భారతదేశంలో ప్రజలకు బైక్‌ల మీద మంచి క్రేజ్ ఉంటుంది.
ఎన్ని బైక్‌లకు లాంచ్ అయినా బెస్ట్ సెల్లింగ్ బైక్ మాత్రం ఒకటే ఉంటుంది.
మనదేశంలో బెస్ట్ సెల్లింగ్ బైక్ అంటే స్ప్లెండర్ అనే చెప్పాలి.
2024 జులైలో స్ప్లెండర్‌కు సంబంధించి 2.2 లక్షల బైకులు అమ్ముడు పోయాయి.
దీంతో దేశంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్న బైక్‌గా హీరో స్ప్లెండర్ నిలిచింది.
హీరో స్ప్లెండర్ బైక్‌లో ఎన్నో మంచి ఫీచర్లు ఉన్నాయి. అందుకే దీనికి మంచి ఫాలోయింగ్ ఉంది.
స్ప్లెండర్ ఎక్స్ షోరూం ధర రూ.75,141గా ఉంది.
దీని డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. 100 సీసీ ఇంజిన్ అందించారు.
హీరో స్ప్లెండర్ కాకుండా మనదేశంలో బెస్ట్ సెల్లింగ్ బైకులు చాలానే ఉన్నాయి.