భారతదేశంలో కార్లకు ఇటీవల క్రేజ్ బాగా పెరుగుతోంది.
ప్రజలు ఇష్టపడే కార్లు మనదేశంలో ఎన్నో ఉన్నాయి. వాటికి డిమాండ్ కూడా పెరుగుతోంది.
ప్రస్తుతం మనదేశంలో బెస్ట్ సెల్లింగ్ కారు టాటా పంచ్. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు సేల్స్‌లో ఇదే నంబర్ వన్.
ఈ జాబితాలో రెండో స్థానంలో మారుతి స్విఫ్ట్ ఉంది. హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఇదే నంబర్ వన్.
మారుతి సుజుకి బలెనో థర్డ్ ప్లేస్ దక్కించుకుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు ఇది ఆల్ టైమ్ ఫేవరెట్.
అర్బన్ ప్రాంతాల్లో, లాంగ్ జర్నీలకు టాటా నెక్సాన్‌ను కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు.
మనదేశంలో వాగన్ ఆర్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది. గతేడాది అక్టోబర్‌లో ఇది బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.
టాటా టియాగోను కూడా ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇది సేఫెస్ట్ కార్లలో ఒకటి.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కూడా ప్రజలు ప్రేమించే కార్లలో ఒకటి. చిన్నదైనప్పటికీ మంచి డిమాండ్ ఉంది.