Image Source: Royal Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఒక లీటరు పెట్రోల్‌కు ఎంత మైలేజ్ ఇస్తుంది?

Image Source: Royal Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్‌కి మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది.

Image Source: Royal Enfield

ప్రస్తుతం మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఎనిమిది కలర్ వేరియంట్లలో ఉంది.

Image Source: Royal Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 అనేది 350 సీసీ ఇంజిన్ విభాగంలోకి వస్తుంది.

Image Source: Royal Enfield

ఈ బైక్ తయారీకి వాడే మెటల్‌కే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

Image Source: Royal Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350లో యాంటీ బ్రేకింగ్ సిస్టం అందుబాటులో ఉంది.

Image Source: Royal Enfield

ఇక మైలేజీ విషయానికి వస్తే... ఇది 35 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

Image Source: Royal Enfield

దీని ఎక్స్ షోరూం ధర రూ.1.73 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

Image Source: Royal Enfield

ఇందులో బెటాలియన్ బ్లాక్ కలర్ వేరియంట్ కూడా ఇటీవలే లాంచ్ అయింది.

Image Source: Royal Enfield

దీనికి రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘బుల్లెట్ మేరీ జాన్’ అని యాష్ ట్యాగ్ కూడా ఇచ్చింది.