Image Source: Toyota

టయోటా ఫార్ట్యూనర్‌కు మనదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా మంచి క్రేజ్ ఉంది.

Image Source: Toyota

టయోటా ఫార్ట్యూనర్ టాప్ స్పీడ్ గంటకు 190 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

Image Source: Toyota

దీని మైలేజీ మాత్రం వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటుంది.

Image Source: Toyota

ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.33.43 లక్షల నుంచి ప్రారంభం అయి, రూ.51.44 లక్షల వరకు ఉంది.

Image Source: Toyota

ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేలను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.

Image Source: Toyota

ఈ కారులో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో మొదటిది 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్.

Image Source: Toyota

రెండో ఇంజిన్‌లో 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Image Source: Toyota

ఈ కారులో ఆరు స్పీకర్ల సౌండ్ సిస్టం, వైర్‌లెస్ ఛార్జర్, కిక్ టు ఓపెన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Image Source: Toyota

ఏడు ఎయిర్‌బ్యాగ్స్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు అందించారు.

Image Source: Toyota

ఈ ఫీచర్లు కారుకు మంచి సేఫ్టీ రేటింగ్‌ను అందిస్తాయి.