ఈ రంగు వాహనాలు మనదేశంలో ఎందుకు నిషేధం?

Published by: ABP Desam
Image Source: ABP Gallery

మనదేశంలో అనేక రేంజ్‌ల్లో, వేర్వేరు కలర్ ఆప్షన్లలో కార్లు అందుబాటులో ఉన్నాయి.

Image Source: ABP Gallery

వినియోగదారులు తమకు కావాల్సిన అవసరాలను బట్టి కారును ఎంచుకోవచ్చు.

Image Source: ABP Gallery

మరి మనదేశంలో సామాన్య పౌరుడు కొనలేని కారు రంగు ఏదో తెలుసా?

Image Source: ABP Gallery

గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక సామాన్య పౌరుడు ఆలివ్ గ్రీన్ కలర్‌లో ప్రైవేటు వాహనం కొనలేడు.

Image Source: ABP Gallery

ఎందుకంటే వీటిని డిఫెన్స్ కోసం మాత్రమే రిజర్వ్ చేశారు.

Image Source: ABP Gallery

సెంట్రల్ మోటార్ యాక్ట్ ప్రకారం ఆలివ్ గ్రీన్ రంగును డిఫెన్స్ వాహనాల కోసం మాత్రమే వాడాలి.

Image Source: ABP Gallery

ఒకవేళ కోటింగ్ ద్వారా రంగు మార్చినా మీ పైన భారీ జరిమానా పడుతుంది.

Image Source: ABP Gallery

ఆలివ్ గ్రీన్ కలర్ వాహనాలు ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నాయి.

Image Source: ABP Gallery

ఒకవేళ పెయింట్ స్కీమ్ మార్చాలంటే దానికి లీగల్ ప్రాసెస్ అవసరం అవుతుంది.

Image Source: ABP Gallery