అన్వేషించండి

Honda Activa 125 vs Suzuki Access 125: ఏ స్కూటర్‌లో ఎక్కువ స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి? కొనే ముందు ఇవి తెలుసుకోండి

Honda Activa 125 vs Suzuki Access 125: హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్ 125లలో ఏది ఎక్కువ ఫీచర్లు, నిల్వ, సాంకేతికతతో వస్తుంది తెలుసుకోండి.

Honda Activa 125 vs Suzuki Access 125: భారతీయ మార్కెట్‌లో 125cc స్కూటర్ విభాగం చాలా వేగంగా పెరుగుతోంది. ఇందులో రెండు పేర్లు- Honda Activa 125 అండ్ Suzuki Access 125 అత్యంత చర్చనీయాంశంగా ఉన్నాయి. రెండు స్కూటర్లు నమ్మదగిన పనితీరు, అద్భుతమైన బిల్డ్ క్వాలిట, విలువైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే మీరు కొత్త స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఏ స్కూటర్ ఎక్కువ స్మార్ట్, మెరుగైనది అనే ప్రశ్న తలెత్తుతుంది? ఫీచర్లు, డిస్‌ప్లే, సాంకేతిక పరిజ్ఞానంపరంగా ఈ రెండు స్కూటర్లలో ఎవరు ముందున్నారో చూద్దాం.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్- టెక్నికల్ ఫీచర్లు

రెండు స్కూటర్లలో ఆధునిక రూపుతో 4.2-అంగుళాల TFT డిస్‌ప్లే కలిగి ఉన్నాయి. ఈ డిస్‌ప్లే ప్రకాశవంతంగా ఉండటమే కాకుండా ఎండలో కూడా సులభంగా కనిపిస్తుంది. రెండు స్కూటర్లలో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కలిగి ఉంది. దీని ద్వారా కాల్/SMS అలర్ట్‌లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను చూడవచ్చు. Honda Activa 125 డిస్‌ప్లే కొంచెం అడ్వాన్స్‌డ్‌గా పరిగణించవచ్చు, ఎందుకంటే ఇందులో RPM గేజ్ (టాకోమీటర్) కూడా ఉంది. ఈ ఫీచర్ రైడింగ్ సమయంలో ఇంజిన్ రెవ్స్‌ను పర్యవేక్షించడంలో సహాయపడుతుంది, ఇది Access 125లో లేదు. అదే సమయంలో, Suzuki Access 125 ఈ విభాగంలో తన స్థానాన్ని నిలుపుకుంటుంది. Activa 125లో మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో 5-వే జాయ్‌స్టిక్ కంట్రోలర్ ఉంది. ఇది మెనూ నావిగేషన్‌ను సులభతరం చేస్తుంది. మొత్తం మీద, సాంకేతిక పరిజ్ఞానం పరంగా Activa 125 కొంచెం ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ Access 125 కూడా వెనుకబడి లేదు.

ఫీచర్లు -స్టోరేజ్ ప్లేస్ 

ఫీచర్ల గురించి మాట్లాడితే, రెండు స్కూటర్లు ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. Suzuki Access 125 డిజైన్ మరింత ఆచరణాత్మకమైనది. స్పేస్-ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇందులో రెండు ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్ (కబీ హోల్స్) ఉన్నాయి, ఇవి రోజువారీ చిన్న వస్తువులను- మొబైల్, కీలు లేదా వాలెట్‌ను ఉంచడానికి చాలా ఉపయోగపడతాయి. దీని అండర్-సీట్ స్టోరేజ్ 24.4 లీటర్లు, ఇది Activa 125 కంటే దాదాపు 6.4 లీటర్లు ఎక్కువ. అంటే బ్యాగ్ లేదా హెల్మెట్ ఉంచడానికి Access 125లో ఎక్కువ స్థలం ఉంది. అదే సమయంలో, Honda Activa 125 తన Idle Stop-Start సిస్టమ్ కారణంగా ప్రత్యేక గుర్తింపును పొందుతుంది. ఈ ఫీచర్ ట్రాఫిక్ సిగ్నల్ లేదా అడ్డంకి సమయంలో ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. క్లచ్ నొక్కిన వెంటనే ఆన్ అవుతుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. మైలేజీని మెరుగుపరుస్తుంది, ఇది రోజువారీ రైడింగ్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఎవరు ఎక్కువ హై-టెక్?

Honda Activa 125 H-Smart వేరియంట్ ఫీచర్ల పరంగా అత్యంత అధునాతనమైనది. ఇందులో కీ-లెస్ ఆపరేషన్ సిస్టమ్ కూడా ుంది. ఇది ఇప్పటివరకు స్కూటర్ విభాగంలో చాలా తక్కువ మోడల్స్‌లో చూడవచ్చు. దీని స్మార్ట్ కీ ఫాబ్ స్కూటర్‌ను కీ లేకుండానే స్టార్ట్ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. అలాగే ఇందులో “లోకేట్ మై స్కూటర్” ఫీచర్ కూడా ఉంది, దీని ద్వారా రద్దీగా ఉండే పార్కింగ్ ఏరియాలో స్కూటర్‌ను సులభంగా ట్రాక్ చేయవచ్చు. మరోవైపు, Suzuki Access 125 హై-టెక్ ఫీచర్ల కంటే సాధారణమైన, ఆచరణాత్మకమైన డిజైన్‌పై దృష్టి పెడుతుంది. దీని ప్రయోజనం ఏమిటంటే, ఈ స్కూటర్ ఉపయోగించడానికి సులభం, నిర్వహణలో చౌక ,అన్ని వయసుల రైడర్‌లకు అనుకూలంగా ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Bajaj Pulsar N250SS మార్కెట్‌లోకి వచ్చింది.. Pulsar N250తో పోలిస్తే ఏం మారింది? ధరలో డిఫరెన్స్‌ ఎంత?
పల్సర్ N250 వర్సెస్‌ పల్సర్ N250SS... ఈ రెండు బైక్‌ల మధ్య ప్రధాన తేడాలేంటి?
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Maruti Victorisని మరింత ఆకర్షణీయంగా మార్చేద్దామా? ఔరమ్ ఎడిషన్ లాంచ్‌.. ఈ కిట్‌లో ఏమేం ఉన్నాయంటే?
మారుతి విక్టోరిస్‌ కోసం కొత్త యాక్సెసరీస్ కిట్.. కేవలం రూ.22,990తో మరింత ప్రీమియం లుక్‌!
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
‌‌UPI Wrong Transfer: యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
Jailer 2: ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
CBFC Leaks: ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
ఓడియమ్మా... ఐదొందల సినిమా స్క్రిప్ట్స్ లీక్ - రిలీజ్ కాని సినిమాలు కూడా!
Embed widget