మనదేశంలో ఐఫోన్ అనేది స్టేటస్ సింబల్. దీని ధర కూడా చాలా ఎక్కువ.
ఐఫోన్ 16 సిరీస్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ప్రీ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.
ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్ ధర రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది.
హీరో పాపులర్ బైక్ ధర ఐఫోన్ 16 కంటే చాలా తక్కువ.
హీరో హెచ్ఎఫ్ 100 మనదేశంలో పాపులర్ బైక్‌ల్లో ఒకటి. దీని కంటే ఐఫోన్ 16 ధర తక్కువ.
హీరో హెచ్ఎఫ్ 100 ఎక్స్ షోరూం ధర రూ.59,018 నుంచి మొదలవుతుంది. ఆన్ రోడ్ కాస్త ఎక్కువ ఉండవచ్చు.
ఇది ఐఫోన్ 16 కంటే దాదాపు రూ.20 వేలు తక్కువ.
రెడ్ బ్లాక్, బ్లూ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ బైక్ మనదేశంలో లాంచ్ అయింది.
ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సీ ఇంజిన్ అందించారు.