Image Source: nissan.in

ప్రస్తుతం మనదేశంలో ఎన్నో కార్లు అందుబాటులో ఉన్నాయి.

Image Source: Renault

టాటా, మారుతి, నిస్సాన్, రెనో వంటి బ్రాండ్లు చవకైన కార్లను విక్రయిస్తున్నారు.

Image Source: Tata Motors

ప్రస్తుతం మనదేశంలో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న బెస్ట్ కార్లు ఏవో చూద్దాం.

Image Source: Maruti Suzuki

మనదేశంలో ఉన్న అత్యంత చవకైన కారు ఆల్టో కే10. దీని ధర రూ.3.99 లక్షలుగా ఉంది.

Image Source: Maruti Suzuki

మారుతి ఆల్టో అనేది 5 సీటర్ కారు. దీని బూట్ స్పేస్ 214 లీటర్లుగా ఉంది.

Image Source: nissan.in

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ రూ.5.99 లక్షల ధరతో మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది.

Image Source: Tata Motors

టాటా పంచ్ ధర రూ.6.12 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Citroen

సిట్రోయెన్ సీ3 కూడా తక్కువ ధరలో బెస్ట్ కారు. దీని ధర రూ.6.16 లక్షలుగా ఉంది.

Image Source: Citroen

సిట్రోయెన్ సీ3లో పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇది 18.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

Image Source: Renault

రెనో క్విడ్ కారును రూ.4.69 లక్షలకే కొనుగోలు చేయవచ్చు.