అన్వేషించండి

Best Scooters Under 20000 Down Payment: 20వేల డౌన్‌పేమెంట్‌తో లభించే టాప్ బడ్జెట్ స్కూటర్లు ఇవే! ఆఫీస్, కాలేజీ అవసరాలకు బెస్ట్ ఆప్షన్స్!

Best Scooters Under 20000 Down Payment:మధ్యతరగతి అవసరాలకు తగ్గట్టుగా కేవలం ఇరవై వేల డౌన్‌పేమెంట్‌తో 2026లో లభించే టాప్‌ 5 బడ్జెట్ స్కూటర్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మధ్యతరగతికి స్కూటర్లు కీలకం, 20వేల డౌన్‌పేమెంట్ సులభం.
  • హోండా యాక్టివా, జుపిటర్ వంటి పెట్రోల్ స్కూటర్లు అందుబాటు.
  • ఓలా, టీవీఎస్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ఖర్చు.
  • స్కూటర్ కొనుగోలుకు సిబిల్, టెస్ట్ డ్రైవ్, సర్వీస్ ముఖ్యం.

Best Scooters Under 20000 Down Payment: భారత్‌లో మధ్యతరగతి కుటుంబాలకు, రోజువారీ ఆఫీస్‌, కాలేజీ ప్రయాణాలకు టూవీలర్స్ అనేది చాలా కీలకం. ఇదో నిత్యావసరం. 2026లో మారుతున్న ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న రవాణా ఖర్చుల దృష్ట్యా, సామాన్యులు తక్కువ పెట్టుబడితో మెరుగైన మైలేజీ ఇచ్చే వాహనాల కోసం వెతుకుతుంటారు. మీ వద్ద పెద్ద మొత్తంలో నగదు లేకపోయినా కేవలం 20 వేల డౌన్‌పేమెంట్‌ చెల్లించి ఒక నమ్మకమైన స్కూటర్‌ను ఇటికి తెచ్చుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. 

ప్రస్తుత రద్దీగా ఉండే నగరాల్లో కార్ల కంటే స్కూటర్లో అత్యంత సౌకర్యవంతమైనవి. పార్కింగ్ సమస్యలు ఉండవు. ట్రాఫిక్‌లో సులభంగా దూసుకెళ్లొచ్చు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, వృద్ధులు ఈ స్కూటర్లు ఎంతో సౌకర్యాన్ని ఇస్తాయి. ఇరవై వేల డౌన్‌పేమెంట్‌ ప్లాన్ అనేది ఆర్థికంగా భారం పడకుండా నెలవారీ ఖర్చులను మేనేజ్‌ చేసుకునేలా చేస్తుంది. 

సాధారణంగా పండుగ సీజన్లలో లేదా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తాయి. అయితే, 2026 అప్‌డేట్‌ ధరల ప్రకారం ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మోడల్స్‌ మెరుగైన టెక్నాలజీతో వస్తున్నాయి. 

టాప్‌ 5 పెట్రోల్‌ స్కూటర్ల 

హోడా యాక్టివా 125

భారత్‌లో అత్యధికంగా అమ్ముడు అవుతున్న నెంబర్ 1 స్కూటర్‌ ఇది. దీని ఇంజిన్ రిపైన్మెంట్‌, మెటల్ బాడీ, రీసేల్‌ వాల్యూ దీనికి తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. దీని ఆన్‌రోడ్ ధర 78వేలు నుంచి 95వేల వరకు ఉంటుంది. 20 వేలు డౌన్‌పేమెంట్‌ చేస్తే మిగిలిన మొత్తాన్ని నెలకు 2వేల నుంచి 3వేల వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. 45-50kmpl మైలేజీ ఇస్తుంది. ఫ్యామిలీ యూజ్‌కు ఇది బెస్ట్ ఆప్షన్ 

టీవీఎస్ జుపిట్ 110-125

యాక్టివాకు గట్టి పోటీనిచ్చే ఈ స్కూట్‌, కంఫర్ట్‌, స్పేస్‌కు ప్రసిద్ధి. పెద్ద సీటు, ఎక్కువ స్టోరేజ్‌, స్మార్ట్‌కనెక్ట్ ఆప్షన్స్‌ ఇందులో ఉన్నాయి. ఇరవై వేలు డౌన్‌పేమెంట్ చేస్తే నెలకు సుమారు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. 

