అన్వేషించండి

Thar Donkeys: థార్ కారును గాడిదలతో షోరూమ్‌కు లాక్కెళ్లి నిరసన - పుణె వాసిని అంత టార్చర్ పెట్టిందట మరి !

Thar: మహింద్రా థార్ కారు ఇప్పుడు చాలా మందికి హాట్ ఫేవరేట్. కానీ కొంత మందికి నానా సమస్యలు సృష్టిస్తోంది. ఇలా విసిగిపోయిన ఓ కస్టమర్ ఆ కారును గాడిదలతో లాక్కెళ్లాడు.

Pune Man Gets Donkeys To Pull Thar car It To Showroom: మహీంద్రా థార్ ఎస్‌యూవీలో పదేపదే బ్రేక్‌డౌన్‌లు, సర్వీసింగ్ లోపాలతో కోపం తెచ్చుకున్న  పుణె నివాసి గణేష్ సంగడే వినూత్న రీతిలో నిరసన తెలిపారు.  థార్ కారుకు రెండు గాడిదలతో లాగుతూ..  వాకడ్‌లోని మహీంద్రా సహ్యాద్రి మోటార్స్ షోరూమ్‌కు  తీసుకెళ్లాడు. అందర్నీ ఆకట్టుకునేలా.. డీజే కూడా పెట్టి  ఒక చిన్న ర్యాలీ మాదిరిగా తీసుకెళ్లారు.  ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

నవంబర్ 13న జరిగిన ఈ  వినూత్న నిరసన  థార్ కారు సర్వీసింగ్ లోపాల కారణంగా చేయాల్సి వచ్చింది.   గణేష్ సంగడే   కొన్ని నెలల క్రితం కొనుగోలు చేసిన మహీంద్రా థార్ రాక్స్‌లో ఎదురైన సమస్యలను ఎంతకూ తగ్గడం లేదు.  జున్నార్‌కు చెందిన సంగడే, థార్‌ను "రగ్డ్ అండ్ రిలయబుల్" వాహనంగా భావించి కొనుగోలు చేశాడు. కానీ, డెలివరీ తర్వాత తక్కువ ప్రయాణాల్లోనే  సమస్యలు మొదలయ్యాయి. ప్ర వర్షాల సమయంలో ఇంటీరియర్‌లో నీరు లీక్ ,  రోజూ రిఫ్యూవల్ చేయాల్సినంత తక్కువ మైలేజ్,  బాడీలో రస్ట్ ప్యాచెస్, రంగు వెలియడం,  డ్రైవింగ్ సమయంలో అసౌకర్యకరమైన లౌడ్ ఎంజిన్ సౌండ్ వంటి సమస్యలు ఉన్నాయి. 

  

సంగడే, వాకడ్‌లోని మహీంద్రా సహ్యాద్రి మోటార్స్‌కు  అనేక సార్లు వాహనాన్ని తీసుకెళ్లి సర్వీసింగ్ చేయించాడు. కానీ, మైలేజ్ ఆధారంగా సూచించిన సర్వీసుల తర్వాత కూడా సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేద. కంపెనీ రికమెండేషన్ల ప్రకారం సర్వీస్ చేసినా, ఏమీ మారలేదని మథనపడ్డాడు. ఎన్ని సార్లు చెప్పినా కంపెనీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నడాు. 

నవంబర్ 13న, సంగడే తన థార్‌ను రెండు గాడిదలక సాయంతో లాక్కుంటూ   షోరూమ్ వైపు బయలుదేరాడు. డోలు వాయించే టీమ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.  రోడ్డు మీద గాడిదలు థార్‌ను నెమ్మదిగా లాగుతుంటే, డ్రమ్స్ సౌండ్‌తో కలిపి ఈ  ర్యాలీ  ఆకట్టుకున్నది. స్థానికులు, రోడ్డు ప్రయాణికులు ఆశ్చర్యంగా చూస్తూ వీడియోలు తీశారు. కంపెనీ ఇంకా ..  సంగడే ఆవేదనను పట్టించుకుందో లేదోస్పష్టత లేదు.  

టాప్ హెడ్ లైన్స్

Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
IND VS NZ 1st Test Highlights: వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
Embed widget