అన్వేషించండి

Kia Sonet On Loan: ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల కియా సోనెట్‌ను కేవలం రూ.లక్షతో కొనొచ్చా?

Buy Kia Sonet On EMI: కియా సోనెట్ బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర రూ. 8.98 లక్షలు & టాప్ మోడల్ ఆన్-రోడ్ ధర రూ. 18.61 లక్షలు. మీ దగ్గర రూ.లక్ష ఉంటే చాలు, ఈ బండి దీనిని కొనేయవచ్చు.

Buy Kia Sonet On Bank Loan And EMI: కియా సోనెట్ భారతీయ మార్కెట్లో ఒక పాపులర్‌ కాంపాక్ట్ SUV, లాంచింగ్‌ నాటి నుంచి ఈ ఫోర్‌వీలర్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. రాకెట్‌ లాంటి కియా సోనెట్ రేటు విషయానికి వస్తే.. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర (Kia Sonet Ex-showroom price) రూ. 7 లక్షల 99 వేల నుంచి ప్రారంభం అవుతుంది & టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15 లక్షల 75 వేలు అవుతుంది. అమ్మో, అంత రేటా అనుకోవద్దు - మీ దగ్గర ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నా చాలు, కియా సోనెట్‌ను మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. 

ఆర్థిక భారం లేకుండా కియా సోనెట్‌ను ఎలా దక్కించుకోవాలి?
తెలుగు రాష్ట్రాల్లో, కియా సోనెట్ బేస్ మోడల్‌ ఆన్-రోడ్ ధర (Kia Sonet On-road price) రూ. 9.52 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్‌కు రూ. 19.20 లక్షల వరకు ఉంటుంది. మీరు ఈ కాంపాక్ట్ SUV బేస్ మోడల్‌ను హైదరాబాద్‌ లేదా విజయవాడలో కొనాలంటే, మీ దగ్గర ఉన్న లక్ష రూపాయలను డౌన్ పేమెంట్‌ చేయండి. మిగిలిన రూ. 8.52 లక్షలను బ్యాంక్‌ మీకు కార్‌ లోన్‌గా ఇస్తుంది. మీ క్రెడిట్‌ స్కోర్‌ సూపర్‌గా ఉంటే 9 శాతం వడ్డీ రేటుకే రుణం మంజూరు కావచ్చు. ఈ డబ్బును సులభమైన EMIల్లో తిరిగి చెల్లిస్తే చాలు. అంటే, మీపై పెద్దగా ఆర్థిక భారం కియా సోనెట్‌తో దర్జాగా దేశమంతా తిరిగిరావచ్చు.

EMI లెక్కింపు
బ్యాంక్‌ లోన్‌ త్వరగా తీరాలంటే, రుణ కాలపరిమితి తక్కువగా పెట్టుకోవాలి. దీనివల్ల, నెలనెలా చెల్లించాల్సిన EMI మొత్తం పెరిగినప్పటికీ, రుణం నుంచి వేగంగా విముక్తులు అవుతారు, వడ్డీ మొత్తం కూడా తక్కువగా ఉంటుంది. లేదంటే, కాల పరిమితిని 7 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. దీనివల్ల EMI మొత్తం తగ్గుతుంది, అదే సమయంలో, చెల్లించాల్సిన వడ్డీ మొత్తం పెరుగుతుంది. 

4 సంవత్సరాల కాలపరిమితితో రూ.8.52 లక్షల కార్‌ లోన్‌ తీసుకుంటే, 9 శాతం వడ్డీ ప్రకారం, నెల EMI రూ. 21,202 అవుతుంది. ఈ నాలుగేళ్లలో (48 EMIs) మొత్తం రూ. 1,65,699 వడ్డీ చెల్లించాలి.

5 సంవత్సరాల టెన్యూర్‌తో లోన్‌ తీసుకుంటే, నెలనెలా రూ. 17,686 EMI చెల్లించాలి. ఈ ఐదేళ్లలో (60 EMIs) మొత్తం రూ. 2,09,167 వడ్డీ చెల్లించాలి.

6 సంవత్సరాల కోసం రుణం తీసుకుంటే, నెలకు రూ. 15,358 బ్యాంక్‌లో జమ చేయాలి. ఈ ఆరేళ్లలో (72 EMIs) మొత్తం రూ. 2,53,759 వడ్డీ చెల్లించాలి.

7 సంవత్సరాల కాలపరిమితికి రుణం మంజూరు అయితే, EMI రూ. 13,708 అవుతుంది. ఈ ఏడేళ్లలో (84 EMIs) మొత్తం రూ. 2,99,463 వడ్డీ చెల్లించాలి.

మీ క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ హిస్టరీ, బ్యాంక్‌ పాలసీ ప్రకారం వడ్డీ రేటు, మంజూరయ్యే రుణ మొత్తం, కాల పరిమితి మారవచ్చు.

మీరు నెలకు రూ.50,000 జీతం/ఆదాయం సంపాదిస్తుంటే, 6 లేదా 7 సంవత్సరాల టెన్యూర్‌తో బ్యాంక్‌ లోన్‌ తీసుకోవచ్చు. 

కియా సోనెట్‌ ఫీచర్లు
ఫీచర్ల విషయంలో కియా సోనెట్‌ అదరహో అనిపిస్తుంది. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ఇంకా, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందించారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ABS & EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా, ముందు & వెనుక పార్కింగ్ సెన్సార్, లెవల్ 1 ADAS సహా మరెన్నో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత పరంగా, కియా సోనెట్ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తున్నారు, మీ ప్రయాణాన్ని సురక్షితం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget