అన్వేషించండి

Bajaj Chetak 2026 Updates: బజాజ్‌ చేతక్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సీ 35, సి30 సిరీస్‌ ధరలు ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి?

Bajaj Chetak 2026:బజాజ్‌ తన ఐకానికి చేతక్ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను సరికొత్త ఫీచర్లు, మెరుగైన రేంజ్‌తో అప్‌డేట్ చేసింది. సీ 35, సీ30 సిరీస్ మోడళ్ల ధరలు, స్పెసిఫికేషన్లు, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్తగా నాలుగు వేరియంట్లలో విడుదలైంది.
  • C35 సిరీస్‌లో మూడు, C30 సిరీస్‌లో ఒక మోడల్ అందుబాటులోకి వచ్చాయి.
  • కొత్త మోడళ్లు మెరుగైన రేంజ్, ఫీచర్లు, డిజిటల్ డిస్‌ప్లేలతో వస్తున్నాయి.
  • ధరలు స్వల్పంగా పెరిగినా, పెరిగిన ఫీచర్లతో సమంజసంగా ఉన్నాయి.

Bajaj Chetak 2026 Updates:భారతీయ రోడ్లపై ఒకప్పుడు రారాజుగా వెలిగిన చేతక్‌ ఇప్పుడు ఎలక్ట్రిక్‌ రూపంలో సరికొత్త సంచలనాలు క్రియేట్ చేస్తోంది. బజాజ్‌ ఆటో తన పాపులర్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ పోర్ట్‌పోలియోను తాజాగా అప్‌డేట్ చేసింది. ఈసారి కేవలం ఒక మోడల్ మాత్రమే కాదు ఏకంగా నాలుగు విభిన్న వేరియంట్లను(C3501 C3502 C3503 C3001) వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 

కొత్తగా మారెక్ట్‌లోకి వచ్చిన బజాజ్

టెక్నాలజీ మారుతున్న కొద్దీ వినియోగదారుల అవసరాలు కూడా మారుతుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లలో గణనీయమైన మార్పులు చేసింది. అటు రేంజ్ పరంగా, ఇటు ఫీచర్ల పరంగా ఈ కొత్త మోడళ్లు ఎలా ఉన్నాయో లోతుగా ఒకసారి చూడండి. 

Bajaj Chetak 2026 Updates: బజాజ్‌ చేతక్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సీ 35, సి30 సిరీస్‌ ధరలు ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి?

సీ 35, సీ30తో లైనప్ అప్‌డేట్

బజాజ్‌ చేతక్ తన ప్రస్తుత లైనప్‌ను సీ 35, సీ30 అనే రెండు ప్రధాన సిరీస్‌లుగా డివైడ్ చేసింది. సి35లో మూడు మోడల్స్‌ ఉన్నాయి. ఇవి సీ 3501, సీ 3502, సీ 3503. ఇవి ప్రధానంగా ఎక్కువ రేంజ్, హై ఎండ్ ఫీచర్లు కోరుకునే వారి కోసం తీర్చిదిద్దారు. 

Bajaj Chetak 2026 Updates: బజాజ్‌ చేతక్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సీ 35, సి30 సిరీస్‌ ధరలు ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి?

సీ 30 సిరీస్‌లో సి 3001 మోడల్ ఉంది. ఇది బడ్జెట్‌, పనితీరు మధ్య సమతుల్యతను కోరుకునే వారికి సరైన ఎంపిక. ఈ అప్‌డేట్‌లో ప్రధానంగా బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ సమయం, డిజిటల్ డిస్‌ప్లేలలో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీ 3501 మోడల్‌ 8-ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో రావడం ఈ అప్‌డేట్‌లో హైలైట్‌. 

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ వార్తలు మిస్ అవ్వొద్దు

1 Ola, Uberలను టెన్షన్ పెడుతున్న VinFast.!
2 టాటా టియాగో ఈవీ కొనేందుకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ?
3 పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx!
4 Electric Scooter కొనేముందు ఇది తెలుసుకోండి..
5 ట్రయంఫ్ బైకుల ధరలు భారీగా పెంపు

ఈ కొత్త లైనప్‌ స్కూటర్లను బజాజ్‌ ఏప్రిల్‌ నెలలోనే అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇప్పుడు వాటి పూర్తి ధరలు, స్పెసిఫికేషన్‌లను తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం ఇవి ప్రధాన నగరాల్లో బజాజ్‌ షోరూమ్స్‌లలో అందుబాటులో ఉన్నాయ. 

మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని ఎదుర్కోవడానికి, వినియోగదారులకు మెరుగైన క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ అనుభూతిని అందించడానికి బజాజ్‌ ఈ మార్పులను చేసింది. గతంలో ఉన్న మోడళ్లతో పోలిస్తే, ప్రస్తుతం మోడళ్లలో రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ మెరుగుపరచడానికి టెక్ ప్యాక్‌ వంటి అదనపు ఫీచర్లను కూడా జోడించారు. 

