అన్వేషించండి

Triumph Bike Prices Increased: ట్రయంఫ్ బైకుల ధరలు భారీగా పెంపు: స్పీడ్ 400, స్క్రాంబ్లర్ సిరీస్ పై భారీగా భారం.. కొత్త రేట్ల కంప్లీట్ డీటెయిల్స్

ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియాలో తన 350 సీసీ బైక్ రేంజ్ ధరలను రూ. 5,000 వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

Triumph Bike Prices Increased In India For 350cc Range: ప్రముఖ ప్రీమియం బైక్స్ తయారీ సంస్థ ట్రయంఫ్ ఇండియాలో తన 350 సీసీ మోటార్ సైకిల్ సిరీస్ ధరలను సవరించింది. కంపెనీ లైనప్ లోని స్పీడ్ 400, స్పీడ్ టీ4, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ సీ, త్రక్స్టన్ 400 మోడళ్లపై రూ. 5,000 వరకు భారం పడింది. లేటెస్ట్ ప్రైస్ హైక్ ఈ నాలుగు మోడళ్లకు వర్తిస్తుంది. ఈ ధరల పెంపు తర్వాత ట్రయంఫ్ స్పీడ్ 400 కొత్త ధర రూ. 2.34 లక్షలకు చేరింది. గతంలో దీని ధర రూ. 2.32 లక్షలుగా ఉండేది. అంటే దీనిపై రూ. 2,000 పెరిగింది. మరోవైపు స్పీడ్ టీ4 మోడల్ పై అత్యధికంగా రూ. 4,000 పెరగడంతో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.99 లక్షలకు చేరుకుంది.

త్రక్స్టన్, స్క్రాంబ్లర్ మోడళ్లపై రూ. 5,000 పెంపు.. 

టాప్ ఎండ్ మోడల్స్ అయిన త్రక్స్టన్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ సీ బైకుల ధరలు ఏకంగా రూ. 5,000 చొప్పున పెరిగాయి. దీంతో మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 2.70 లక్షలు, రూ. 2.94 లక్షలకు చేరాయి. ఈ ధరలన్నీ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ కు వర్తిస్తాయి. స్పీడ్ టీ4 మోడల్ లాంచ్ అయిన తర్వాత ధర పెరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గతంలో వచ్చిన జీఎస్టీ 2.0 ట్రాన్సిషన్ రూల్స్ వల్ల డౌన్‌సైజ్డ్ ప్లాట్‌ఫారమ్‌కు మారని ఏకైక మోడల్ ఇదే. దీనివల్ల పాత 399 సీసీ వెర్షన్ కంటే సరికొత్త 350 సీసీ స్పీడ్ టీ4 ధర కొంచెం ఎక్కువగా ఉంది.

Read Also: New Gen Tata Tiago Vs Old Model: సరికొత్త టాటా టియాగో Vs పాత మోడల్: డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ పరంగా మారిన కారు.. కంప్లీట్ కంపారిజన్ రిపోర్ట్

మెకానికల్ గా అవే ఇంజన్లు.. 

ధరలు పెరిగినా బైకుల మెకానికల్ ఫీచర్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ బైక్స్ అన్నీ ట్రయంఫ్ 350 సీసీ ప్లాట్‌ఫారమ్‌ను వాడుతున్నాయి. అయితే పవర్ అవుట్‌పుట్ మాత్రం మోడల్ ను బట్టి మారుతుంది. స్పీడ్ టీ4 మోడల్ 29 హెచ్ పీ పవర్, 31 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. పాత 398.15 సీసీ ఇంజన్ 31 హెచ్ పీ పవర్ ఇచ్చేది. స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ సీ మోడళ్లు 37 హెచ్ పీ పవర్, 32 ఎన్ఎమ్ టార్క్ ఇస్తాయి. ఈ లైనప్ లో టాప్ మోడల్ అయిన త్రక్స్టన్ 400 బైక్ 40 హెచ్ పీ పవర్, 32 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది రీసెంట్ గా వచ్చిన ట్రాకర్ 400 పర్ఫార్మెన్స్ కు ఈక్వల్ గా ఉంటుంది.

Read Also: Tata Tiago EV 2026: ఏడు లక్షలకే సరికొత్త టాటా టియాగో ఈవీ లాంచ్! బ్యాటరీకి లైఫ్‌టైమ్ వారంటీ! 

ప్రీమియం బైక్ లవర్స్ పై ఇంపాక్ట్.. 

ఇండియాలో ట్రయంఫ్ 400 సిరీస్ బైకులకు మంచి డిజైన్, పర్ఫార్మెన్స్, బ్రాండ్ వాల్యూ వల్ల సూపర్ క్రేజ్ ఉంది. బైక్ కొనే ప్లాన్ లో ఉన్న కస్టమర్లు ఈ కొత్త ధరలను ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. కొత్త రేట్లు అమలులోకి వచ్చినప్పటికీ మార్కెట్లో కాంపిటీషన్ తట్టుకునేలాగే ట్రయంఫ్ ధరలను కంట్రోల్ లో ఉంచింది. కాకపోతే కస్టమర్లు మునుపటి కంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి బ్రాండ్స్ కు పోటీగా ఉన్న ఈ సెగ్మెంట్ లో ట్రయంఫ్ తీసుకున్న ఈ నిర్ణయం సేల్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో వేచి చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget