అన్వేషించండి

BYD Seal Offer: ఈ కారుపై ఏకంగా రూ.2.5 లక్షల తగ్గింపు - బీవైడీ భారీ ఆఫర్!

BYD Seal Discount: ప్రముఖ కార్ల కంపెనీ బీవైడీ తన సీల్ ఈవీపై భారీ తగ్గింపును అందించింది. దీనిపై అనేక ఆఫర్ల ద్వారా రూ.2.5 లక్షల వరకు తగ్గింపు లేదా అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

Discount On BYD Seal: చైనీస్ కార్ తయారీదారు బీవైడీ తన వాహనాలపై తగ్గింపు అందిస్తున్నారు. బీవైడీ సీల్ ఈవీపై రూ.2.5 లక్షల విలువైన ప్రయోజనాలు అందజేస్తున్నారు. బీవైడీ సీల్ కారు మార్కెట్‌లో డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ మూడు వేరియంట్‌లతో పాటు దాని ఎలక్ట్రిక్ మోడల్‌పై క్యాష్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.

బీవైడీ సీల్‌పై తగ్గింపు ఆఫర్
బీవైడీ సీల్‌పై రూ.రెండు లక్షల వరకు నగదు రాయితీ ఇస్తోంది. ముఖ్యంగా దీని ప్రీమియం వేరియంట్‌పై రూ.50,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే సమయంలో ఈ పండుగ సీజన్‌లో బీవైడీ సీల్ టాప్-స్పెక్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ ధర రూ. రెండు లక్షలు తగ్గనుంది. బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌పై కూడా గొప్ప ప్రయోజనాలు ఇస్తున్నారు. ఈ వాహనాలపై రూ.50,000 వరకు మెయింటెయిన్స్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.

Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే

బీవైడీ సీల్ పెర్ఫార్మెన్స్
బీవైడీ సీల్ అప్‌డేటెడ్ మోడల్ 800వీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. దీంతో ఈ వాహనం పనితీరు మరింత మెరుగు అయింది. ఈ వాహనం టాప్ ఎండ్ వేరియంట్ కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని లగ్జరీ ఆటోమేకర్ పేర్కొంది. ఈ బీవైడీ కారు గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లుగా ఉంది. ఈ కారు రెండు బ్యాటరీల కెపాసిటీతో వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు 510 కిలోమీటర్ల నుంచి 650 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. 

బీవైడీ సీల్ ధర
బీవైడీ సీల్ డైనమిక్ వేరియంట్ ఒకే ఛార్జింగ్‌లో 510 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ వేరియంట్ రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. ఆఫర్ కాకుండా ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.41 లక్షలుగా ఉంది. దీని ప్రీమియం వేరియంట్ 650 కిలోమీటర్లుగా ఉంది. ఈ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.45.55 లక్షలుగా నిర్ణయించారు. బీవైడీ సీల్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌తో 580 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ మోడల్ ఆల్ వీల్ డ్రైవ్ ఫంక్షన్‌తో వస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.53 లక్షలుగా ఉంది.

Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

టాప్ హెడ్ లైన్స్

రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి
మీ కారు ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కష్టమే!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget