అన్వేషించండి

BSA Scrambler 650 : రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650కి గట్టి పోటీ! ఏప్రిల్‌ 23న భారత్‌లో బీఎస్‌ఏ స్క్రాంబ్ల్‌ 650 లాంచ్!

BSA Scrambler 650:మహీంద్రా గ్రూప్‌ నుంచి క్లాసిక్ లెజెండ్స్‌ త్వరలో బీఎస్‌ఏ బ్రాండ్ నుంచి సరికొత్త స్క్రాంబ్లర్‌ 650 బైక్‌ను భారత్ మార్కెట్‌లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 బైక్ ఏప్రిల్ 23న విడుదల అవుతుంది.
  • ఇది నియో-రెట్రో స్క్రాంబ్లర్ డిజైన్, సులభ ప్రయాణానికి వీలుగా ఉంటుంది.
  • 652సీసీ ఇంజిన్, 46బీహెచ్‌పీ పవర్, 55ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • రాయల్ ఎన్ఫీల్డ్ కంటే తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.

BSA Scrambler 650 : భారతీయ టూవీలర్ రంగంలో ఐకానికి బ్రాండ్‌లను తిరిగి పునరుద్ధరించడంలో మహీంద్రా నేతృత్వంలోని క్లాసిక్ లెజెండ్స్‌ కీలక పాత్ర పోషిస్తోంది. జావా యెజ్డీ బ్రాండ్‌ల తర్వాత ఇప్పుడు బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 భారత్ రోడ్లపైకి రావడానికి ముహూర్తం ఖరారైంది. 

మార్కెట్‌లోకి ఎప్పుడు రానుంది?

బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 ఏప్రిల్ 23న అధికారికంగా లాంచ్ కానుందని సమాచారం. గతంలోనే క్లాసిక్‌ లెజెండ్స్‌ కో పౌండర్ తరేజ్‌ ఈ బైక్ రాక గురించి సూచనలు ఇచ్చారు. గతేడాది జులైలో యూకే మార్కెట్‌లో ఇది గ్లోబల్ డెబ్యూ చేసినప్పటికీ ఇప్పుడు మన దేశీయ రోడ్లకు తగిన మార్పులతో అందుబాటులోకి రానుంది. 

ఈ బైక్ చూడటానికి పూర్తి నియో-రెట్రో స్క్రాంబ్లర్ థీమ్‌ను కలిగి ఉంటుంది. కఠినమైన దారిలో కూడా సునాయాసంగా ప్రయాణించోలా దీనిని రూపొందించారు. దీనికి ఎత్తులో అమర్చిన ఫ్రంట్ మడ్‌గార్డ్ ఉంది. ఫ్లాంట్ సింగిల్‌-పీస్‌ సీటు, వెడల్పాటి హ్యాండిల్‌ బార్, రౌండ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్, దానికి ప్రొటెక్టివ్ గ్రిల్ ఉంటుంది. సైడ్ ప్యానెల్‌పై 65 అనే గ్రాఫిక్స్‌ దీనికి ప్రత్యేక గుర్తింపునిస్తాయి. 19- అంగుళాల ఫ్రంట్, 17- అంగుళాల రియర్‌ స్పోక్‌ వీల్స్, ఇవి పిరెల్లి స్కార్పియన్ ర్యాలీ ఎస్‌టీఆర్‌ టైర్లతో వస్తాయి. 

బీఎస్‌ఏ గోల్డ్ స్టార్ 650 ప్లాట్‌ఫామ్‌పైనే ఈ స్క్రాంబ్లర్‌ కూడా ఆధారపడి ఉంటుంది. ఇందులో 652సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 46బీహెచ్‌పీ పవర్, 55ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ ఇంజిన్, లోతైనా ఎగ్జాస్ట్‌ నోట్ ఇచ్చేలా రీడిజైన్ చేసిన ఎగ్జాస్ట్‌ కాన్సెస్టర్‌ను కలిగి ఉంటుంది. 

ఈ సెగ్మెంట్‌లో ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 ఆధిపర్యం కొనసాగుతోంది. అయితే బీఎస్‌ఏ తన స్క్రాంబ్లర్‌ 650 ధరను రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కంటే తక్కువగా ఉంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాయల్ ఎన‌ఫీల్డ్‌ బేర్ 650 ప్రారంభ ధర ప్రస్తుతం రూ. 3.75 లక్షలుగా ఉంది. దీని కంటే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక కావచ్చు. 

Frequently Asked Questions

బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 ఎప్పుడు మార్కెట్‌లోకి రానుంది?

బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 ఏప్రిల్ 23న అధికారికంగా లాంచ్ కానుందని సమాచారం.

బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 డిజైన్‌ ఎలా ఉంటుంది?

ఈ బైక్ నియో-రెట్రో స్క్రాంబ్లర్ థీమ్‌తో, కఠినమైన దారుల్లో సులభంగా ప్రయాణించేలా రూపొందించబడింది. దీనికి ఎత్తులో ఉన్న ఫ్రంట్ మడ్‌గార్డ్, ఫ్లాట్ సింగిల్-పీస్‌ సీటు, వెడల్పాటి హ్యాండిల్‌ బార్, రౌండ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్ వంటివి ఉంటాయి.

బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 ఇంజిన్‌ వివరాలు ఏమిటి?

ఇందులో 652సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 46బీహెచ్‌పీ పవర్, 55ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 ధర ఎంత ఉండవచ్చు?

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బేర్ 650 కంటే తక్కువ ధరలో ఇది లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బేర్ 650 ప్రారంభ ధర రూ. 3.75 లక్షలు.

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget