అన్వేషించండి

Honda Activa 7G vs TVS Jupiter: హోండా యాక్టివా 7G vs టీవీఎస్‌ జుపిటర్! ఫీచర్లు, ధర, పనితీరు మధ్య వ్యత్యాసాలు!

Honda Activa 7G vs TVS Jupiter: మధ్యతరగతి ప్రజలను ఎక్కువ ఆకట్టుకుంటున్న స్కూటర్స్‌లో హోండా యాక్టివా 7G జుపిటర్‌ పోటీ పడుతున్నారు. అయితే రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలు గురించి చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ధరలో టీవీఎస్ జుపిటర్, యాక్టివా 7G కంటే చౌకగా దొరుకుతుంది.
  • ఇంజిన్ సామర్థ్యం, విశ్వసనీయతలో యాక్టివా, జుపిటర్ కంటే మెరుగ్గా ఉంటుంది.
  • మైలేజ్ లో టీవీఎస్ జుపిటర్, హోండా యాక్టివా కంటే కొద్దిగా ముందుంది.
  • ఫీచర్లలో యాక్టివా 7G, జుపిటర్ కంటే అధునాతన సాంకేతికతను అందిస్తుంది.

Honda Activa 7G vs TVS Jupiter: భారతీయ టూ వీలర్  మార్కెట్‌ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. అయితే మధ్యతరగతి మాత్రం ఎక్కువ మైలేజ్, సరసమైన ధరకే ప్రయార్టీ ఇస్తారు. అలాంటి వాహనాలే పోటీలో ఉంటున్నాయి. వాటిలో ముఖ్యమైనవి హోండా యాక్టివా 7G, టీవీఎస్ జుపిటర్. 110cc సెగ్మెంట్‌లో ఈ రెండు నిత్యం పోటీ పడుతున్నాయి.  అందుకే హోండా యాక్టివా 7G, టీవీఎస్‌ జుపిటర్ మధ్య ఏది బెస్ట్ అనే చర్చ మళ్లీ మొదలైంది. వినియోగదారుల అవసరాలు, బడ్జెట్‌, టెక్నాలజీ ప్రాధాన్యతలను బట్టి ఈ రెండింటిలో ఏది మీ ఇంటికి సరైందో చూడండి. 

ధరలో ఎవరు ముందంజలో ఉన్నారు?

ఏ వాహనం కొనాలన్నా సామాన్యుడు ముందుగా చూసేది ధర. హైదరాబాద్‌ ఎక్స్‌షోరూమ్‌ ధరల ప్రకారం టీవీఎస్ జుపిటర్ ప్రారంభ ధర 76,550 రూపాయలు. హోండా యాక్టివా 7G ప్రారంభ ధర 79000వేల రూపాయలు. అంటే ధర పరంగా చూస్తే యాక్టివా కంటే జుపిటర్ సుమారు ఐదు వేల రూపాయల తక్కువకు వస్తుంది. 

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ వార్తలు మిస్ అవ్వొద్దు

1 Ola, Uberలను టెన్షన్ పెడుతున్న VinFast.!
2 టాటా టియాగో ఈవీ కొనేందుకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ?
3 పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx!
4 Electric Scooter కొనేముందు ఇది తెలుసుకోండి..
5 ట్రయంఫ్ బైకుల ధరలు భారీగా పెంపు

అయితే, ఆన్‌రోడ్‌ ధరల విషయానికి వస్తే ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు టీవీఎస్‌ జుపిటర్‌ డ్రమ్ వేరియంట్‌ ఆన్‌ రోడ్‌ ధర 91,738 రూపాయలు. అదే హోండా యాక్టివా 7G ఆన‌రోడ్‌ ప్రైస్‌ 79వేల రూపాయలు. ఇది బేసిక్ మోడల్ ఇందులోనే హెచ్‌ స్మార్ట్ టెక్నాలజీ వేరియంట్‌ ధర చాలా ఎక్కువ ఉంటుంది. 

ఇంజిన్ సామర్థ్యం

స్కూటర్‌ పనితీరు దాని ఇంజిన్‌పై ఆధారపడి ఉంటుంది. టీవీఎస్‌ జుపిటర్ 113.3cc సింగిల్‌ సిలిండర్‌, 4 స్ట్రోక్‌, సీవీటీఐ, ఫ్యూయల్‌ ఇంజెక్షన్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 8.02 పీఎస్ పవర్‌ను 6500rpm వద్ద, 9.2Nm టార్క్‌ను 5500rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. 

హోండా యాక్టివా విషయానికి వస్తే, ఇది ఎప్పుడూ తన ఇంజిన్‌ సున్నితత్వం, విశ్వసనీయతకు మారుపేరుగా చెలామణి అవుతోంది. హోండా ఇంజిన్ ఐదేళ్ల తర్వాత కూడా అదే పనితీరు ఇస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. జుపిటర్ కూడా తన తక్కువ శబ్దంతో కూడిన సున్నితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ముఖ్యంగా గుంతల రోడ్లపై సస్పెన్షన్ మెరుగ్గా ఉంటుందని టాక్. 

మైలేజీలో ఎవరు సూపర్?

మైలేజీ విషయంలో టీవీఎస్‌ జుపిట్ ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. కంపెనీ క్లెయిమ్‌ ప్రకారం ఇది లీటర్‌కు 48 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. కొంతమంది వినియోగదారులు సిటీలో 55కిలోమీటర్ల వరకు మైలేజీ వస్తుందని చెబుతుండగా, మరికొందరు 33-45కిలోమీటర్ల మధ్య వస్తుందని తమ అనుభవాలను పంచుకుంటున్నారు. హోండాయాక్టివా దాదాపు ఇదే స్థాయిలో మైలేజీని ఇస్తుంది. అయితే మెయింటెనెన్స్‌ సరిగా ఉంటే హోండా వాహనాలు దీర్ఘకాలంలో స్థిరమైన మైలేజీ అందిస్తాయి. 

ఫీచర్స్‌లో ఎవరు బెస్ట్?

నేటి తరం వాహనాల్లో ఫీచర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ విషయంలో రెండు కంపెనీలు పోటాపోటీగా ఉన్నాయి. టీవీఎస్ జుపిటర్‌లో 33 లీటర్ల భారీ అండర్ సీట్ స్టోరేజ్ ఉంది. ఇందులో రెండు ఫుల్ సైజ్ హెల్మెంట్‌లను ఉంచవచ్చు. అలాగే మొబైల్‌ ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్‌ స్పీడో మీట్ ఎక్స్‌టర్నల్‌ ఫ్యూయల్ ఫిల్లింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అదే హోండా యాక్టివా 7G తన కొత్త మోడల్‌లో హెచ్‌ స్మార్ట్ కీ ఫీచర్‌ కలిగి ఉంది. ఇది కీ లేకుండానే స్కూటర్ స్టార్ట్ చేయటానికి, లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఇందులో సరికొత్త టీఎఫ్‌టీ డిస్‌ప్లే, టర్న్‌బై టర్న్ నావిగేన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

జుపిటర్‌లో లభించే బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ రైడ్‌కు మెరుగైన స్థిరత్వాన్ని ఇస్తుంది. అదే సమయంలో యాక్టివాలోని సింక్రోనైజ్డ్‌ బ్రేకింగ్ సిస్టమ్‌ భద్రకు భరోసా ఇస్తుంది. 

ఎవరికి ఏది సరిపోతుంది?

మీకు రీసేల్ వాల్యూ, ఇంజిన్ విశ్వసనీయత ముఖ్యం అయితే హోండా యాక్టివా ఎంచుకోవచ్చు. ఒక వేళ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్, ఎక్కువ స్టోరేజ్, సౌకర్యవంతమైన రైడింగ్ కావాలనుకుంటే టీవీఎస్ జుపిటర్ సరైన ఎంపిక. 

Frequently Asked Questions

ధరలో హోండా యాక్టివా 7G మరియు టీవీఎస్ జుపిటర్ మధ్య తేడా ఏమిటి?

హైదరాబాద్ ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం, TVS జుపిటర్ ప్రారంభ ధర ₹76,550, హోండా యాక్టివా 7G ప్రారంభ ధర ₹79,000. ఆన్-రోడ్ ధరలు మారవచ్చు.

మైలేజీ విషయంలో ఏ స్కూటర్ మెరుగ్గా ఉంది?

TVS జుపిటర్ లీటరుకు 48 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. హోండా యాక్టివా కూడా దాదాపు ఇదే స్థాయిలో మైలేజీని అందిస్తుంది.

ఫీచర్ల పరంగా హోండా యాక్టివా 7G మరియు TVS జుపిటర్ ఎలా ఉన్నాయి?

TVS జుపిటర్ లో 33 లీటర్ల స్టోరేజ్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ స్పీడోమీటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హోండా యాక్టివా 7G లో H-స్మార్ట్ కీ ఫీచర్, TFT డిస్ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటివి ఉన్నాయి.

ఏ స్కూటర్ కొనుగోలుదారులకు ఏది సరైనది?

రీసేల్ విలువ మరియు ఇంజిన్ విశ్వసనీయత కోసం హోండా యాక్టివాను ఎంచుకోవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, స్టోరేజ్, సౌకర్యవంతమైన రైడింగ్ కోసం TVS జుపిటర్ సరైన ఎంపిక.

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget