Image Source: Freepik

ప్రస్తుతం మనదేశంలో ఎన్నో ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి.

Image Source: Tata.ev

కానీ ఇందులో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన కారు మాత్రం టాటా పంచ్ ఒక్కటే.

Image Source: Tata.ev

టాటా పంచ్ మనదేశంలో పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది.

Image Source: Tata.ev

భారత్ ఎన్‌సీఏపీ రేటింగ్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే.

Image Source: Tata.ev

2024 జూన్‌లో టాటా పంచ్... ఫైవ్ స్టార్ భారత్ ఎన్‌సీఏపీ రేటింగ్‌ను పొందింది.

Image Source: Tata.ev

అడల్డ్ ప్రొటెక్షన్‌లో ఈ కారు 32 మార్కులకు గానూ 31.46 మార్కులు పొందింది.

Image Source: Tata.ev

చైల్డ్ ప్రొటెక్షన్‌లో టాటా పంచ్ 49 మార్కులకు గానూ 45 మార్కులు పొందింది.

Image Source: Tata.ev

గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో కూడా ఈ కారు ఫైవ్ స్టార్ రేటింగ్‌ను సాధించింది.

Image Source: Tata.ev

ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Image Source: Tata.ev

టాటా పంచ్ ఈవీ ధర మనదేశంలో రూ.9.99 లక్షల నుంచి (ఎక్స్ షోరూం) ప్రారంభం కానుంది.