సుజుకి యాక్సెస్‌ 125

కాస్త పవర్, స్టైలిష్ లుక్ కావాలనుకునే వారికి 125సీసీ విభాగంలో ది బెస్ట్‌ ఛాయిస్‌. స్పోర్టీ లుక్, మంచి పికప్‌, డిస్క్‌బ్రేక్ ఆప్షన్‌ కలిగి ఉంటుంది. ఇరవై వేలు డౌన్‌పేమెంట్ తర్వాత నెలకు 2200 నుంచి 2800 ఈఎంఐ చెల్లించవచ్చు. 

హోండా డియో 110

యువతను ఆకట్టుకునే స్పోర్టీ డిజైన్‌ దీని సొంతం. యాక్టివా ఇంజన్ పవర్‌ ఇస్తూనే స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీని కూడా 20వేల డౌన్‌పేమెంట్‌ ప్లాన్‌ వర్తిస్తుంది. నెలవారీ ఈఎంఐ సుమారు 2145 వరకు ఉంటుంది. 

హీరో ప్లెజ్‌ ప్లస్110

లైట్ వెయిట్‌ ఈజీ హ్యాండ్లింగ్‌ కారణంగా మహిలకు, కాలేజీ విద్యార్థులకు ఇది పర్ఫెక్ట్‌, దీని ఈఎంఐ అత్యంత తక్కువగా అంటే నెలకు రెండు వేల వరకు ఉంటుంది. 

ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆప్షన్స్

పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవడానికి ఓలా ఎస్‌1ఎక్స్‌, టీవీఎస్ ఐక్యూబ్‌ ఆప్షన్ ఉన్నాయి. ఇవి కూడా 20వేల డౌన్‌పేమెంట్‌తో ఇంటికి తెచ్చుకోవచ్చు. ఓలా ఎస్‌1ఎక్స్‌ 90-150కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రన్నింగ్ ఖర్చు చాలా తక్కువ. ఐక్యూబ్‌ నమ్మకమైన బ్రాడ్స్ నుంచి వస్తుంది. మెరుగైన బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంది. 

స్కూటర్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తు 

మీ సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీ రేటుకు లోన్ లభిస్తుంది. డౌన్‌పేమెంట్‌ సమయంలో ప్రాసెసింగ్ ఫీజుల అదనంగా వసూలు చేస్తారు. కొనే ముందు కచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేయాలి. ఇంజిన్ సౌండ్, కంఫర్ట్ చెక్ చేసుకోవాలి. దీంతోపాటు మీ ఏరియాలో ఆ బ్రాండ్‌కు సంబంధించిన సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. 

Frequently Asked Questions

తక్కువ డౌన్‌పేమెంట్‌తో స్కూటర్ కొనడం ఎలా?

20 వేల డౌన్‌పేమెంట్‌ చెల్లించి స్కూటర్‌ను ఇంటికి తెచ్చుకోవడం చాలా సులువు. మిగిలిన మొత్తాన్ని నెలవారీ ఈఎంఐలుగా చెల్లించవచ్చు. ఇది ఆర్థిక భారం తగ్గించి ఖర్చులను నిర్వహించడానికి సహాయపడుతుంది.

నగరాల్లో స్కూటర్లు ఎందుకు సౌకర్యవంతమైనవి?

నగరాల్లో స్కూటర్లకు పార్కింగ్ సమస్యలు ఉండవు, ట్రాఫిక్‌లో సులభంగా దూసుకెళ్లొచ్చు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, వృద్ధులకు ఇవి ఎంతో సౌకర్యాన్ని ఇస్తాయి.

స్కూటర్ కొనేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

కొనే ముందు కచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేసి ఇంజిన్, కంఫర్ట్ చెక్ చేయాలి. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీకి లోన్ వస్తుంది. మీ ఏరియాలో సర్వీస్ సెంటర్లు ఉన్నాయో లేదో చూసుకోండి.

మార్కెట్లో లభించే ప్రముఖ పెట్రోల్ స్కూటర్ మోడల్స్ ఏమిటి?

హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపిటర్, సుజుకి యాక్సెస్ 125, హోండా డియో, హీరో ప్లెజర్ ప్లస్ వంటివి మార్కెట్లో ప్రముఖ పెట్రోల్ స్కూటర్ మోడల్స్.

టాప్ హెడ్ లైన్స్

కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget