రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ మనదేశంలో రెట్రో లుక్, డిజైన్‌కు చాలా ఫేమస్.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఒక్కో మోడల్ ఒక్కో రకమైన మైలేజ్ ఇస్తాయి.
346 సీసీ ఇంజిన్ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ లీటరుకు 35 నుంచి 37 కిలోమీటర్ల మైలేజీ అందిస్తాయి.
బుల్లెట్ 350లో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ట్విన్ స్పార్క్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అందించారు.
ఈ ఇంజిన్ 19.8 బీహెచ్‌పీ పవర్, 28 ఎన్ఎం టార్క్ డెలివర్ చేయనుంది.
బుల్లెట్‌లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అందించారు. టాప్ స్పీడ్ గంటలకు 130 కిలోమీటర్లుగా ఉంది.
ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ 0 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌ను 3.6 సెకన్లలోనే అందుకుంటుంది.
బుల్లెట్ స్టాండర్డ్, బుల్లెట్ ఎట్సెట్రా, క్లాసిక్, హిమాలయన్, కాంటినెంటల్ జీటీ మోడల్స్ ఇందులో ఉన్నాయి.
బుల్లెట్, క్లాసిక్ మోడల్స్‌లో 350 సీసీ, 500 సీసీ ఇంజిన్లు ఉన్నాయి.