అన్వేషించండి

Best Hatchback Cars India: 15 లక్షలలోపు బడ్జెట్‌లో ఉత్తమ హ్యాచ్‌బ్యాక్‌ కార్లు! మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మోడల్స్ ఫీచర్స్‌ వివరాలు ఇవే!

15 లక్షల లోపు ధర కలిగిన హ్యాచ్‌బ్యాక్‌ కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాల అవసరాలను, పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్‌ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని  మంచి ఫీచర్ల కార్లు ఉన్నాయి.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 15 లక్షల లోపు బడ్జెట్‌లో హ్యాచ్‌బ్యాక్‌ కార్లు ఎన్నో మోడల్స్‌ లభ్యం.
  • మారుతి స్విఫ్ట్, టాటా ఆల్ట్రోజ్‌, హ్యుందాయ్‌ ఐ 20‌ మంచి మైలేజీ, ఫీచర్లతో ఉన్నాయి.
  • ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లు టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్‌ అందుబాటులో ఉన్నాయి.
  • పెరిగిన మైలేజీ, ఆధునిక భద్రతా ఫీచర్లతో హ్యాచ్‌బ్యాక్‌లు ఆకట్టుకుంటున్నాయి.

Hatchback Cars: భారత్‌లో ఒక కారు కొనాలనుకునే సగటు వినియోగదారుడు మొదట చూసేది బడెజ్ట్‌, మైలేజీ. 15 లక్ష రూపాయల ధరలోపు ప్రస్తుతం మార్కెట్‌లో దాదాపు 20 రకాల రకాల హ్యాచ్‌బ్యాక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం పెట్రోల్‌ మాత్రమే కాకుండా, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలో కూడా ఈ కార్లు లభిస్తున్నాయి. 

మార్కెట్‌లో టాప్ మోడల్స్ ఇవే 

ప్రస్తుతం 15 లక్షల లోపు బడ్జెట్‌లో అమ్ముడవుతున్న కొన్ని మోడల్స్ గురించి ఇక్కడ చూద్దాం. 

మారుతి సుజుకీ స్విఫ్ట్

దీని ధర 5.79 లక్షల నుంచి ప్రారంభమై 8.65 లక్షల వరకు ఉంటుంది. ఇది లీటరుకు గరిష్టంగా 32.9 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ వినియోగదారుల ఫేవరెట్‌గా నిలుస్తుంది. 

టాటా ఆల్ట్రోజ్‌ 

భద్రతకు పెద్ద పీట వేసే వారు ఆల్ట్రోజ్‌ను ఎంచుకుంటున్నారు. దీని ధర 6.30 లక్షల నుంచి 10.51 లక్షళ వరకు ఉంది. ఇది పెట్రోల్, సీఎన్జీ, డీజిల్ వేరియంట్లలో లభించడం దీని ప్రత్యేకత. 

హ్యూందాయ్‌ ఐ 20 

ప్రీమియం ఫీచర్ల కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. 5.99 లక్షల నుంచి 11.53 లక్షల ధరలో 17 వేరియంట్‌లలో ఇది అందుబాటులో ఉంది. 

టయోటా గ్లాంజా 

రూ. 6.46 లక్షల నుంచి 9.44 లక్షల ధఱతో లభిస్తున్న ఈ కారు 22.4 నుంచి 30.6 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 

ఎలక్ట్రిక్ విప్లవం

పర్యావరణంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లవైపు జనం మొగ్గుతున్నారు. టాటా టియాగో ఈవీ 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే 223 నుంచి 293 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అలాగే ఎంజీ కామెట్‌ సిట్రోయెన్ ఈసీ3 కూడా ఈ బడ్జెట్‌లో అందుబాటులో ఉంది. 

హ్యాచ్‌బ్యాక్ కార్లను ఎందుకు ఎంచుకోవాలి?

మారుతి సెలెరియో వంటి కార్లు లీటర్‌కు 34.4 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తున్నాయి. చమురు ధరల పెరుగుతున్న తరుణంలో ఇది సామాన్యుడికి పెద్ద ఊరట. నేటి హ్యాచ్ బ్యాక్‌ కార్లు కేవలం బడ్జెట్‌కే పరిమితం కాకుండా 360 డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్ ఆరు ఎయిర్‌బ్యాక్‌లు వంటి ఆధునిక ఫీచర్లతో వస్తున్నాయి. గ్లోబల్‌ ఎన్‌క్యాప్ రేటింగ్‌లలో ఫైవ్‌ స్టార్ రేటింగ్ సాధఇంచిన కార్లు కూడా ఈ విభాగంలో ఉన్నాయి. ఇవి ప్రయాణికుల భద్రతకు హామీ ఇస్తున్నాయి. 

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మోడల్స్ కాకుండా, భవిష్యత్‌లో మరిన్ని కొత్త కార్లు రాబోతున్నాయి. లీప్‌మోటర్‌ టీ03 2027లో, టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ 2026 చివరలో విడుదలయ్యే అవకాశం ఉంది. మీరు మరింత ఆధునిక సాంకేతికత కోసం వేచి చూడాలనుకుంటే మంచి ఆప్షన్లు. 

భారత్‌లో పట్టణీకరణ వేగంగా జరుగుతుంది. ఇరుకైన ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ స్థలం కోరత కారణంగా ఎస్‌యూవీల వహా నడుస్తున్నప్పటికీ, హ్యాచ్‌బ్యాక్ కార్ల ప్రాధాన్యత తగ్గలేదు. ముఖ్యంగా మొదటిసారి కారు కొనేవారికి, చిన్న కుటుంబాలకు ఇవి ఆర్థికంగా కూడా భారంగా ఉండవు. 

Frequently Asked Questions

భారతదేశంలో 15 లక్షల రూపాయల లోపు ఎన్ని రకాల హ్యాచ్‌బ్యాక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి?

భారతదేశంలో 15 లక్షల రూపాయల ధరలోపు ప్రస్తుతం మార్కెట్లో దాదాపు 20 రకాల హ్యాచ్‌బ్యాక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలో లభిస్తున్నాయి.

భద్రతకు ప్రాధాన్యతనిచ్చే వారికి ఏ హ్యాచ్‌బ్యాక్ కారు మంచి ఎంపిక?

భద్రతకు పెద్ద పీట వేసే వారు టాటా ఆల్ట్రోజ్‌ను ఎంచుకుంటున్నారు. గ్లోబల్ NCAP రేటింగ్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించిన కార్లు కూడా ఈ విభాగంలో ఉన్నాయి, ఇది ప్రయాణికుల భద్రతకు హామీ ఇస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఎంత మైలేజీ ఇస్తుంది?

మారుతి సుజుకి స్విఫ్ట్ లీటరుకు గరిష్టంగా 32.9 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది వినియోగదారుల ఫేవరెట్‌గా నిలవడానికి ఒక కారణం.

ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల ప్రయోజనం ఏమిటి?

పర్యావరణంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. టాటా టియాగో ఈవీ ఒకసారి ఛార్జ్ చేస్తే 223 నుంచి 293 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

టాప్ హెడ్ లైన్స్

యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
కొత్త SUVల దెబ్బకు పడిపోతుందన్నారు.. కానీ ఈ కారు జోరు తగ్గలేదు, ఇప్పటికీ టాప్‌ ప్లేస్‌!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో
Maruti Wagon R CNG నిజంగా ఎంత మైలేజ్ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో వచ్చిన ఫలితం ఇదే!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Hero Xpulse 210 రియల్‌ రివ్యూ - 5,600km తిరిగిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget