Image Source: Hero Motocorp

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ లీటరు పెట్రోలుకు ఎంత మైలేజీని ఇస్తుంది?

Image Source: Hero Motocorp

భారతదేశ మార్కెట్లో టూ వీలర్స్‌కు భారీ డిమాండ్ ఉంది.

Image Source: Hero Motocorp

టూ వీలర్స్‌ను దేశంలోని ఏ ప్రాంతంలో అయినా, ఎంత ట్రాఫిక్‌లో అయినా సులభంగా డ్రైవ్ చేయవచ్చు.

Image Source: Hero Motocorp

మనదేశంలో బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్స్‌లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఒకటి.

Image Source: Hero Motocorp

దీని ఎక్స్ షోరూం ధర రూ.62,218 నుంచి ప్రారంభం అవుతుంది.

Image Source: Hero Motocorp

ఈ బైక్ ఎక్కువ మైలేజీ ఇవ్వడం కారణంగా చాలా పేరు పొందింది.

Image Source: Hero Motocorp

ఇది లీటరు పెట్రోలుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ అంటోంది.

Image Source: Hero Motocorp

ఇందులో 97.2 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. 4 స్పీడ్ గేర్ బాక్స్‌తో ఇది అందుబాటులో ఉంది.

Image Source: Hero Motocorp

ఈ బైక్ ఎన్నో కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

Image Source: Hero Motocorp

కానీ రెడ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.