కొత్త అప్‌డేట్‌ల కారణంగా ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 

మోడల్‌

కొత్త ధర

పాత ధర

వ్యత్యాసం

సీ 3501 1,44,305 1,39,305 6500 పెరిగింది.
సీ 3502   134,105   1 27 605   6500 పెరిగింది.
సీ 3503 120605 118 605 2000 పెరిగింది
సీ3001   110006    107 606 2400 పెరిగింది. 

 ధరలు కొంత మేర పెరిగినప్పటికీ అందించే ఫీచర్లు, పెరిగిన రేంజ్‌తో పోలిస్తే ఇది సమంజసమేనని నిపుణులు అభిప్రాయం. 

మోడల్స్ మధ్య తేడాలు ఏంటీ 

నాలుగు మోడళ్ల మధ్య ఉన్న ప్రధాన తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. రేంజ్ విషయానికి వస్తే సీ 3501, సీ 3502 గరిష్టంగా 153 కిలోమీటర్ల రేంజ్ అందిస్తాయి. సీ 3503 మోడల్‌ 151 కిలోమీటర్లు, ఇక ఎంట్రీ లెవల్‌ సీ 3001 మోడల్ 127 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. 

Bajaj Chetak 2026 Updates: బజాజ్‌ చేతక్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సీ 35, సి30 సిరీస్‌ ధరలు ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి?

సీ 35 సిరీస్ మోడళ్లలో 3.5kWh బ్యాటరీ ఉండగా, సీ 3001లో 3.0kWh బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్‌ విషయానికి వస్తే సీ 3501 మోడల్ ఆన్‌బోర్డ్‌ ఛార్జర్‌తో వస్తుంది. ఇది 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవ్వడానికి 3 గంటల సమయం తీసుకుంటుంది. మిగిలిన మోడల్స్ ఆఫ్‌ బోర్డ్‌ ఛార్జర్‌తో వస్తాయి. 

సీ3501 మోడల్ 5 ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌ టీఎఫ్‌టీ కలిగి ఉంది. సీ 3502 మోడల్‌లో 5 ఇంచ్‌ల టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంది కానీ టచ్‌ సౌకర్యం లేదు. సీ 3503, సీ 3001లో కలర్‌ ఎస్డీసీ డిస్‌ప్లే మాత్రమే ఉంది. 

Bajaj Chetak 2026 Updates: బజాజ్‌ చేతక్‌ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సీ 35, సి30 సిరీస్‌ ధరలు ఫీచర్స్‌ ఎలా ఉన్నాయి?

ఈ స్కూటర్లన్నీ బజాజ్ సిగ్నేచర్‌ స్టీల్ బాడీతో వస్తున్నాయి. ఇది ప్లాస్టిక్‌ బాడీ స్కూటర్ల కంటే గట్టిగా ఉంటాయి. వానలో తడిసినా నీటిలో వెళ్లినా బ్యాటరీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. పార్కింగ్ సమయంలో స్కూటర్లను వెనక్కి తీసుకోవడం కోసం రివర్స్ మోడ్‌ కూడా కలిగి ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో లేదా ఎత్తులో స్కూటర్‌ వెనక్కి వెళ్లిపోకుండా హిల్‌ హోల్డ్స్‌ ఉన్నాయి. 35 లీటర్ స్టోరేజ్‌ సామర్థ్యంతో పెద్ద హెల్మెట్‌ను కూడా సులభంగా పెట్టుకోవచ్చు. 

Frequently Asked Questions

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎన్ని కొత్త వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి?

బజాజ్ ఆటో తమ పాపులర్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోను అప్‌డేట్ చేసింది. ఈసారి ఒకే మోడల్ కాకుండా నాలుగు విభిన్న వేరియంట్లను (C3501, C3502, C3503, C3001) వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఎంత?

కొత్తగా అప్‌డేట్ అయిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు మోడల్‌ను బట్టి మారుతున్నాయి. C3501 మోడల్ రూ.1,44,305, C3502 రూ.134,105, C3503 రూ.120,605, మరియు C3001 రూ.110,006 గా ఉన్నాయి.

కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో రేంజ్ ఎంత?

C 3501, C 3502 మోడళ్లు గరిష్టంగా 153 కిలోమీటర్ల రేంజ్ అందిస్తాయి. C 3503 మోడల్ 151 కిలోమీటర్లు, ఇక ఎంట్రీ లెవల్ C 3001 మోడల్ 127 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి.

కొత్త చేతక్ మోడళ్లలో ఛార్జింగ్ సమయం ఎంత?

C 3501 మోడల్ ఆన్‌బోర్డ్‌ ఛార్జర్‌తో వస్తుంది. ఇది 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవ్వడానికి 3 గంటల సమయం తీసుకుంటుంది. మిగిలిన మోడల్స్ ఆఫ్‌ బోర్డ్‌ ఛార్జర్‌తో వస్తాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget