సేల్స్‌లో దూసుకుపోతున్న డిఫెండర్ - ల్యాండ్ రోవర్ అమ్మకాలు పైపైకి!
abp live

సేల్స్‌లో దూసుకుపోతున్న డిఫెండర్ - ల్యాండ్ రోవర్ అమ్మకాలు పైపైకి!

Published by: Saketh Reddy Eleti
Image Source: Jaguar Land Rover
జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థ సేల్స్‌లో దూసుకుపోతుంది.
abp live

జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థ సేల్స్‌లో దూసుకుపోతుంది.

Image Source: Jaguar Land Rover
2025 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 3,214 యూనిట్లను విక్రయించింది.
abp live

2025 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 3,214 యూనిట్లను విక్రయించింది.

Image Source: Jaguar Land Rover
గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 36 శాతం వృద్ధిని కనబరించింది.
abp live

గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 36 శాతం వృద్ధిని కనబరించింది.

Image Source: Jaguar Land Rover
abp live

ఈ సేల్స్‌లో రేంజ్ రోవర్ డిఫెండర్ కారు ఎంతో కీలక పాత్రను పోషించింది.

Image Source: Jaguar Land Rover
abp live

దీని అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 75 శాతం పెరగడం విశేషం.

Image Source: Jaguar Land Rover
abp live

దీన్ని బట్టి మనదేశంలో డిఫెండర్‌కు డిమాండ్ ఎక్కువ అవుతుందని అనుకోవచ్చు.

Image Source: Jaguar Land Rover
abp live

2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై నుంచి సెప్టెంబర్ మధ్య) ల్యాండ్ రోవర్ అద్భుతమైన వృద్ధిని కనపరిచింది.

Image Source: Jaguar Land Rover
abp live

2024 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే ఏకంగా 41 శాతం వృద్ధిని సాధించింది.

Image Source: Jaguar Land Rover
abp live

దీన్ని బట్టి లగ్జరీ కార్లలో డిఫెండర్ మనదేశంలోని వినియోగదారులకు ఫేవరెట్‌గా మారుతుందని అనుకోవాలి.

Image Source: Jaguar Land Rover