటు ఈ కారులో 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, పవర్డ్ సన్‌రూఫ్ కూడా అందించారు.

Also Read: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!

ఆల్ట్రోజ్ రేసర్ పవర్ ఎంత?
టాటా ఆల్ట్రోజ్ రేసర్‌లో 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఈ వాహనంలోని ఇంజన్ 120 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని స్టాండర్డ్ మోడల్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను కూడా పొందుతుంది. టాటా ఈ వాహనంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన డ్యూయల్ క్లచ్ యూనిట్‌ను కూడా తీసుకురావాలని అనుకుంటోంది. రాబోయే కాలంలో టాటా ఈ కారుకు సంబంధించిన ఎలక్ట్రిక్ మోడల్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

టాటా అల్ట్రోజ్ రేసర్ ఫీచర్లు ఇలా...
టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఆరెంజ్, బ్లాక్ థీమ్‌ను కొనసాగిస్తూ స్టీరింగ్ వీల్, ఏసీ వెంట్స్, అప్‌హోల్స్టరీ లైన్‌లు, స్టిచింగ్‌లపై ఆరెంజ్ హైలైట్స్‌తో కూడిన ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్‌ను అందించారు. సెంటర్ కన్సోల్, ఫుట్‌వెల్ చుట్టూ ఉన్న యాంబియంట్ లైటింగ్ కూడా ఆకర్షణీయమైన ఆరెంజ్ రంగును తలపిస్తుంది. ఆల్ బ్లాక్ సీట్ అప్హోల్స్టరీలో కాంట్రాస్ట్ స్టిచింగ్, స్ట్రిప్స్‌ను కూడా చూడవచ్చు. ఇది రేసర్ ఎంబాసింగ్‌తో హెడ్ రిస్ట్రెయిన్స్‌తో మార్కెట్లోకి వచ్చింది.

ఆల్ట్రోజ్ రేసర్ కాంపిటీషన్ ఇవే...
హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ నేరుగా టాటా ఆల్ట్రోజ్ రేసర్‌తో పోటీపడుతుంది. ఈ హ్యుందాయ్ కారులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అమర్చబడింది. ఈ కారులో మాన్యువల్, డ్యూయల్ క్లచ్ ఆటో గేర్ బాక్స్ ఆప్షన్ ఉంది. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ మాన్యువల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 10 లక్షల నుంచి మొదలై రూ. 11.42 లక్షల వరకు ఉంటుంది. అదే సమయంలో ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.15 లక్షల నుంచి మొదలై రూ. 12.52 లక్షల వరకు ఉంటుంది.

Also Read: సేల్స్‌లో దూసుకుపోతున్న రెనో 7 సీటర్ కారు - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!

టాప్ హెడ్ లైన్స్

Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget