టాటా మోటార్స్ విక్రయిస్తున్న అత్యంత చవకైన కారు ఇదే - ధర ఎంతంటే?

Published by: Saketh Reddy Eleti
Image Source: Tata Motors

టాటా మోటార్స్ కార్లకు మనదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది.

Image Source: Tata Motors

ప్రస్తుతం మనదేశంలో టాటా మోటార్స్ విక్రయిస్తున్న కార్లలో టాటా టియాగో అత్యంత చవకైనది.

Image Source: Tata Motors

దీని లుక్, ఫీచర్లు కూడా చాలా బాగున్నాయని చెప్పవచ్చు. ఈ కారు సేల్స్ కూడా బాగున్నాయి.

Image Source: Tata Motors

పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వెర్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Image Source: Tata Motors

1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారు మార్కెట్లోకి వచ్చింది.

Image Source: Tata Motors

6000 ఆర్పీఎం వద్ద 85 బీహెచ్‌పీ పవర్‌ని, 3300 ఆర్పీఎం వద్ద 113 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయవచ్చు.

Published by: Saketh Reddy Eleti
Image Source: Tata Motors

టాటా టియాగో పెట్రోల్ వేరియంట్ ధర రూ.5.6 లక్షల నుంచి రూ.7.76 లక్షల మధ్య ఉండనుంది.

Image Source: Tata Motors

సీఎన్‌జీ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.6.5 లక్షల నుంచి రూ.8.11 లక్షల మధ్య ఉంది.

Image Source: Tata Motors

ఇక టాటా టియాగో ఈవీ ఎక్స్ షోరూం ధర రూ.8.69 లక్షల నుంచి రూ.12.04 లక్షల మధ్య ఉంది.

Image Source: Tata Motors