అన్వేషించండి

Best CNG Cars: రూ.10 లక్షల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్‌ CNG కార్లు - ఈ ఆప్షన్స్‌ అదిరిపోతాయ్‌, మీ డబ్బులను ఆదా చేస్తాయి!

Best CNG Cars Under Rs 10 lakhs: భారత మార్కెట్లో పెట్రోల్ & డీజిల్ కార్ల ధరలు పెరగడం వల్ల CNG కార్లకు డిమాండ్‌ పెరుగుతోంది. రూ.10 లక్షల బడ్జెట్‌లోనూ ఇప్పుడు CNG కార్లు దొరుకుతున్నాయి.

Best CNG Cars Under Rs 10 lakhs Budget In 2025: అధిక పెట్రోల్ & డీజిల్ ధరలు మోతను తట్టుకోలేకపోతున్న ప్రజలు, ముఖ్యంగా సామాన్య జనం CNG కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ & డీజిల్ వేరియంట్లతో పోలిస్తే CNG కార్లు ప్రజల డబ్బును ఆదా చేస్తాయి, పైగా పర్యావరణహితంగానూ పని చేస్తాయి. రూ. 10 లక్షల బడ్జెట్‌లో ఒక మంచి CNG కారు కొనాలని మీరు ప్లాన్‌ చేస్తుంటే, భారతీయ మార్కెట్లో మీ కోసం చాలా అద్భుతమైన ఆప్షన్లు ఎదురు చూస్తున్నాయి.        

రూ.10 లక్షల బడ్జెట్‌లో బెస్ట్‌ CNG కార్లు     

మారుతి సుజుకి ఆల్టో K10 CNG
ఆల్టో K10 ను భారత మార్కెట్లో అత్యంత తక్కువ ధర CNG కారుగా కొనుగోలు చేయవచ్చు. ఆల్టో K10లో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది CNG మోడ్‌లో 56 hp & 82.1 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. CNG మోడ్‌లో ఈ కారు కిలోగ్రాముకు 33.85 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వగలదని రిపోర్ట్స్‌ చెబుతున్నాయి.          

టాటా పంచ్ CNG  
నాణ్యమైన నిర్మాణానికి కేరాఫ్‌ అడ్రస్‌ టాటా బ్రాండ్‌ కార్లు. ఈ బ్రాండ్‌లోని టాటా పంచ్ కారు.. పెట్రోల్, ఎలక్ట్రిక్ & CNG వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. పంచ్ iCNGని, అత్యుత్తమ భద్రత సాంకేతికతలకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ ALFA ఆర్కిటెక్చర్‌పై డిజైన్‌ చేశారు. ఈ కారులో iCNG కిట్ ఉంటుంది, కారులో ఎలాంటి లీకేజీ ప్రమాదం రాకుండా ఇది రక్షిస్తుంది. కారు CNG ట్యాంక్‌ నుంచి గ్యాస్ లీక్ అయితే, ఈ టెక్నాలజీ సహాయంతో కారు ఆటోమేటిక్‌గా CNG మోడ్ నుంచి పెట్రోల్ మోడ్‌లోకి మారుతుంది, ప్రమాదం జరగకుండా నివారిస్తుంది.          

మారుతి స్విఫ్ట్  
కస్టమర్‌ను నిరుత్సాహపరచని మైలేజ్‌ ఇచ్చే మారుతి సుజుకీ స్విఫ్ట్, ఇటీవల CNG వేరియంట్‌లో మార్కెట్లోకి విడుదలైంది. ఈ కారులో Z-సిరీస్ ఇంజిన్ & S-CNG మేటి కలయిక ఉంది. ఈ కారణంగా ఈ కారు ఒక కిలో CNGకి దాదాపు 33 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వగలదు. మారుతి స్విఫ్ట్ CNG మార్కెట్లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని బేస్ & మిడ్ వేరియంట్లలో స్టీల్ వీల్స్ ఉపయోగించారు, టాప్-వేరియంట్‌లో పెయింట్ చేసిన అల్లాయ్ వీల్స్ బిగించారు.         

'మారుతి స్విఫ్ట్ స్మార్ట్‌ప్లే ప్రో'లో 17.78 సెం.మీ. టచ్‌స్క్రీన్‌ ఉంది. ఈ కారులో USB & బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందించారు. ఈ కారు టాప్-వేరియంట్‌లో రియర్‌ AC వెంట్స్‌ కూడా బిగించారు. ఈ మారుతి కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.19 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.      

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget